టాలీవుడ్ లో నెపోటిజం లేదు: పవన్ కళ్యాణ్

అయితే ప్రస్తుతం బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కీలక వాక్యాలు చేశారు ప్రస్తుతం. ఒకపక్క సినిమాల్లో మరోపక్క రాజకీయ రంగంలో దూసుకుపోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, టాలీవుడ్ లో నెపోటిజం అనేది ఎక్కువ అయిపోతుందని చాలామంది చేస్తున్న కంప్లైంట్ కు చెక్ పెడుతూ, అసలు తెలుగు సినిమా రంగంలోనే నెపోటిజం అనేది లేదు అని స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమా రంగం ఎవరికైనా ఆహ్వానం అందిస్తుందని ఎవరైనా […]

Share:

అయితే ప్రస్తుతం బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కీలక వాక్యాలు చేశారు ప్రస్తుతం. ఒకపక్క సినిమాల్లో మరోపక్క రాజకీయ రంగంలో దూసుకుపోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, టాలీవుడ్ లో నెపోటిజం అనేది ఎక్కువ అయిపోతుందని చాలామంది చేస్తున్న కంప్లైంట్ కు చెక్ పెడుతూ, అసలు తెలుగు సినిమా రంగంలోనే నెపోటిజం అనేది లేదు అని స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమా రంగం ఎవరికైనా ఆహ్వానం అందిస్తుందని ఎవరైనా వచ్చి తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్. 

బాబాయ్ కి సపోర్ట్:

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కీలక వాక్యాలు చేశారు ప్రస్తుతం. ఒకపక్క సినిమాల్లో మరోపక్క రాజకీయ రంగంలో దూసుకుపోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, టాలీవుడ్ లో నెపోటిజం అనేది ఎక్కువ అయిపోతుందని చాలామంది చేస్తున్న కంప్లైంట్ కు చెక్ పెడుతూ, అసలు తెలుగు సినిమా రంగంలోనే నెపోటిజం అనేది లేదు అని స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమా రంగం ఎవరికైనా ఆహ్వానం అందిస్తుందని ఎవరైనా వచ్చి తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్ మాటలను సపోర్ట్ చేస్తూ, తాము సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని గురించి మాట్లాడారు అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు నేపోటిసం అనేది లేదు అని స్పష్టం చేశారు. 

పవన్ కళ్యాణ్ గురించి: 

కొణిదెల కుటుంబానికి చెందిన పవన్ తెలుగు మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు. అంతే కాకుండా ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా దూసుకుపోతున్న జనసేన అధినేత. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులైన, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, మేనకోడలు నిహారిక, తెలుగు పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 

‘BRO’ సినిమా గురించి మరింత: 

‘బ్రో’లో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌లతో పాటు ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, సుబ్బరాజు మరియు వెన్నెల కిషోర్‌లతో సహా మరె ఎంతోమందిస్తేనే తారలు ఈ సినిమాలో ముఖ్యపాత్రులుగా పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్, పాటలను థమన్ సంగీతాన్ని అందించడం జరిగింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ మీద చాలా విమర్శలు కూడా ఎదురవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, జగన్ పాలనలో ఉన్న వాలంటీర్లు మీద ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా వాలంటీర్లు అనేవారు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారి ఇన్ఫర్మేషన్ సీక్రెట్ గా వేరే వాళ్ళకి అందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దీనికి స్పందించిన వాలంటీర్లు కొంతమంది పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరో వివాదం ఏంటంటే, ఇటీవల పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వనున్నారా అని ప్రశ్నలు పబ్లిక్ లో తలెత్తగా.. ఇటీవల తన మూడో భార్యతో తీయించుకున్న ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ వివాదాలకు చెక్ పడింది.