Rana Daggubati: ఎవరి స్టైల్ వాళ్లది అంటున్న రానా.. !

సినిమా (Cinema) రంగంలో మొదట నిర్మాతగా తర్వాత ఒక మంచి యంగ్ డైనమిక్ హీరోగా ఎదిగిన రానా ద‌గ్గుబాటి (Rana Daggubati)  సినిమా (Cinema)లో ఉండే జిమ్మిక్కు గురించి మాట్లాడటం జరిగింది. తనతో పాటు ఇతరులు చేస్తున్న సినిమా (Cinema)లకు గాను, మరి ముఖ్యంగా ప్రేమ లేదంటే క్రిటిసిజం తప్పిస్తే, కాంపిటీషన్ అనేది ఉండదు అని పేర్కొన్నాడు.  ఎవరి స్టైల్ వాళ్లది అంటున్న రానా..:  ప్రేమ, విమర్శలు మాత్రమే ఉన్నాయి, పోటీ కాదు. నటుడు రానా ద‌గ్గుబాటి […]

Share:

సినిమా (Cinema) రంగంలో మొదట నిర్మాతగా తర్వాత ఒక మంచి యంగ్ డైనమిక్ హీరోగా ఎదిగిన రానా ద‌గ్గుబాటి (Rana Daggubati)  సినిమా (Cinema)లో ఉండే జిమ్మిక్కు గురించి మాట్లాడటం జరిగింది. తనతో పాటు ఇతరులు చేస్తున్న సినిమా (Cinema)లకు గాను, మరి ముఖ్యంగా ప్రేమ లేదంటే క్రిటిసిజం తప్పిస్తే, కాంపిటీషన్ అనేది ఉండదు అని పేర్కొన్నాడు. 

ఎవరి స్టైల్ వాళ్లది అంటున్న రానా..: 

ప్రేమ, విమర్శలు మాత్రమే ఉన్నాయి, పోటీ కాదు. నటుడు రానా ద‌గ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ, నటులు రామ్ చరణ్ (Ram Charan) మరియు అల్లు అర్జున్ (Allu Arjun) తమ సినిమా (Cinema)లు బాక్సాఫీస్ వద్ద విజయం (Success) సాధించినప్పటికీ, నిర్మాణాత్మక విమర్శలకు గురవుతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా మాట్లాడుతూ.. ముగ్గురు నటులు వేరు వేరు అంశాల మీద సినిమా (Cinema)లు చేస్తూ ముందుకు సాగుతున్నారని, నిజానికి తాము పోటీ పడుతున్న అంశాలు వేరు అంటూ మాట్లాడారు. 

రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ, తాము నిజానికి ఒకే రేస్‌లో పరిగెత్తడం లేదని.. తాము చాలా భిన్నమైన రేసులలో వెళుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కో సినిమా (Cinema)ని ఎంచుకుంటారని. ప్రతి ఒక్కరూ విజయాన్ని (Success) చాలా భిన్నమైన రూపంలో చూస్తూ ఉంటారని ప్రస్తావించాడు.. అయితే అందరికీ కనిపించేది బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం (Success) మాత్రమే అయినప్పటికీ.. తమ విజయం (Success) సాధించాలి అని తపనపడే అంశాలు మరెన్నో ఉన్నాయని రానా దగ్గుపాటి తనదైన శైలిలో చెప్పాడు.

ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun) తో మాట్లాడిన సంభాషణ గురించి మాట్లాడిన రానా, పుష్ప సినిమా (Cinema) విజయం (Success) గురించి మాట్లాడుకున్నట్లు తెలియజేశాడు. అంతేకాకుండా పుష్ప సినిమా (Cinema)లో చేయలేనటువంటి మరిన్ని అంశాలు, తర్వాత సినిమా (Cinema)లలో పెడితే బాగుంటుంది అని అంశాల గురించి మాట్లాడినట్లు రానా చెప్పుకొచ్చాడు. సగటు సినిమా (Cinema) రిలీజ్ అయిన తర్వాత, విజయవంతం (Success) ఆయన అవ్వకపోయినా.. అందులో ఉండే అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు సాగడమే అసలైన విజయం (Success) అన్నాడు రానా. నిజానికి సినిమా (Cinema) రంగంలో ఎవరి స్టైల్ వాళ్లదని.. ఒకరిని ప్రోత్సహిస్తూ ఒకరు ముందుకు సాగడమే తాము ఎంచుకునే మార్గమని.. విజయం (Success) సాధించే అంశాలు మరెన్నో ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు రానా దగ్గుపాటి. 

ద‌గ్గుబాటి రానా గురించి మరింత: 

రానా దగ్గుబాటి (Rana Daggubati) , తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , దగ్గుబాటి లక్ష్మి ల కుమారుడు. ఈయన హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చెన్నై లోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు.

రానా (Rana Daggubati) తనకి నచ్చిన అమ్మాయి, మిహికా బజాజ్‌ని ఆగస్టు 8న వివాహం చేసుకున్నాడు. రానా దగ్గుబాటి (Rana Daggubati), ప్రభాస్, కొమ్మిరెడ్డి వెంకట్ రమణారెడ్డి మంచి స్నేహితులు. దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా భారతీయ బహుభాషా చలనచిత్ర నటుడు, నిర్మాత, పారిశ్రామక వేత్త. ఇతను సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. ఆయన సినిమా (Cinema) తెరంగేట్రం లీడర్ అనే తెలుగు సినిమా (Cinema)తో కాగా తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమా (Cinema)ల్లో నటించారు.

రానా సినిమా (Cinema)ల్లో విసువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా సుమారు 70 సినిమా (Cinema)లకు పని చేసాడు. ఈయనకి స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది, ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత 2010 లో నటన ప్రారంభించాడు.