Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ రాంగ్ రూట్ ఎంచుకుందా?

Mrunal Thakur: సీరియల్స్ చేస్తూ టాలీవుడ్ (Tollywood) లోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ మరోవైపు నుంచి మాత్రం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) రాంగ్ రూట్ ఎంచుకుంది అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ (Tollywood) లో నిలదొక్కుకోవాలంటే తప్పకుండా గ్లామరస్ (Glamour) పాత్రలకు మొక్క చూపించాలి అంటున్నారు మరికొందరు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) రాంగ్ రూట్ ఎంచుకుందా?  సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు […]

Share:

Mrunal Thakur: సీరియల్స్ చేస్తూ టాలీవుడ్ (Tollywood) లోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ మరోవైపు నుంచి మాత్రం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) రాంగ్ రూట్ ఎంచుకుంది అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ (Tollywood) లో నిలదొక్కుకోవాలంటే తప్పకుండా గ్లామరస్ (Glamour) పాత్రలకు మొక్క చూపించాలి అంటున్నారు మరికొందరు.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) రాంగ్ రూట్ ఎంచుకుందా? 

సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ఇప్పుడు హాయ్ నాన్నా సినిమాతో మరోసారి అందరి ముందుకు రాబోతోంది. అదేవిధంగా తర్వాత రవితేజ సినిమాలో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్ (Tollywood) లో తనదైన శైలిలో ముద్ర వేసుకోవాలి అంటే తప్పకుండా గ్లామరస్ (Glamour) పాత్రలకు ఓటు వేయాలి అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు తను నటించినదాంట్లో, కనీళ్లు పెట్టించిన పాత్రలు పోషించి అందర్నీ ఆకట్టుకుంది. కానీ టాలీవుడ్ (Tollywood) లో ఒక రేంజ్కి ఎదగాలంటే గ్లామరస్ (Glamour) రూల్స్ చేయక తప్పదు అంటున్నారు. తను గ్లామర్ రోల్స్ చేయచ్చు అని చెప్పుకోవడానికి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అప్లోడ్ చేసే సోషల్ మీడియా ఫొటోస్ చూడొచ్చు.

సమంత (Samanth), కాజల్ (Kajal), తమన్నా (Tamannah), శృతిహాసన్ (Shruthi Hassan) వంటి అగ్ర నటీమణులు తమ గ్లామరస్ (Glamour) యాక్టింగ్ తో మెప్పించి సంవత్సరాలుగా టాలీవుడ్ (Tollywood) లో హవా కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఇదే బాటలో వెళ్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

పెళ్లి విషయం మీద స్పందించిన మృణాల్ ఠాకూర్:

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి ఇటీవల పెళ్లి (Marriage)కి సంబంధించిన కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో, త్వరలోనే పెళ్లి (Marriage) జరగాలంటే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను, అల్లు అరవింద్ (Allu Aravind) ఆశీర్వదించడం జరిగింది. అయితే అప్పటినుంచి కూడా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) త్వరలోనే పెళ్లి (Marriage) చేసుకోబోతోంది అని పెళ్లి (Marriage) పుకార్లు మొదలయ్యాయి. 

నటి ప్రేక్షకులను ఉద్దేశించి తాను మాట్లాడుతున్న వీడియోను పంచుకుంది, తన గురించి పెళ్లి (Marriage) పుకార్లు విన్న స్నేహితులు, కుటుంబం, స్టైలిస్ట్‌లు మరియు డిజైనర్ల నుండి తనకు కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. సీతారామం (Sita Ramam) నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా తన పెళ్లి (Marriage) విషయం గురించి తెలుసుకోవాలనుకుంటుందని.. ఆ తెలుగు అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉందని అంటూనే, తన గురించి వస్తున్న పెళ్లి (Marriage) పుకార్లు అబద్ధమని పేర్కొన్నారు. అయితే తనకి అవార్డు ఫంక్షన్ లో పెళ్లి (Marriage) జరగాలని ఆశీస్సులు లభించాయని, అది తన పెళ్లి (Marriage)కి సంబంధించిన సమాచారం కాదని స్పష్టం చేసింది. 

రవితేజ సరసన మృనాల్: 

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమా (Cinema)లు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమా (Cinema)లే. ప్రస్తుతం మరో సినిమా (Cinema) రవితేజ, గోపీచంద్ మలినేని కోమ్బోలో వస్తున్నట్లు  తెలిసిన విషయమే. దీని గురించి రవితేజ కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమా (Cinema)లో కొంతమంది హీరోయిన్లు పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ సినిమా (Cinema)లో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక మల్టీ షేడ్స్ ఉన్న పాత్రకు, మృనాల్ కరెక్ట్ గా సరిపోతుందని నిర్మాత పేర్కొన్నారు. మృనల్ ఠాకూర్ మేనేజర్ ప్రస్తుతం తన రాబోయే సినిమా (Cinema) గురించి 3 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మృనాల్ తెలుగులో చేసినవి ఎక్కువ సినిమా (Cinema)లు కానప్పటికీ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అనేది డిమాండ్ చేయడం.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.