Wedding: సాలార్ రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా?

ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) పెళ్లి (Marriage) హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ (Prabhas) ఇంతకుముందే తన పెళ్లి (Marriage) చేసుకోబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా నిజానికి తన పెళ్లి (Marriage) తిరుపతి(Tirupathi)లో జరగబోతున్నట్లు ప్రభాస్ (Prabhas) చెప్పగా, ఇప్పుడు మరొకసారి ప్రభాస్ (Prabhas) పెళ్లి (Marriage) విషయం ప్రస్తావన ముందుకు వచ్చింది. పెళ్లి (Marriage)కి సంబంధించి ప్రభాస్ (Prabhas) ఆంటీ, శ్యామలాదేవి (Shyamala Devi) మాట్లాడడం […]

Share:

ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) పెళ్లి (Marriage) హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ (Prabhas) ఇంతకుముందే తన పెళ్లి (Marriage) చేసుకోబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా నిజానికి తన పెళ్లి (Marriage) తిరుపతి(Tirupathi)లో జరగబోతున్నట్లు ప్రభాస్ (Prabhas) చెప్పగా, ఇప్పుడు మరొకసారి ప్రభాస్ (Prabhas) పెళ్లి (Marriage) విషయం ప్రస్తావన ముందుకు వచ్చింది. పెళ్లి (Marriage)కి సంబంధించి ప్రభాస్ (Prabhas) ఆంటీ, శ్యామలాదేవి (Shyamala Devi) మాట్లాడడం జరిగింది. తమకి దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయని, తప్పకుండా త్వరలోనే అందర్నీ పిలిచి ప్రభాస్ (Prabhas) పెళ్లి (Marriage) ఘనంగా జరుగుతుందని మాట్లాడారు. 

ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా?: 

ఇదిలా ఉంటే, ప్రభాస్ (Prabhas) ఇప్పటికే తన పెళ్లి (Marriage) లొకేషన్‌ను ఎంచుకున్నాడు. ఆదిపురుష్ విడుదల సమయంలో కృతి సనన్‌(Kriti Sanon)తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన తెలుగు నటుడు, ఈ సంవత్సరం ప్రారంభంలో తన వివాహ ప్రణాళికల గురించి మాట్లాడడం జరిగింది. ఆదిపురుష్ ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా, ప్రభాస్ (Prabhas)‌ని పెళ్లి (Marriage) గురించి అడిగగా..తాను తిరుపతి(Tirupathi)లో పెళ్లి (Marriage) చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. కానీ, పెళ్లి (Marriage)కూతురు ఎవరు?? పెళ్లి (Marriage) ఎప్పుడు? అనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది. 

Read More: Mahesh Babu: ఒత్తిడి ఉండదు.. జాగ్రత్త మాత్రమే ఉంటుంది: మహేష్

షారుక్ ఖాన్ సినిమాకు పోటిగా సలార్..!: 

ప్రభాస్ (Prabhas) ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ రిలీజ్ వాయిదా పడింది. ఫేమస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద్వారా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా అనుకోకుండా వాయిదా పడిపోయింది. అభిమానుల ముందుకు సెప్టెంబర్ 28న రావాల్సిన సినిమా, సంవత్సర చివరిలో రిలీజ్ అవ్వబోతున్నట్లు సినిమా టీం ప్రకటించింది. మరింత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్లో ఉండడం కారణంగానే సినిమా వాయిదా పడినట్లు స్పష్టం చేశారు. సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవ్వబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. షారుఖ్ ఖాన్, రాజ్కుమార్ హీరాని నటించిన డంకీ సినిమాకు పోటీగా రానుంది.

కొన్ని ఫిక్షనల్ సిటీ రూపకల్పన అంత ఎఫెక్టివ్ గా లేదని, అందుకే వాటిపై ముంబై విజువల్ ఎఫెక్ట్స్ టీంకి, ఆయన ఇచ్చిన రిఫరెన్స్ లు ప్రకారం రీ-వర్క్ చేయాలని కూడా ప్రశాంత్ నీల్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రివర్క్ అనంతరం, విజువల్ ఎఫెక్ట్స్ తో తాను సాటిస్ఫై అయితే తప్పిస్తే, మరో అడుగు ముందుకు వేసేది లేదు అంటూ, ఎందుకంటే ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురవకూడదు అని ఆలోచనతో తను రిలీజ్ ని వాయిదా వేసి మరీ రీ-వర్క్ చేయించేందుకు డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సలార్ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ఇటీవల రిలీజ్ అవ్వగా, అందులో హీరో ప్రభాస్ (Prabhas) కత్తి పట్టుకుని కాస్త కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రభాస్ (Prabhas) వంటి నిండా రక్తం కనిపిస్తుంది. 

ప్రభాస్ తర్వాత సినిమా: 

సాలార్ (Salaar) సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 22న అందరు ముందుకు రాబోతోంది. సాలార్ (Salaar) తర్వాత, ప్రభాస్ (Prabhas) మరో భారీ-బడ్జెట్ చిత్రంతో రాబోతున్నాడు, ప్రాజెక్ట్ కెతో తెరపైకి తిరిగి వస్తాడు. బాహుబలి సిరీస్ అతన్ని సూపర్ స్టార్‌డమ్‌కి నడిపించినప్పటికీ, SS రాజమౌళి చిత్రాల తర్వాత ప్రభాస్ (Prabhas) బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోలేకపోయాడు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మోస్తరు ఆదరణ కేవలం అందుకున్నారు. ఆదిపురుష్ ప్రేక్షకులు ముందు ఆకట్టుకోలేకపోయినప్పటి నుంచి ఇప్పుడు అందరి దృష్టి సాలార్ (Salaar) పైనే ఉంది.