బాధలో మహేష్ బాబు కుటుంబం

చాలామంది తమ జీవితాల్లోకి వచ్చి తమను ఎంతగానో సంతోషపెట్టిన పెంపుడు జంతువులను ఎప్పటికీ మర్చిపోలేము కదా. ఇప్పుడు అదే విధంగా మహేష్ బాబు ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు ఫ్లూటో చనిపోవడంతో ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ జీవితంలో ఒక భాగంగా మారిపోయిన పెంపుడు జంతువు ఫ్లూటో చనిపోవడంతో, మహేష్ బాబు కుటుంబ సభ్యులు బాధతో తమ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా బాధలు పంచుకున్నారు.  బాధలో మహేష్ బాబు కుటుంబం:  […]

Share:

చాలామంది తమ జీవితాల్లోకి వచ్చి తమను ఎంతగానో సంతోషపెట్టిన పెంపుడు జంతువులను ఎప్పటికీ మర్చిపోలేము కదా. ఇప్పుడు అదే విధంగా మహేష్ బాబు ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు ఫ్లూటో చనిపోవడంతో ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ జీవితంలో ఒక భాగంగా మారిపోయిన పెంపుడు జంతువు ఫ్లూటో చనిపోవడంతో, మహేష్ బాబు కుటుంబ సభ్యులు బాధతో తమ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా బాధలు పంచుకున్నారు. 

బాధలో మహేష్ బాబు కుటుంబం: 

మహేష్ బాబు ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు ఫ్లూటో చనిపోవడంతో ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ జీవితంలో ఒక భాగంగా మారిపోయిన పెంపుడు జంతువు ఫ్లూటో చనిపోవడంతో, మహేష్ బాబు కుటుంబ సభ్యులు బాధతో తమ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా బాధను పంచుకున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత, తమ కుటుంబంలో ఒక భాగంగా అయిపోయిన ప్లూటో చనిపోవడం తమ గుండెని ఎంతో కలిచి వేసిందని తనని ఎప్పటికీ మర్చిపోలేమని మిస్ యు అంటూ, గుడ్ బై చెప్పారు. తమని కొన్ని సంవత్సరాల పాటు సంతోషపెట్టిన ఫ్లూటో గురించి తమ ఇంస్టాగ్రామ్ పోస్టులో షేర్ చేశారు నమ్రత. 

SSMB29: 

మహేష్ బాబు తన రాబోయే అడ్వెంచర్ SSMB29 సినిమా ఆగస్టు 9న, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ పోస్టర్ అవ్వడం జరిగింది. వి విజయేంద్ర ప్రసాద్, తన స్క్రిప్ట్ గురించి ఇటీవల అప్డేట్ ఇచ్చారు.  మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పోస్టర్లో మహేష్ బాబు లుక్ ముందు ఎప్పుడూ చూడని విధంగా కనిపించి ఫాన్స్ మనసు నిమిత్త దోచుకున్నట్లు కనిపిస్తోంది. ఇంక ఒక్కసారిగా పోస్టర్ ద్వారా వచ్చిన హైప్ మామూలుగా లేదు. ప్రేక్షకులు ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

“నాటు నాటు” పాటలకు ఆస్కార్‌ను గెలుచుకుని, ప్రపంచాన్ని “నాటు నాటు” పాటకు డాన్స్ వేయించిన తర్వాత, తండ్రీ కొడుకులు V విజయేంద్ర ప్రసాద్ మరియు SS రాజమౌళి తమ అభిమానులకు మరో అద్భుతమైన చక్కని కథను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఐకానిక్ హాలీవుడ్ ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్ తరహాలో తమ తదుపరి చిత్రం స్క్రిప్ట్ జూలై నాటికి పూర్తవుతుందని ఇటీవలి ఇంటరాక్షన్‌లో ప్రసాద్ వెల్లడించారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ మహేష్ బాబు మెయిన్ రోల్లో నటిస్తున్నట్లు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ అయింది. 

మహేష్ సినిమా వివరాలు:

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే “గుంటూరు కారం” సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే ప్రజెక్టు నుంచి తప్పుకున్నాక ఆమె స్థానంలో మీనాక్షి చౌదరితో టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించింది. శ్రీలీల తొలి కథానాయిక అని టాక్. ఎస్ థమన్ సంగీత స్వరకర్త. అయితే ఇటీవల కాలంలో తన చిన్నవయసులో ఒక్క ఆడ్ తో ఎంతోమందిని ఆకర్షించిన సితార గురించి గర్వంగా ఈమధ్య పోస్ట్ కూడా పెట్టాడు మహేష్. ఎందుకంటే పిఎంజె జీవలరీ ఆడ్ ఆడ్ టైమ్స్ స్క్వేర్, న్యూయార్క్‌లో కూడా ప్రదర్శించబడింది కాబట్టి. అలాగే భారీ మొత్తంలో పారితోషకం తీసుకుంది అనుకోండి., అయితే తాను తీసుకున్న మొత్తాన్ని ఛారిటీకి విరాళంగా ఇచ్చానని స్టార్ కిడ్ వెల్లడించింది.