Nayanthara: నయనతార 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది

ఇప్పుడున్న హీరోయిన్ల‌లో ఎవ‌రైనా లేడీ సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నారు అంటే అది న‌య‌న‌తార‌. ర‌జినీకాంత్ త‌ర్వాత అంత‌టి రేంజ్‌లో హీరోయిన్ల‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు జ‌వాన్ సినిమా (Cinema)తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. ఇప్పుడు నయనతార (Nayanthara)కు సంబంధించి తన 75వ సినిమా (Cinema) టీజర్ (Teaser) విడుదల అవ్వడమే కాకుండా అభిమానులలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది.  నయనతార 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది:  నయనతార (Nayanthara) 75వ సినిమా (Cinema) అన్నపూరణి […]

Share:

ఇప్పుడున్న హీరోయిన్ల‌లో ఎవ‌రైనా లేడీ సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నారు అంటే అది న‌య‌న‌తార‌. ర‌జినీకాంత్ త‌ర్వాత అంత‌టి రేంజ్‌లో హీరోయిన్ల‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు జ‌వాన్ సినిమా (Cinema)తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.. ఇప్పుడు నయనతార (Nayanthara)కు సంబంధించి తన 75వ సినిమా (Cinema) టీజర్ (Teaser) విడుదల అవ్వడమే కాకుండా అభిమానులలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. 

నయనతార 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది: 

నయనతార (Nayanthara) 75వ సినిమా (Cinema) అన్నపూరణి (Annapoorani) టీజర్ (Teaser) లాంచ్ అయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. విజయదశమి శుభ సందర్భంగా, నయనతార (Nayanthara) ఈ చిత్రంలో తను పోషించిన పాత్రకు సంబంధించి చిత్ర బృందం తమ దైన శైలిలో మనోహరమైన టీజర్ (Teaser)‌ను ఆవిష్కరించారు. అన్నపూర్ణిలో, నయనతార (Nayanthara) తన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి పాత్ర పోషిస్తుంది. పాత సనాతన బ్రాహ్మణ కుటుంబ కథకు టోన్ సెట్ చేస్తూ, తిరుచ్చి సమీపంలోని శ్రీరంగంలోని అద్భుతమైన చిత్రాలతో, అన్నపూరణి (Annapoorani) టీజర్ (Teaser) ప్రారంభమవుతుంది. 

Read More: Rajinikanth: సినిమాకు తలైవా అడ్వాన్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారో తెలుసా..?

అయితే అన్నపూరణి (Annapoorani) టీజర్ (Teaser) లో, నయనతార (Nayanthara) కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు తమదైన శైలిలో దైవాన్ని ఆరాధిస్తూ పూజలు జరుపుతూ ఉంటారు. నయనతార (Nayanthara) ఒక మంచం మీద కూర్చొని మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన బుక్ చదువుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అందులో కొన్ని పాయింట్స్ పక్కన బుక్ లో రాసుకుంటున్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే నయనతార (Nayanthara) చదువుతున్న బుక్ లోపల చూపించేసరికి,. నాన్ వెజ్ వంటకాల గురించి ఎలా తయారు చేయాలి అనే విషయాల గురించి నాయనతార తెలుసుకుంటున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో నయనతార (Nayanthara) అమ్మగారు వచ్చి హారతి ఇవ్వగా, తాను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లు కూడా చెప్తుంది నయనతార (Nayanthara). మొత్తం టీజర్ (Teaser) కి సంబంధించి, ఈ అన్నపూరణి (Annapoorani) చిత్రం ఒక ప్రత్యేకమైన వంటకాలకు సంబంధించి ఉండబోతుందని ఒక అంచనా కి వస్తున్నారు అభిమానులు. 

బాలీవుడ్ లో నయనతార డెబ్యూ:

జవాన్ (Jawan) సినిమా (Cinema)తో నయనతార (Nayanthara) బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హిట్ కొట్టింది. ఇందులో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) సరసన నటించింది నయనతార (Nayanthara). ఈ సినిమా (Cinema)లో నయనతార (Nayanthara)ే కాకుండా విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా కూడా కనిపించారు. దీపికా పదుకొనే ఇందులో గెస్ట్ గా సినిమా (Cinema)లో కనిపించడం జరిగింది. సినిమా (Cinema) రిలీజ్ అవ్వకముందే, ఈ సినిమా (Cinema) ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రతి ఒక్కరిలో సినిమా (Cinema) మీద ఇంకా ఆసక్తి పెరిగేలా చేసిందని చెప్పుకోవాలి. జవాన్ (Jawan) సినిమా (Cinema) ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. షారుక్ ఖాన్,అట్లీ దీన్ని లాంచ్ చేసిన ఈ ట్రైలర్ చూసి అందరూ షాక్ అవ్వడమే కాకుండా అందులో కనిపించిన ప్రముఖ సౌత్ ఇండియా నటీనటులు పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయని సినిమా (Cinema) చూసిన ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. 

ఆమె ఎక్కువగా సమాజంలో ఎక్కువగా జరిగే అంశాల దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా (Cinema)లలో ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది నయనతార (Nayanthara). ఆ సినిమా (Cinema)లలో ముఖ్యంగా నయనతార (Nayanthara)కు మంచి పేరు తెచ్చినవి, పుతియా నియమం, అరమ్మ్, బిల్లా, నానుమ్ రౌడీ ధాన్, కొలమావు కోకిల, మాయ. ఇప్పటికీ నయనతార (Nayanthara) మంచి జడ్జిమెంట్ తో సినిమా (Cinema)లు చేస్తుంది. రీసెంట్ గా తను విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది. నయనతార (Nayanthara) సినిమా (Cinema)లో ఉంది కాబట్టే జవాన్ (Jawan) సినిమా (Cinema) తమిళ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. అని చెప్పాలి నయనతార (Nayanthara) నటించిన హిందీ సినిమా (Cinema) జవాన్ (Jawan) పెద్ద విజయం సాధించింది కాబట్టి.. నయనతార (Nayanthara) బాలీవుడ్ లో కూడా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుందాం.