Nani: కాఫీ విత్ కరణ్ గురించి మాట్లాడిన నాచురల్ స్టార్

నాని ఏమన్నారంటే..

Courtesy: Twitter

Share:

Nani: చాలామంది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా చాలా భాషల నుంచి కూడా, ఎంతోమంది పాపులర్ స్టార్ కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show)లో కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకించి చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి సమంత వెళ్లిన సమయంలో షో గురించి పలు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఒక షోలో మాట్లాడిన నాచురల్ స్టార్ నాని (Nani), తనకి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) నుంచి పిలుపు వస్తే ఎలా స్పందిస్తాడో చెప్పడం జరిగింది. 

షో గురించి మాట్లాడిన నాచురల్ స్టార్: 

నాని (Nani) గురించి ఆయన వైవిధ్యమైన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రతి ఒక్కరి మనసుల్ని దోచుకుని ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరొకసారి మన ముందుకు రాబోతున్నాడు నాచురల్ స్టార్ నాని (Nani). నాచురల్ స్టార్ నాని (Nani) తనకి ఒకవేళ కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) నుంచి పిలుపు వస్తే ఎలా స్పందిస్తాడో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ షో గురించి తెలుసుకున్న నాని (Nani), ఒకవేళ తనకి ఆఫర్ వస్తే వద్దనే చెప్తాను అంటున్నాడు. ఎందుకంటే తాను సినిమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి అసలు వెనకాడనప్పటికీ, తన పర్సనల్ లైఫ్ గురించి, కొన్ని విలువల గురించి తనకు జాగ్రత్తలు ఉన్నాయని వివరించాడు నాని (Nani). అంతేకాకుండా తను ప్రత్యేకించి కరన్ను పర్సనల్గా కలిసి మాట్లాడుతానని కూడా వెల్లడించారు. ఇలా నాచురల్ స్టార్ నాని (Nani) తనకి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) నుంచి పిలుపు వస్తే నో చెప్తానంటూ వెల్లడించాడు. 

 

జై భీమ్ సినిమా గురించి మాట్లాడిన నాని: 

సినిమా (Cinema) రంగానికి సంబంధించిన ఇటీవల జరిగిన జాతీయ అవార్డు (National award)ల ప్రకటనపై కొంతమంది అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా (Cinema)ని జాతీయస్థాయిలో చూపిస్తూ దానికి ఒక ప్రాముఖ్యత ఉంటే జాతీయ అవార్డు (National award) అందించాలి గాని, సినిమా (Cinema) రంగంలో అసలు ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అవార్డులు ప్రధానం జరుగుతోందో అర్థం కావట్లేదు అంటూ చాలామంది అభిమానులు నిరుత్సాహపడ్డారు. ముఖ్యంగా పుష్ప సినిమా (Cinema)కు గాను హీరోగా నటించిన అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చినందుకు బాలీవుడ్ అభిమానులు, జై భీమ్ (Jai Bhim) సినీ అభిమానులు కూడా తమ వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేసారు. అయితే జాతీయ అవార్డు (National award)ల గురించి, నాచురల్ స్టార్ నాని (Nani) కూడా ఇటీవల నోరు విప్పడం జరిగింది. 

సినిమా (Cinema) రంగంలో జాతీయ అవార్డు (National award)ల ప్రధానం అనంతరం చాలామంది అభిమానులు తమ భావాలను వ్యక్తం చేసేందుకు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పంచుకోవడం జరిగింది. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దౌర్జన్యాలు, ముఖ్యంగా స్మగ్లింగ్ వంటి అంశాలను స్పష్టంగా చూపించిన పుష్ప సినిమా (Cinema) లో నటించిన అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ ఇచ్చినందుకు చాలా మంది నిరుత్సాహ పడినట్లు కూడా తెలుస్తుంది. పుష్ప సినిమా (Cinema) కన్నా గొప్ప సినిమా (Cinema)లు ఎన్నో ఉన్నాయి అని, ముఖ్యంగా చెప్పాలంటే సర్దార్ ఉద్దం, జై భీమ్ (Jai Bhim) వంటి ప్రత్యేకమైన అంశాలు ఉన్న సినిమా (Cinema)లు నేషనల్ అవార్డుకి అర్హతలు ఉన్న సినిమా (Cinema)లు అంటూ తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అభిమానులు. అయితే అప్పట్లో దీని గురించి స్పందించిన నాని (Nani) తాను కూడా నిరుత్సాహపడినట్లు, జై భీమ్ (Jai Bhim) సినిమా (Cinema)కి ప్రత్యేకించి ఒక్క అవార్డు (National award) వచ్చిన తన సంతోషించేవాడినని.. అలా అని అల్లు అర్జున్ పుష్ప సినిమా (Cinema)కు అవార్డు వచ్చినందుకు తాను బాధపడట్లేనట్లు కూడా ఇటీవల జరిగిన ఒక షో ద్వారా, తన అసలు అభిప్రాయాన్ని బయట పెట్టాడు నాచురల్ స్టార్ నాని (Nani). 

హాయ్ నాన్న సినిమా: 

హాయ్ నాన్న సినిమా (Cinema) గురించి ఇంతకుముందు ఒక ప్రత్యేకమైన సాంగ్ తో అప్డేట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు తండ్రి కూతుర్లు మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాంగ్ సినిమా (Cinema) టీం రిలీజ్ చేసింది. ఈ సినిమా (Cinema)కు సంబంధించి, తండ్రి కూతుర్ల ప్రేమకు సంబంధించిన ప్రతికమైన సాంగ్ గురించి మహేష్ బాబు తనవైపు నుంచి ప్రశంసలు వినిపించారు. అంతేకాకుండా ఈ సినిమా (Cinema)లో మృనల్ ఠాగూర్, నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా (Cinema) ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారు.

Tags :