Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా వాయిదా

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడూ కూడా తనదైన శైలిలో నటిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఒకవైపు నటుడిగా మరోవైపు రాజకీయవేత్తగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మంచి సినిమా (Cinema)లతో అందరిని అలరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). అయితే ఇటీవల తాను బ్రో (Bro) సినిమా (Cinema)లో కనిపించి మంచి ఆదరభిమానాలు దక్కించుకున్నాడు. డివోషనల్ (Devotional) గా ఒక కాల దేవుడిగా నటించి అభిమానాలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఇప్పుడు నటిస్తున్న హరిహర […]

Share:

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడూ కూడా తనదైన శైలిలో నటిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఒకవైపు నటుడిగా మరోవైపు రాజకీయవేత్తగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మంచి సినిమా (Cinema)లతో అందరిని అలరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). అయితే ఇటీవల తాను బ్రో (Bro) సినిమా (Cinema)లో కనిపించి మంచి ఆదరభిమానాలు దక్కించుకున్నాడు. డివోషనల్ (Devotional) గా ఒక కాల దేవుడిగా నటించి అభిమానాలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఇప్పుడు నటిస్తున్న హరిహర వీర మల్లు (Hara Veera Mallu) సినిమా (Cinema)కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. 

పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా వాయిదా: 

సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రాబోయే చిత్రం ‘హరి హర వీర మల్లు (Hara Veera Mallu)’ షూటింగ్ వాయిదా వేయడానికి, అదేవిధంగా గత మూడేళ్లుగా ‘బ్రో (Bro)’, ‘ఓజి’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)’ వంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి బలమైన కారణం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో తనకు విభేదాలు ఉన్నాయని, మరోపక్క స్క్రిప్ట్‌లో మార్పులతో అసంతృప్తిగా ఉన్నారని, ఇటువంటి పుకార్లు వచ్చినప్పటికీ, వీటన్నిటికీ విరుద్ధంగా, స్టార్-పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో త్వరలో జరగనున్న ఎన్నికల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి సినిమా (Cinema) వాయిదా పడినట్లు మరోవైపు తెలుస్తోంది. 

మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాబోయే సినిమా (Cinema)లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) వంటి సినిమా (Cinema)లను కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ సినిమా (Cinema)లలో ఎటువంటి రాజకీయాలకు (Politics) సంబంధించిన విషయాలు లేకపోవడం ఒక అంశం. ఎందుకంటే ఆయన తీస్తున్న మరొక సినిమా (Cinema) హరిహర వీర మల్లు (Hara Veera Mallu) అనే సినిమా (Cinema) ఒక వీరుడి నిజ జీవిత కథ. మొగల్ పాలనలో వీరమల్లు అనే వ్యక్తి తన శైలిలో పోరాటాన్ని జరిపించాడు అయితే ఇటువంటి అంశాలు ఉండడం వల్ల, ఈ సినిమా (Cinema) వాయిదా పడిందని అభిప్రాయపడుతున్నారు కొందరు. ఏది ఏమైనాప్పటికీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమా (Cinema)లతోనూ, మరోవైపు రాజకీయాల (Politics)తో బిజీగా ఉంటూ, రెండు అంశాలలోను విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

బ్రో సినిమాతో ఆధ్యాత్మికను జోడించిన పవన్: 

2015లో తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిన ‘గోపాల గోపాల (Gopala Gopala)’లో శ్రీకృష్ణుడి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు టాలీవుడ్ సూపర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఎప్పుడు మాస్ వైపు సినిమా (Cinema)లు తీసేందుకు ఎక్కువ మాకు చూపిస్తూ ఉంటాడు. కానీ అతను కూడా గోపాల గోపాల (Gopala Gopala) సినిమా (Cinema) ద్వారా ఒక కృష్ణుడు పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరనే చెప్పుకోవాలి.

ప్రతి నటుడు (Hero) డివోషనల్ (Devotional) గా కనిపించే కొన్ని పాత్రలలో అడుగుపెట్టడం అంత సులభం కాదు. అలాంటి డివోషనల్ (Devotional) పాత్రలలో ఆకట్టుకోవడానికి ముఖ్యంగా, ఎంతో అనుభవం.. అద్భుతమైన ఇమేజ్ అవసరం. అయితే ప్రేక్షకులను మరింత అలరించేందుకు, కాస్త స్టైల్ జోడించి గోపాల గోపాల (Gopala Gopala) సినిమా (Cinema)లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఒక రైడర్ గా బైక్ కూడా ఇవ్వడం జరిగిందని.. అతని ఆకర్షించే గొప్ప చిరునవ్వు, శ్రీకృష్ణుని యొక్క స్థిరమైన లక్షణం, ప్రేక్షకులను కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షించిందని.. అంతేకాకుండా ఇటీవలే తను నటించిన ‘బ్రో (Bro)’ సినిమా (Cinema)లో కాల దేవుడుగా నటించి మరింత అభిమానాన్ని సంపాదించుకున్నాడని, ఇలాంటి పాత్రలు మరిన్ని చేయొచ్చు అని ‘గోపాల గోపాల (Gopala Gopala)’ సినిమా (Cinema) తీసిన దర్శకుడు డాలీ అంటున్నారు.