Shruti Haasan: అవి ఎప్పటికీ తనతోనే ఉంటాయి అంటున్న శృతిహాసన్

కమల్ హాసన్ (Kamal Haasan) కూతురు శృతిహాసన్ (Shruti Haasan) సినిమా (Cinema)లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని మంచి మంచి సినిమా (Cinema)లను తన సొంతం చేసుకుంటుంది శృతిహాసన్ (Shruti Haasan). స్క్రిప్ట్ ప్రకారంగా తను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న శృతిహాసన్ (Shruti Haasan). ఇటీవల కాలంలో వరుస సినిమా (Cinema)లు క్రాక్, వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమా (Cinema)లతో ప్రత్యేకమైన ఫేమ్ ఒక్కటే కాకుండా, […]

Share:

కమల్ హాసన్ (Kamal Haasan) కూతురు శృతిహాసన్ (Shruti Haasan) సినిమా (Cinema)లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని మంచి మంచి సినిమా (Cinema)లను తన సొంతం చేసుకుంటుంది శృతిహాసన్ (Shruti Haasan). స్క్రిప్ట్ ప్రకారంగా తను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న శృతిహాసన్ (Shruti Haasan). ఇటీవల కాలంలో వరుస సినిమా (Cinema)లు క్రాక్, వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమా (Cinema)లతో ప్రత్యేకమైన ఫేమ్ ఒక్కటే కాకుండా, హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చూపించింది. 

ఆ విషయంలో మార్పు ఉండదు: 

యాక్టర్ అదే విధంగా మంచి సింగర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కూతురు, శృతిహాసన్ (Shruti Haasan) తన కెరీర్ (Career) విషయం గురించి పెదవి విప్పింది. తాను ప్రత్యేకించి యాక్టింగ్ (Acting) అదేవిధంగా సింగింగ్ (Singing) అనేది తన లైఫ్ లో ఒక భాగమని, వాటిని విడిచి పెట్టే ఆలోచన తనకి లేదని నొక్కి చెప్పింది. అయితే ఒక ఇంటర్వ్యూలో, రజనీకాంత్ (Rajinikanth) కూతురు ఐశ్వర్య(Ishwarya) తన తండ్రిని హీరోగా పెట్టి డైరెక్ట్ చేస్తున్న విషయాన్ని వివరిస్తూ.. తనకి డైరెక్షన్ (Direction) చేసే ఉద్దేశం ఉందా అని అడిగిన ప్రశ్నకు, తనకు డైరెక్షన్ (Direction) మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో చెప్పనప్పటికీ, ఒకరికి డైరెక్షన్ (Direction) అంటే ఇష్టం కాబట్టి వాళ్లది చేస్తున్నారని.. మరి ముఖ్యంగా తన తండ్రిని హీరోగా పెట్టి ప్రత్యేక సినిమా (Cinema) డైరెక్టర్ చేయడం తను ఊహించలేనని చెప్పుకొచ్చింది. 

ఎయిర్ పోర్టులో సంఘటన: 

ఇటీవల శృతిహాసన్ (Shruti Haasan) ఒక వ్యక్తి వల్ల ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. ముంబై ఎయిర్ పోర్టులో దిగిన శృతిహాసన్ (Shruti Haasan) వెనుక ఒక వ్యక్తి ఫాలో అవుతూ వచ్చాడు, ఈ సంఘటన సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారింది కూడా. ఈ సంఘటనకు సంబంధించి శృతిహాసన్ (Shruti Haasan) నిజంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది. అసలు ఆ వ్యక్తి ఎవరో తనకి తెలియదని, ఒకవేళ ఎవరో ఫోటోగ్రాఫర్ అయి ఉంటాడని ముందు అనుకున్నప్పటికీ, ఆ వ్యక్తి తనకి చాలా దగ్గరగా రావడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని మాట్లాడింది. ఇటువంటి సంఘటన మరొకసారి ఎదురవ్వకూడదు అని కోరుకుంటుంది శృతిహాసన్ (Shruti Haasan). మరి తన చుట్టూ బాడీగార్డ్స్ ఉండడానికి ఇష్టపడని శృతిహాసన్ (Shruti Haasan), ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణం చేయడానికి, స్వేచ్ఛగా ఉండడానికి ఎక్కువ మక్కు చూపిస్తుంది. 

రెమ్యూనిరేషన్ పెంచేసిన శృతి: 

ఇటీవల కాలంలో హ్యాట్రిక్ విజయాలను సాధించి క్రాక్ (Krack), వాల్తేర్ వీరయ్య (Waltair Veerayya), వీర సింహారెడ్డి (Veera simha reddy)లో హీరోయిన్ గా నటించి వరుస విజయాలను సాధించిన శృతిహాసన్ (Shruti Haasan) ప్రస్తుతం తన తదుపరి చిత్రాని (Cinema)కి గాను రెమినేషన్ అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల తాను నటించిన వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి లో శృతిహాసన్ (Shruti Haasan) నటించిన ఆ సినిమా (Cinema)లకు గాను సుమారు రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. అయితే తదుపరిచిత్రాని (Cinema)కి గాను తాను మూడు కోట్లు రెమ్యూనరేషన్ (Remuneration)  డిమాండ్ చేస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 

సలార్ సినిమాతో మరో విజయం దగ్గరలో శృతిహాసన్: 

అయితే రిలీజ్ కి దగ్గరలో ఉన్న సలార్ సినిమా (Cinema)లో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తున్న శృతి మరో విజయానికి దగ్గరలో ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సలార్ సినిమా (Cinema) కూడా బిగ్ బడ్జెట్ సినిమా (Cinema), పాన్ ఇండియా సినిమా (Cinema) కావడంతో ఈ సినిమా (Cinema) గురించి ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా (Cinema)లో శృతిహాసన్ (Shruti Haasan) ఎప్పటిలాగే తన నటనతో మరింత అలరించనుంది. 

శృతిహాసన్ (Shruti Haasan) ఇప్పటివరకు నటించిన సినిమా (Cinema)లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఏ హీరో పక్కన నటించినప్పటికీ, తనదైన శైలిలో హీరోతో ఏమాత్రం తగ్గకుండా తన వంతు కృషి చేస్తుంది శృతి హాసన్. వరస హాట్రిక్ సినిమా (Cinema) విజయాలు అందుకున్న శృతిహాసన్ (Shruti Haasan) ఇప్పుడు తన డిమాండ్ మరింత పెరిగిందని రెమ్యూనరేషన్ కూడా పెంచే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.