Rhea Chakraborty: తన జైలు జీవితం గురించి వివరించిన రియా

హిందీ సినిమాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రియా చక్రబోర్తి (Rhea Chakraborty), తెలుగులో తూనీగ తూనీగ సినిమాలో తనదైన శైలిలో నటించి అభిమానులను సంపాదించుకుంది. 2020 జూన్ 14 తర్వాత, రియా చక్రబోర్తి (Rhea Chakraborty) పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పుకోవాలి. సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) ఆత్మహత్య (Suicide) అనంతరం కొన్ని అభయోగాలు కారణంగా రియా చక్రబోర్తి (Rhea Chakraborty) తీవ్ర విమర్శలకు గురైంది. అంతేకాకుండా డ్రగ్స్ కేసు (Case) విషయంలో, ఆమె […]

Share:

హిందీ సినిమాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రియా చక్రబోర్తి (Rhea Chakraborty), తెలుగులో తూనీగ తూనీగ సినిమాలో తనదైన శైలిలో నటించి అభిమానులను సంపాదించుకుంది. 2020 జూన్ 14 తర్వాత, రియా చక్రబోర్తి (Rhea Chakraborty) పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పుకోవాలి. సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) ఆత్మహత్య (Suicide) అనంతరం కొన్ని అభయోగాలు కారణంగా రియా చక్రబోర్తి (Rhea Chakraborty) తీవ్ర విమర్శలకు గురైంది. అంతేకాకుండా డ్రగ్స్ కేసు (Case) విషయంలో, ఆమె 28 రోజులు జైలు (Jail) జీవితాన్ని గడపాల్సి వచ్చింది. 

తన జైలు జీవితం గురించి వివరించిన రియా: 

ఒక ఈవెంట్ సందర్భంగా, రియా చక్రబోర్తి (Rhea Chakraborty)ని జైలు (Jail)లో తన అనుభవం గురించి అడిగారు, దాని వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది. అయితే రియా చక్రబోర్తి (Rhea Chakraborty) తన జైలు (Jail) జీవితం గురించి స్పష్టంగా మాట్లాడింది. సమాజంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు.. సమాజంలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు జైలు (Jail)కు వెళ్తారని, అక్కడ పూర్తిగా మనమంటే ఏమిటో మనకి అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది రియా చక్రబోర్తి (Rhea Chakraborty).

తాను అండర్ ట్రయల్ జైలు (Jail)లో ఉన్నానని, నేరం రుజువయ్యే వరకు అందరూ నిర్దోషులేనని రియా చక్రబోర్తి (Rhea Chakraborty) పేర్కొంది. జైలు (Jail)లో ఉన్న ఇతర మహిళల గురించి ఆమె మాట్లాడుతూ, వారిని చూడటం, వారితో మాట్లాడటం, అంతేకాకుండా జైలు (Jail) జీవితాన్ని గడుపుతున్న స్త్రీలలో ఒక ప్రత్యేకమైన ప్రేమ మరియు స్థితిస్థాపకతను అనుభవించానని.. చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని పొందేవారని.. ఒక క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో వారికి తెలుసు అని, నిజానికి తాను కలిసిన సంతోషకరమైన వ్యక్తులలో వారు కొందరు అని జైలు (Jail) జీవితం గురించి మాట్లాడింది రియా చక్రబోర్తి (Rhea Chakraborty).

తన జైలు (Jail) శిక్షను నరకంగా భావించిందని చెప్పుకొచ్చింది రియా చక్రబోర్తి (Rhea Chakraborty). కానీ జైలు (Jail) జీవితాన్ని స్వర్గంగా భావించాలా, నరకంగా భావించాలా అనేది మన ఆలోచన విధానంలోనే ఉంటుందని మాట్లాడింది. కానీ యుద్ధం అనేది మనసుకు సంబంధించినది, మీ హృదయంలో బలం మరియు కోరిక ఉంటే, మీరు ఖచ్చితంగా మనస్సుతో పోరాడి గెలుస్తారని.. తన జైలు (Jail) సంఘర్షణ గురించి వెల్లడించింది రియా చక్రబోర్తి (Rhea Chakraborty). 

సుశాంత్ సింగ్ ఆత్మహత్య : 

2020 లాక్ డౌన్ (Lockdown) పరిస్థితుల్లో జూన్ నెలలో, సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్, తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈ హీరో కి సంబంధించిన కొన్ని చాట్స్ అనేవి ఇప్పటికీ సిబిఐ చేతులకి అందలేదు. వాటి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నట్లు సిబిఐ అధికారులు ఇటీవల వెల్లడించారు. 

సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్ తొలగించిన చాట్‌లు, పోస్ట్‌లు మరియు ఇమెయిల్‌లకు సంబంధించిన వివరాలను కోరుతూ, 2021లో సోషల్ మీడియా దిగ్గజాలను CBI అధికారిక అభ్యర్థనను పంపింది. అయితే వాటిని ఇప్పటికీ పొందలేనట్టు సిబిఐ అధికారులు ఇటీవల వెల్లడించారు. సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్ సూసైడ్ కేసు (Case) విషయంలో, ఫేస్‌బుక్ మరియు గూగుల్ నుండి ప్రతిస్పందనల కోసం తాము ఇంకా ఎదురుచూస్తున్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తెలిపింది. సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) రాజ్‌పుత్ తొలగించిన చాట్‌లు, పోస్ట్‌లు మరియు ఇమెయిల్‌లకు సంబంధించిన వివరాలను కోరుతూ, 2021లో సోషల్ మీడియా దిగ్గజాలను CBI అధికారిక అభ్యర్థనను పంపింది. ఈ సోషల్ మీడియాలో డిలీట్ చేయబడిన సుశాంత్ రాజ్ పుత్ ఛాట్స్ ఆధారాల ద్వారా, జూన్ 2020లో నిజంగా ఏమి జరిగి ఉంటుందో, అసలు సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తప్పకుండా తెలుసుకోవచ్చని ఆలోచనలో ఉంది.