Prabhas: వరుస ఫ్లాపులు సలార్ సినిమకి కలిసి రాబోతోందా!

అందరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా సినిమా (Cinema) సలార్ (salaar) సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే క్రమంలో మరో చేదు వార్త అభిమానులను (Fans) నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. కొన్ని కారణాలవల్ల సలార్ (salaar) సినిమా (Cinema) రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు వాయిదా పడింది. ఇటీవల ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వకపోవచ్చు అంటూ కొంతమంది ట్విట్టర్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ (Prabhas) పార్ట్-1కి […]

Share:

అందరు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా సినిమా (Cinema) సలార్ (salaar) సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే క్రమంలో మరో చేదు వార్త అభిమానులను (Fans) నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. కొన్ని కారణాలవల్ల సలార్ (salaar) సినిమా (Cinema) రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఎందుకు వాయిదా పడింది. ఇటీవల ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వకపోవచ్చు అంటూ కొంతమంది ట్విట్టర్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ (Prabhas) పార్ట్-1కి ఈ ఏడాదిలోనే, డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ (Prabhas) కి సంబంధించి ఇటీవల రిలీజైన మూడు వరస సినిమా (Cinema)లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదరణ దక్కించుకోలేనప్పటికీ, ఇప్పుడు సలార్ (salaar) సినిమా (Cinema) మీద మరింత ఆసక్తి పెంచేలా చేసేసింది. 

సలార్ సినిమా మీద పెరిగిపోతున్న అంచనాలు: 

హీరో ప్రభాస్ (Prabhas) సినిమా (Cinema)లు అనగానే చాలామందికి ముఖ్యంగా అభిమానులకు ఒక పండగల అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సాహూ (2021), రాధే శ్యామ్ (2022), ఆదిపురుష్ (2023) బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. కానీ మరోపక్క వరుస ఫ్లాపుల తర్వాత కూడా, ప్రభాస్ (Prabhas) సినిమా (Cinema) మీద ఆ భారీ అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి, సలార్ (salaar) సినిమా (Cinema) కేజిఎఫ్ డైరెక్టర్ నీల్ దర్శకత్వం ఒక ప్లస్ పాయింట్ అయినప్పటికీ.. మరో పక్క ప్రభాస్ (Prabhas) సినిమా (Cinema) భారీ అంచనాలు పెరగడానికి గల కారణాలు మరెన్నో కనిపిస్తున్నాయి. 

ప్రభాస్ (Prabhas) తన మొదటి సినిమా (Cinema) ఈశ్వర్ (Eshwar) తో మంచి కామెడీ జనరేట్ చేసి మొదటి సినిమా (Cinema)తోనే ఎంతోమంది ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరో. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా (Cinema)తో దైవభక్తి ఉన్న పాత్రలో నటించి తనకి ఉన్న ఫిజిక్ తో ప్రతి ఒక్కరిని అబ్బురపరిచాడు. అంతేకాకుండా ప్రభాస్ (Prabhas) హైట్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి కూడా తాను తీసిన సినిమా (Cinema)లన్నిటిలోని తనకి ఎంతోమంది అభిమానులను (Fans) తెచ్చిపెట్టింది. తన కెరీర్ (Career) లో బెస్ట్ సినిమా (Cinema)లు అనిపించుకున్న వర్షం (Varsham), చత్రపతి (Chatrapathi), ప్రభాస్ (Prabhas) కెరీర్ (Career) నే మార్చేశాయి. మరి ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) ఎంచుకున్న కథలు ప్రతి ఒక్కరిని ఆకట్టడం, ఆ కథకి తగ్గట్టు ప్రభాస్ (Prabhas) తన నటనతో అలరించడం ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుందని చెప్పుకోవాలి. అలా ప్రభాస్ (Prabhas) కెరిర్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఎంతోమంది కొత్త హీరోలు వచ్చినప్పటికీ ప్రభాస్ (Prabhas) కు ఉన్న క్రేజ్ తగ్గించలేకపోయారు. 

అంతేకాకుండా ప్రభాస్ (Prabhas) ప్రత్యేకించి డాన్ గా ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం బిల్లా (Billa). ఈ సినిమా (Cinema)తో తనకి సినిమా (Cinema) రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రభాస్ (Prabhas) నటనకు, తనని రెబల్ స్టార్ గా చేసేసింది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా (Cinema)లు తీసి, తనదైన శైలిలో మరింతమంది అభిమానులను (Fans) తన వైపు తిప్పుకున్నాడు ప్రభాస్ (Prabhas). 

ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన ప్రతి సినిమా (Cinema)లోని ఒక ప్రత్యేకత ఉంటుందని అభిమానులు ప్రత్యేకించి ప్రభాస్ (Prabhas) ని చూడడానికి సినిమా (Cinema)లకు వెళ్తారు. ప్రభాస్ (Prabhas) ఒక గుర్తింపు తెచ్చుకున్న రోజుల్లో కొరటాల శివ తీసిన మిర్చి (mirchi) సినిమా (Cinema) పూర్తిగా ప్రభాస్ (Prabhas) డైనమిక్ స్టార్ గా ఎదిగేలా చేసింది. తర్వాత తను తీసిన బాహుబలి (Bahubali) సినిమా (Cinema), ప్రపంచ చరిత్రలోనే గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రపంచ నలుమూలలో కూడా ప్రభాస్ (Prabhas) కి అభిమానులను (Fans) సంపాదించి పెట్టింది. అందుకే ప్రభాస్ (Prabhas) కి ఎన్ని వడుదుడుకులు వచ్చినప్పటికీ, అభిమానులకు కొదవ ఉండదు. అందుకే ప్రభాస్ (Prabhas) కు ఉన్న క్రేజే వేరు.