Naga Chaitanya: బీస్ట్ మోడ్ లో క‌నిపించిన‌ నాగ చైతన్య

Naga Chaitanya: నాగ చైతన్య (Naga Chaitanya) తన రీసెంట్ వర్కౌట్ వీడియోలో కసరత్తులు చేస్తూ కనిపించాడు. తన శరీరాకృతిని మరంత దృఢంగా కనిపించేలా చేసేందుకు, కృషి చేస్తున్నాడు నాగ చైతన్య (Naga Chaitanya). ప్రస్తుతం ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ కోసం, చాలెంజింగ్ ఎక్సర్సైజులు చేస్తూ వీడియోలో దర్శనమిచ్చాడు. వీడియోలో చూసినట్లయితే వెయిట్స్ ఎత్తుతు తనదైన శైలిలో కసరత్తు చేస్తూ బీస్ట్ మోడ్ ఆన్ చేసినట్లు కనిపిస్తుంది నాగ చైతన్య (Naga Chaitanya). తన 23వ చిత్రం […]

Share:

Naga Chaitanya: నాగ చైతన్య (Naga Chaitanya) తన రీసెంట్ వర్కౌట్ వీడియోలో కసరత్తులు చేస్తూ కనిపించాడు. తన శరీరాకృతిని మరంత దృఢంగా కనిపించేలా చేసేందుకు, కృషి చేస్తున్నాడు నాగ చైతన్య (Naga Chaitanya). ప్రస్తుతం ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ కోసం, చాలెంజింగ్ ఎక్సర్సైజులు చేస్తూ వీడియోలో దర్శనమిచ్చాడు. వీడియోలో చూసినట్లయితే వెయిట్స్ ఎత్తుతు తనదైన శైలిలో కసరత్తు చేస్తూ బీస్ట్ మోడ్ ఆన్ చేసినట్లు కనిపిస్తుంది నాగ చైతన్య (Naga Chaitanya).

తన 23వ చిత్రం కోసం..:

నాగ చైతన్య (Naga Chaitanya) తన రాబోయే సినిమా (Movie) గురించి ప్రత్యేకించి కృషి చేస్తున్నాడు. వ్యాయామం చేస్తూ.. దృఢమైన శరీరం కోసం కష్టమైన వర్క్ అవుట్ చేస్తున్నాడు. చందో ముందేటి దర్శకత్వం వహిస్తున్న నాగ చైతన్య (Naga Chaitanya) 23వ NC23 చిత్ర నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ లో సాయి పల్లవి (Sai Pallavi)తో జత కట్టిన నాగ చైతన్య (Naga Chaitanya), ఇప్పుడు మరోసారి తన 23వ కొత్త చిత్రం NC23 (Movie)లో రెండోసారి కూడా సాయి పల్లవి (Sai Pallavi) తో జతకట్టి సూపర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు.

నాగ చైతన్య పెంపుడు శునకంతో షికారులు:

నాగ చైతన్య (Naga Chaitanya) సమంత (Samantha)లకు ఎంతో ఇష్టమైన పెంపుడు శునకం హాష్, ఇప్పుడు విడిపోయిన జంటను కలపనుందా అంటూ అభిమానులు తమ వైపు నుంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనంతటికీ కారణం, ఇటీవల నాగ చైతన్య (Naga Chaitanya) పెంపుడు శునకం హాష్ ను తీసుకుని షికారుకు వెళ్లడమే. సమంత (Samantha)కు ఎంతో ఇష్టమైన హాష్ ఇప్పుడు నాగ చైతన్య (Naga Chaitanya) చేతిలో చూసి, అభిమానులు తమ ఆశ్చర్యాన్ని బయటపెడుతున్నారు. 

చైతన్య సమంత (Samantha)ాలకు తమ పెంపుడు జంతువు (Pet) అంటే ఎంతో ఇష్టం. దానిని పెంపుడు జంతువు (Pet) కన్నా, తమ కుటుంబంలో ఒక సభ్యురాలుగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంత (Samantha) అలాగే నాగ చైతన్య (Naga Chaitanya)ాల దగ్గర ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మరో పక్కన నాగ చైతన్య (Naga Chaitanya) సమంత (Samantha)లు విడిపోయినప్పటికీ ఇద్దరికీ శునకం మీద ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదని, రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్య (Naga Chaitanya) పోస్ట్ చెబుతోంది. సమంత (Samantha) హాలిడేలో ఉండడంతో, నాగ చైతన్య (Naga Chaitanya) తన పెంపుడు జంతువు (Pet) హాష్ ను తీసుకొని బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

2017లో సమంత (Samantha) తన భర్త నాగ చైతన్య (Naga Chaitanya) పుట్టినరోజు సందర్భంగా పెళ్లి (Marriage) ఫోటో షేర్ చేస్తూ, హ్యాపీ బర్త్డే అంటూ, అనుకున్నవన్నీ సాధించాలి అంటూ,తనని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అంటూ.. #happybirthdaychay అని సమంత (Samantha) రాసుకోవచ్చింది. అయితే ఇటీవల ఈ ఫోటోని మళ్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం నేటిజెన్లకు అయోమయానికి గురి చేసినట్లు అవుతోంది. సమంత (Samantha) పోస్ట్ చూసిన అనంతరం ప్రతి ఒకరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ కలుసుకుంటున్నారా? మీ జంట అంటే మాకు ఎంతో ఇష్టం.. మీరు మళ్ళీ కలిస్తే చూడాలని ఉంది అంటూ నేటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ పెట్టారు. 

వార్తల్లో నిలిచిన నాగ చైతన్య: 

నాగ చైతన్య (Naga Chaitanya) మళ్లీ పెళ్లి (Marriage) చేసుకోబోతున్నాడనే ఊహాగానాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఈ విషయం గురించి చర్చి జరుగుతుంది. వాస్తవానికి, నాగ చైతన్య (Naga Chaitanya) తండ్రి నాగార్జున అక్కినేని తన కొడుకు మళ్లీ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారని, మొత్తం ప్లాన్ చేస్తున్నారని కొన్ని నివేదికలు చెప్పడం కూడా జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదు! నాగ చైతన్య (Naga Chaitanya) మళ్లీ పెళ్లి (Marriage) చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని అతని సన్నిహిత వర్గాలు కన్ఫామ్ చేశారు. 

ఇటీవల నాగ చైతన్య (Naga Chaitanya) సినిమా (Movie)లు పెద్దగా కనిపించట్లేదని చెప్పుకోవాలి. నాగ చైతన్య (Naga Chaitanya) నెక్స్ట్ సినిమా (Movie), NC23, చందూ మొండేటి రచన మరియు దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం (Movie) శ్రీకాకుళంలో మత్స్యకారులు అనుభవించిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్ర బృందం ఇటీవలే ప్రీ-ప్రొడక్షన్ దశను ప్రారంభించి, స్థానిక గ్రామాల సందర్శనను ప్రారంభించింది.