Samantha: ముంబైలో నివ‌సిస్తున్న స‌మంత‌ .. ఎందుకో?

ఇటీవల స‌మంత‌ (Samantha) తన సినిమా (Cinema)లకు బ్రేక్ (Break) ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే స‌మంత‌ (Samantha) ఇటీవల ముంబై (Mumbai)లో ప్రత్యక్షం అవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ అభిమాన నటి ముంబై (Mumbai)కి వెళ్లడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అభిమానులు.  ముంబై వెళ్లిన బ్యూటీ:  సమంత (Samantha) రూత్ ప్రభు, ఆమె నటనకు అదేవిధంగా ఫ్యాషన్ సెన్స్‌కు పేరుగాంచిన నటి, అయితే ఇప్పుడు కొంతకాలం నటనకు […]

Share:

ఇటీవల స‌మంత‌ (Samantha) తన సినిమా (Cinema)లకు బ్రేక్ (Break) ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే స‌మంత‌ (Samantha) ఇటీవల ముంబై (Mumbai)లో ప్రత్యక్షం అవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ అభిమాన నటి ముంబై (Mumbai)కి వెళ్లడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అభిమానులు. 

ముంబై వెళ్లిన బ్యూటీ: 

సమంత (Samantha) రూత్ ప్రభు, ఆమె నటనకు అదేవిధంగా ఫ్యాషన్ సెన్స్‌కు పేరుగాంచిన నటి, అయితే ఇప్పుడు కొంతకాలం నటనకు బ్రేక్ (Break) తీసుకున్న సమంత (Samantha), మళ్ళీ తిరిగి తన రొటీన్ లైఫ్ లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత (Samantha) తన బ్రాండ్ కమిట్‌మెంట్స్‌ను నెరవేర్చుకోవడానికి, అంతేకాకుండా ఫోటోషూట్‌లలో పాల్గొనడానికి ముంబై (Mumbai)లో ఉంటున్నట్లు తెలుస్తోంది . గత రెండు రోజులుగా, ఆమె ముంబై (Mumbai)లోని స్టూడియో దగ్గర దర్శనం ఇస్తుంది. 

మాయోసైటిస్ ప్రభావం: 

తెలుగు, తమిళ, హిందీ అనే కాకుండా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన సమంత (Samantha) ఒక్కసారిగా తన సినీ కెరీర్ కు గ్యాప్ ఇవ్వనుంది. గత సంవత్సరం నుంచి మాయాసైటిస్ తో (myositis) బాధపడుతున్న సమంత (Samantha) ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం తన టీం మెంబెర్స్ ని వదిలి అమెరికా వెళ్తుంది. అయితే ప్రస్తుతానికి మాయసైటీస్ ప్రభావం ఉన్నందువల్ల తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 

తను మరెన్నో ప్రాజెక్ట్ పై సైన్ చేసినప్పటికీ, తన ట్రీట్మెంట్ అనంతరం అవన్నీ పూర్తి చేస్తానని వెల్లడించింది సమంత (Samantha). ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని మళ్ళీ తన సినీ కెరీర్ ని కొనసాగిస్తాను అని చెప్పుకొచ్చింది. 

సమంత సినీ కెరీర్:

నాగచైతన్య (Naga Chaitanya)తో కలిసి నటించిన ఏ మాయ చేసావే సమంత (Samantha) తొలి చిత్రం. తొలి చిత్రంతోనే సమంత (Samantha) కి భారీగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమా (Cinema) సినిమా (Cinema)కు సమంత (Samantha) రేంజ్ పెరుగుతూ పోయింది. సమంత (Samantha) రెండో చిత్రం ఎన్టీఆర్ బృందావనం. ఈ సినిమా (Cinema) కూడా పెద్ద హిట్ (Hit) అయింది. ఆ తర్వాత సమంత (Samantha) మహేష్ బాబు (Mahesh Babu) తో కలిసి దూకుడు లో నటించింది. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ విజయాలతో సమంత (Samantha) వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ (tollywood) లో అగ్ర కథానాయికగా మారింది. తమన్నా లాంటి కథానాయికులకు సవాల్ విసిరింది. సమంత (Samantha) మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో కూడా నటించింది. 
ఓ దశలో సమంత (Samantha) ఏ సినిమా (Cinema) చేస్తే అది హిట్ (Hit) అని రేంజ్కి తను ఎదిగిపోయింది. తన సినీ కెరీర్ బాగున్నా వ్యక్తిగతంగా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కథానాయకుడు నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి (Marriage) చేసుకున్న సమంత (Samantha) కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది. తర్వాత మాయోసైటిస్ (myositis) అనే వ్యాధి బారిన పడింది. ఈ మధ్యే తను ఈ వ్యాధి నుండి కోలుకుంటుంది. తన ట్రీట్మెంట్ కోసం సమంత (Samantha) మళ్ళీ ఆగస్టులో అమెరికా వెళుతుంది. సమంత (Samantha) త్వరగా కోలుకుంటే వెంటనే మళ్ళీ సినిమా (Cinema)లు ఒప్పుకుంటుంది. కానీ సమంత (Samantha) పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం అయినా పడుతుందని డాక్టర్లు అంటున్నారు. అందుకే సినిమా (Cinema)లకు ఒక సంవత్సరం బ్రేక్ (Break) ఇచ్చింది. సమంత (Samantha) ది చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమా (Cinema) కూడా నటిస్తుంది. సమంత (Samantha) గత సినిమా (Cinema)లు యశోద, శకుంతలం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించాయి. అయితే తను సిటాడిల్ సిరీస్ లో కూడా నటించింది. చివరిగా సమంత (Samantha) ఖుషి సినిమా (Cinema)లో కనిపించింది.