Mehreen Pirzada: హానీ పాపపై హాట్ కామెంట్లతో నెటిజన్ల రచ్చ..!

తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు పొందిన హానీ పాప.. మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీ(OTT) ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె చేసిన సీన్ లో ఆమె కాస్త ఘాటుగా రొమాన్స్ చేయడంతో ట్రోల్స్‌కు గురి అయింది. మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ(Krishnagadi Veera Preamgadha) అనే తెలుగు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ […]

Share:

తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు పొందిన హానీ పాప.. మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) ఈమధ్యనే ఒక వెబ్ సిరీస్‌తో ఓటీటీ(OTT) ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె చేసిన సీన్ లో ఆమె కాస్త ఘాటుగా రొమాన్స్ చేయడంతో ట్రోల్స్‌కు గురి అయింది.

మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ(Krishnagadi Veera Preamgadha) అనే తెలుగు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లైఫ్ ప్రారంభించింది. ఈ మూవీలో మహాలక్ష్మి లాంటి మంచి క్యారెక్టర్ చేసి తెలుగు వారి హృదయాలను దోచేసింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్(Raja The Great) సినిమాల్లో కూడా చాలా పద్ధతిగా తెలుగమ్మాయిలా నటించి అలరించింది. ఎఫ్2(F2) సినిమాలో కాస్త బోల్డ్ షో చేసింది. గిర్రా గిర్రా పాటలో చాలా టెంప్టింగ్గా షో చేస్తూ కైపెక్కించింది. ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలానే మూవీస్ చేసింది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమెకు హిట్టు తెచ్చి పెట్టలేదు.

దాంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్(Bollywood) వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అక్కడైనా తన అదృష్టం కలిసొస్తుందోనని ఆశిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా ఒక వెబ్ సిరీస్(Web Series) లో యాక్ట్ చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్‌(Hotstar)లో పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ పేరు “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ”(Sultan of Delhi). ఇది అక్టోబర్ 13న రిలీజ్ అయింది. అయితే ఇందులో మెహ్రీన్ చాలా హాట్ సీన్స్‌లో నటించింది. ఇందులో బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయింది.

ఆశ్చర్యపరిచే విధంగా, ఈ వెబ్ సిరీస్ లో మెహ్రీన్‌తో పాటు మౌని రాయ్(Mouni Roy), అనుప్రియా గోయెంకా(Anupriya Goenka) వంటి ఇతర నటీమణులు కూడా అనేక స్టీమీ సీన్స్‌ చేశారు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అడల్ట్ కంటెంట్(Adult content) ఎక్కువగా ఉందని చూసినవారు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. మెహ్రీన్ లిప్‌లాక్‌లు, హార్డ్‌కోర్ లవ్ మేకింగ్ సీన్‌లు చేయడమే కాక సన్నీలియోన్(Sunny Leone) లాగా మూలుగుతూ చేసిందని, ఆమె ఈ సన్నివేశాల్లో జీవించేసిందని కూడా కామెంట్లు పెడుతున్నారు.

ఈ హాట్‌ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ వైరల్(Viral) చేస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు మెహ్రీన్(Mehreen)తెలుగు చిత్రాలలో ఎప్పుడూ ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయలేదు, కానీ హిందీ డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ఆమె అన్ని కట్టుబాట్లను దాటేసినట్లు తెలుస్తోంది. మరి ప్రేక్షకులను ఆకట్టుకొని మరిన్ని అవకాశాలను పొందుతుందా లేదంటే ఇంత చేసినా నిరాశే ఎదురవుతుందా అన్నది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

కొన్ని రోజుల క్రితం, రణబీర్ కపూర్(Ranbir Kapoor) మరియు రష్మిక మందన్న(Rashmika Mandanna) తమ ‘యానిమల్(Animal)’ చిత్రంలోని ‘హువా మైన్’ అనే మొదటి పాటలో కనిపించారు. పాటలో, వారు విమానంలో ఎగురుతున్నప్పుడు మంచి కెమిస్ట్రీని ప్రదర్శించారు. రణ్‌బీర్, షర్ట్ లేకుండా, రష్మికకు జెట్ ఎలా నడపాలో నేర్పించే మరో సన్నివేశం ఉంది. ఇది టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో రష్మిక ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని గుర్తు చేసింది. 

గతంలో ‘ఎఫ్ 2’ సినిమాలో మెహ్రీన్ సిస్టర్స్ గా నటించిన ప్రముఖ నటి తమన్నా(Thamanna) తాజాగా ‘లస్ట్ స్టోరీస్ 2′(Love Stories2) అనే హిందీ వెబ్ సిరీస్‌(Web series)లో కనిపించింది. ఈ సిరీస్‌లో, ఆమె నటుడు విజయ్ వర్మతో కొన్ని స్పష్టమైన అడల్ట్ సీన్స్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ హీరోయిన్లు అనుసరించిన నిబంధనలకు ఇది వేరేలా ఉంది, వీళ్ళ మునుపటి ఇమేజ్‌కి అలవాటుపడిన కొంతమంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆసక్తికర అంశం ఏంటంటే తమన్నా, మెహ్రీన్ వీరిద్దరూ కూడా ఓటీటీలో తమ హిందీ వెబ్ సిరీస్ కోసం స్కిన్ షో, అడల్ట్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకున్నారు. వారు మరి ఆ లెవెల్ కి దిగిపోవడం చాలా మందిని విస్మయానికి కూడా గురిచేస్తుంది.