Mrunal Thakur: పెళ్లి విషయం మీద స్పందించిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి ఇటీవల పెళ్లి (Marriage)కి సంబంధించిన కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో, త్వరలోనే పెళ్లి (Marriage) జరగాలంటే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను, అల్లు అరవింద్ (Allu Aravind) ఆశీర్వదించడం జరిగింది. అయితే అప్పటినుంచి కూడా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) త్వరలోనే పెళ్లి (Marriage) చేసుకోబోతోంది అని పెళ్లి (Marriage) పుకార్లు మొదలయ్యాయి.  స్పందించిన మృణాల్ […]

Share:

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి ఇటీవల పెళ్లి (Marriage)కి సంబంధించిన కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో, త్వరలోనే పెళ్లి (Marriage) జరగాలంటే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను, అల్లు అరవింద్ (Allu Aravind) ఆశీర్వదించడం జరిగింది. అయితే అప్పటినుంచి కూడా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) త్వరలోనే పెళ్లి (Marriage) చేసుకోబోతోంది అని పెళ్లి (Marriage) పుకార్లు మొదలయ్యాయి. 

స్పందించిన మృణాల్ ఠాకూర్: 

నటి ప్రేక్షకులను ఉద్దేశించి తాను మాట్లాడుతున్న వీడియోను పంచుకుంది, తన గురించి పెళ్లి (Marriage) పుకార్లు విన్న స్నేహితులు, కుటుంబం, స్టైలిస్ట్‌లు మరియు డిజైనర్ల నుండి తనకు కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. సీతారామం (Sita Ramam) నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా తన పెళ్లి (Marriage) విషయం గురించి తెలుసుకోవాలనుకుంటుందని.. ఆ తెలుగు అబ్బాయి ఎవరో తెలుసుకోవాలని ఉందని అంటూనే, తన గురించి వస్తున్న పెళ్లి (Marriage) పుకార్లు అబద్ధమని పేర్కొన్నారు. అయితే తనకి అవార్డు ఫంక్షన్ లో పెళ్లి (Marriage) జరగాలని ఆశీస్సులు లభించాయని, అది తన పెళ్లి (Marriage)కి సంబంధించిన సమాచారం కాదని స్పష్టం చేసింది. 

రెమ్యూనిరేషన్ పెంచేసిన మృణాల్ ఠాకూర్: 

సీతారామం (Sita Ramam) సినిమా (Cinema)తో ప్రేక్షకుల ఆధారభిమానాలు దక్కించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు మృణాల్‌ను సీత అనే పిలుస్తారు. హిందీ సీరియల్స్ అలాగే సినిమా (Cinema)ల్లో నటించిన మృణాల్, సీతారామం (Sita Ramam) సినిమా (Cinema)తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే ప్రస్తుతం, మృణాల్ తన రెమ్యూనరేషన్ అమౌంట్ పెంచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ సీరియల్స్ తో అలరించి, తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), తన నటనతో సీతారామం (Sita Ramam) సినిమా (Cinema)తో అభిమానులను సంపాదించుకుంది. 

అంతేకాకుండా తన సినీ కెరీర్ ను చాలా చక్కగా మలుచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ‘హాయ్ నాన్న’ అనే సినిమా (Cinema) లో నటించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా (Cinema)లో నాని హీరోగా ప్రధాన పాత్రలో నటించారు. మరి ఈ సినిమా (Cinema)కు గాను పారితోషకాన్ని అందుకున్న సీతారామం (Sita Ramam) హీరోయిన్, రెండున్నర కోట్లు వరకు తీసుకున్నట్లు సమాచారం. మృనల్ ఠాకూర్ మేనేజర్ ప్రస్తుతం తన రాబోయే సినిమా (Cinema) గురించి 3 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మృనాల్ తెలుగులో చేసినవి ఎక్కువ సినిమా (Cinema)లు కానప్పటికీ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అనేది డిమాండ్ చేయడం.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

రవితేజ సరసన మృనాల్: 

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమా (Cinema)లు వచ్చాయి. అవన్నీ హిట్ సినిమా (Cinema)లే. ప్రస్తుతం మరో సినిమా (Cinema) రవితేజ, గోపీచంద్ మలినేని కోమ్బోలో వస్తున్నట్లు  తెలిసిన విషయమే. దీని గురించి రవితేజ కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమా (Cinema)లో కొంతమంది హీరోయిన్లు పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ సినిమా (Cinema)లో భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక మల్టీ షేడ్స్ ఉన్న పాత్రకు, మృనాల్ కరెక్ట్ గా సరిపోతుందని నిర్మాత పేర్కొన్నారు. అయితే మరోవైపు ఈ సినిమా (Cinema)లో రాసి ఖన్నా కూడా నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి మరింత: 

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇచ్చిన అనంతరం, సీతారామం (Sita Ramam) సినిమా (Cinema)తో హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాని, విజయ్ దేవరకొండ, హీరోల సరసన కూడా తనదైన శైలిలో నటించడానికి, వారితో కొన్ని సినిమా (Cinema)లు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ గోపీచంద్ సినిమా (Cinema)లో కూడా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించబోతోంది. మరో పక్క బాలీవుడ్ లో కూడా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.’ఆంఖ్ మే చోలీ’, ‘పూజ మేరీ జాన్’, ‘పిప్ప’ వంటి సినిమా (Cinema)ల్లో నటిస్తోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).