Nupur Sanon: ఆ సినిమాలో నుంచి తప్పుకుని తప్పుచేసిన నుపుర్ సనన్!

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా (Cinema)తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నుపుర్ సనన్ (Nupur Sanon), ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవల తనకి కన్నప్ప (Kannappa) సినిమా (Cinema) నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ డేట్స్ కుదరకపోవడం కారణంగా కన్నప్ప (Kannappa) సినిమా (Cinema) నుంచి వైదొలుగుతున్నట్లు, కృతి సనన్ (Kriti Sanon) చెల్లెలు, నుపుర్ సనన్ (Nupur Sanon) వెల్లడించింది. అయితే ఇదే ఆమెకు పెద్ద […]

Share:

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా (Cinema)తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నుపుర్ సనన్ (Nupur Sanon), ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవల తనకి కన్నప్ప (Kannappa) సినిమా (Cinema) నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ డేట్స్ కుదరకపోవడం కారణంగా కన్నప్ప (Kannappa) సినిమా (Cinema) నుంచి వైదొలుగుతున్నట్లు, కృతి సనన్ (Kriti Sanon) చెల్లెలు, నుపుర్ సనన్ (Nupur Sanon) వెల్లడించింది. అయితే ఇదే ఆమెకు పెద్ద ఛాన్స్ మిస్ అయ్యేలా చేసిందని చెప్పుకోవాలి. 

తప్పుకుని తప్పుచేసిన నుపుర్ సనన్!: 

‘టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)’లో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నుపుర్ సనన్ (Nupur Sanon), టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా (Cinema)లో తన పాత్ర తన కెరీర్‌కు, టాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ వచ్చేలా చేస్తుందని గట్టి నమ్మకంతో ఉంది. ఇటీవల తనకి మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న కన్నప్ప (Kannappa) సినిమా (Cinema)లో ఆఫర్ వచ్చినప్పటికీ, తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా కన్నప్ప (Kannappa) సినిమా (Cinema)ని వదులుకోవాల్సి వచ్చినట్లు నుపుర్ సనన్ (Nupur Sanon) చెప్పడం జరిగింది. అయితే మరోపక్క, ఇటీవల మంచు విష్ణు (Manchu Vishnu)కి పెద్దగా హిట్స్ లేవని గుర్తించిన హీరోయిన్, తన శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలు మేరకు పక్కకు తప్పుకుని ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు మరికొందరు.

తను నటించిన నాగేశ్వరరావు సినిమా (Cinema)లో, కేవలం కొన్ని సన్నివేశాలలో, ఒక పాటలో మాత్రమే తన పాత్ర కనిపించడంతో.. హీరోయిన్ నుపుర్ సనన్ (Nupur Sanon) అభిప్రాయం అయ్యుండొచ్చు అని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మరోపక్క, ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అదేవిధంగా తమిళ సూపర్ స్టార్ నటి నయనతార (Nayanathara), కన్నప్ప (Kannappa) సినిమా (Cinema) టీంలోకి రావడంతో ఈ సినిమా (Cinema) మీద అంచనాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal), కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiv raj kumar_ కూడా, కన్నప్ప (Kannappa) సినిమా (Cinema)లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతమంది ప్రముఖ నటి నటులు కన్నప్ప (Kannappa) సినిమా (Cinema)లోకి అడుగుపెడుతుండడంతో..పాన్ ఇండియా సినిమా (Cinema) మీద భారీ అంచనాలు పెరిగాయి. అయితే ప్రస్తుతం కన్నప్ప (Kannappa) సినిమా (Cinema)లో నుంచి తప్పుకుని..నుపుర్ సనన్ (Nupur Sanon) తప్పు చేసింది అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. 

టైగర్ నాగేశ్వరరావు విశేషాలు: 

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా (Cinema) (Cinema) థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ (Raviteja) ఆవిష్కరించారు. మేకర్స్ ప్రత్యేకించి ఈ సినిమా (Cinema) (Cinema) ట్రైలర్ను భారతీయ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేశారు, అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తూ కనిపిస్తారు. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో విడుదలై రవితేజ (Raviteja) అభిమానులను మరింత ఆకర్షిస్తోంది. 

ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ ప్రత్యేకమైన ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. అక్టోబర్ 20న భారతీయ సైన్ భాషల్లో సినిమా (Cinema) (Cinema)ను విడుదల చేసిన నిర్మాతలు. టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ISL భాషలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం. భారతీయ సినిమా (Cinema) (Cinema)లో ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన ఆకర్షించుబడిన మార్పు అని చెప్పుకోవచ్చు. 

మరి ముఖ్యంగా ఈ సినిమా (Cinema) (Cinema)లో ప్రత్యేకించి రవితేజ (Raviteja) తన సొంత గొంతుతో మాట్లాడిన డైలాగ్స్ అందరిని చాలా బాగా ఆకర్షించాయి. అంతేకాకుండా నిజంగా డైలాగ్స్ చెప్పేటప్పుడు హిందీలో మాట్లాడడం అంటే చాలా కష్టమని ఆయన భావించినట్లు ఇటీవల పేర్కొన్నాడు రవితేజ (Raviteja). అయితే నిర్మాతలు హీరో రవితేజ (Raviteja) ఊహించని విధంగా, సినిమా (Cinema) భారీ విజయం సాధించడంతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా రవితేజ (Raviteja) అభిమానులు టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా (Cinema) చూసి విజయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళుతున్నట్లు కనిపిస్తోంది.