Pooja Hegde: షాహిద్ అటువంటి నటుడే అంటున్న పూజా హెగ్డే

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) గురించి తెలియని టాలీవుడ్ ఫ్యాన్ ఉండడంటే అతిశయోక్తి కాదు. ఐరన్ లెగ్ అని ముద్ర పడ్డ పూజ (Pooja Hegde) ఆ ముద్రను తొలగించుకుని గోల్డెన్ లెగ్ లేడీగా పేరు తెచ్చుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు పూజ (Pooja Hegde) తీసిన సినిమాలన్నీ వరుస పెట్టి హిట్లు కొట్టాయి. ప్రస్తుతం అమ్మడు (Pooja Hegde) తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ (Bollywood) మీద ఫోకస్ చేసింది. […]

Share:

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) గురించి తెలియని టాలీవుడ్ ఫ్యాన్ ఉండడంటే అతిశయోక్తి కాదు. ఐరన్ లెగ్ అని ముద్ర పడ్డ పూజ (Pooja Hegde) ఆ ముద్రను తొలగించుకుని గోల్డెన్ లెగ్ లేడీగా పేరు తెచ్చుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు పూజ (Pooja Hegde) తీసిన సినిమాలన్నీ వరుస పెట్టి హిట్లు కొట్టాయి. ప్రస్తుతం అమ్మడు (Pooja Hegde) తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ (Bollywood) మీద ఫోకస్ చేసింది. అక్కడ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid kapoor) సరసన ఓ మూవీలో అమ్మడు (Pooja Hegde) చాన్స్ కొట్టేసింది. దీంతో అమ్మడు (Pooja Hegde) ఫుల్ ఖుషీగా ఉంది. పూజా హెగ్డే (Pooja Hegde) మాత్రమే కాకుండా ఆమె ఫ్యాన్స్ కూడా ఆనందంలో ఉన్నారు. కొద్ది రోజుల వరకు పూజ (Pooja Hegde) పట్టిందల్లా బంగారమే అన్నట్లు అమ్మడు (Pooja Hegde) ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అయింది. కానీ కొద్ది రోజుల నుంచి అమ్మడు అదృష్టం అంతగా బాగాలేనట్లు ఉంది. వరుసగా ఈ బ్యూటీ (Pooja Hegde) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

కాసింత విరామం.. 

వరుసగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చడంతో పూజా హెగ్డే (Pooja Hegde) సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. దీంతో కొద్ది రోజులుగా ఈ బ్యూటీ సినిమాలు పెద్దగా పలకరించడం లేదు. ఇక కొంత విరామం తీసుకుని ఎంజాయ్ చేసిన తర్వాత ఈ బ్యూటీ (Pooja Hegde) బాలీవుడ్ మూవీని లైన్లో పెట్టింది. దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid kapoor) హీరోగా.. తెరకెక్కిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎంతో థ్రిల్ గా ఎదురు చూస్తున్నట్లు పూజ (Pooja Hegde) తెలిపింది. 

అవును షాహిద్ అలాంటి వాడే

ఈ చిత్ర హీరో షాహిద్ కపూర్ (Shahid kapoor) గురించి పూజా హెగ్డే (Pooja Hegde) వైరల్ వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా ఈ మూవీ (Movie) స్టోరీ గురించి కూడా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం (Special Movie) అని.. ఇందులో ఆసక్తికరమైన మరియు ప్రత్యేకమైన కథాంశం ఉందని అమ్మడు (Pooja Hegde) పేర్కొంది. నేను నా పాత్ర గురించి మాట్లాడలేను కానీ ప్రేక్షకులు నాలోని కొత్త కోణాన్ని చూస్తారని మాత్రం చెప్పగలను  అని పేర్కొంది.  అంతే కాకుండా దర్శకుడు ఆండ్రూస్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆండ్రూస్ లాంటి దర్శకుడితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పూజ (Pooja Hegde) పేర్కొంది. ఇక హీరో షాహిద్ కపూర్ (Shahid kapoor) గురించి మాట్లాడుతూ.. అతడో అద్భుతమైన పర్ఫామర్ అని తెలిపింది. అతనితో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని పేర్కొంది.

అతను పోషించే పాత్రలలో శక్తిని నింపగల అతని సామర్థ్యం చాలా స్ఫూర్తిదాయకం అని ఆమె వ్యాఖ్యానించింది. ఈ నటి (Pooja Hegde) మాల్దీవులలో తన సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన నెక్ట్స్ మూవీ పాత్ర కోసం ప్రిపరేషన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి హిట్ మొహం చూడని పూజకు (Pooja Hegde) ఈ మూవీ హిట్ అందించాలని ఆమె ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న పూజ (Pooja Hegde) కుర్రకారును పిచ్చెక్కించే ఫొటోలను సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేస్తుంది. ఈ ఫొటోలు చూసి అమ్మడు (Pooja Hegde) ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు వావ్ హాట్ (Hot) అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ ఫొటోలకైతే లైకులకు (Likes) కొదవే లేకుండా పోయింది. టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తున్న గుంటూరు కారమ్ మూవీ నుంచి కూడా పూజ (Pooja Hegde) తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.