Megastar Chiranjeevi: ఈసారి తగ్గేదేలే అంటున్న చిరంజీవి

ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు దాటినప్పటికీ చిరంజీవి (Megastar Chiranjeevi) సినీ హవ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. చిరంజీవి (Megastar Chiranjeevi) తన తదుపరి చిత్రం (Cinema) గురించి అనేక మంది డైరెక్టర్ల ద్వారా స్క్రిప్ట్ (Script) వింటున్నట్లు సమాచారం. చిరంజీవి (Megastar Chiranjeevi) తన రాబోయే 156వ చిత్రం (Cinema) గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముందుగా వివి వినాయక సినిమా (Cinema) గురించి వార్తలు వినిపించినప్పటికీ, తర్వాత చిరంజీవి […]

Share:

ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు దాటినప్పటికీ చిరంజీవి (Megastar Chiranjeevi) సినీ హవ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. చిరంజీవి (Megastar Chiranjeevi) తన తదుపరి చిత్రం (Cinema) గురించి అనేక మంది డైరెక్టర్ల ద్వారా స్క్రిప్ట్ (Script) వింటున్నట్లు సమాచారం. చిరంజీవి (Megastar Chiranjeevi) తన రాబోయే 156వ చిత్రం (Cinema) గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముందుగా వివి వినాయక సినిమా (Cinema) గురించి వార్తలు వినిపించినప్పటికీ, తర్వాత చిరంజీవి (Megastar Chiranjeevi) యంగ్ డైరక్టర్ (director) వశిష్ట (Vasishta)కి అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పూర్తిగా సినిమా (Cinema) కోసం 180 రోజులు డేట్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

ఈసారి తగ్గేదేలే అంటున్న చిరంజీవి: 

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బ్లాక్‌బస్టర్‌ను అందించాలని నిశ్చయించుకున్నారు. యువ దర్శకుడు (director) వశిష్ట (Vasishta)తో తన రాబోయే చిత్రం (Cinema) కోసం 180 రోజులకు పైగా కేటాయించారు. సినిమా (Cinema)లో యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున గతంలో ‘వాల్తేర్ వీరయ్య’ కోసం 120 రోజులు కేటాయించాడు చిరంజీవి (Megastar Chiranjeevi).

‘బింబిసార’ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు (director) వశిష్ట (Vassishta) స్క్రిప్ట్ (Script)‌పై పని చేసి, నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌కు మరో సంచలన విజయం అందించాలని చూస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తుండగా, సుస్మిత కొణిదెల ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం కాస్ట్యూమ్స్ డిజైన్ చేయనున్నారు, ఎందుకంటే ఇది చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రం (Cinema). 

వివి వినాయక్ – చిరు కాంబో: 

చిరంజీవి (Megastar Chiranjeevi) తన 45 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతే కాకుండా తదుపరిచిత్రం (Cinema) గురించి మరిన్ని సన్నాహాలు చేస్తున్నారు చిరంజీవి (Megastar Chiranjeevi). ఇటీవల గాడ్ ఫాదర్, బోలా శంకర్ వంటి సినీ చిత్రాలతో ప్రేక్షకులను అల్లరించిన చిరు, తన తదుపరి సూపర్ డూపర్ హిట్ సినిమా (Cinema) గురించి, అనిల్ రావిపూడి, వివి వినాయక్ (VV Vinayak) వంటి డైరెక్టర్ల నుంచి స్క్రిప్ట్ (Script) విన్నపటికి, ఇప్పుడు యంగ్ డైరెక్టర్ విశిష్టకు అవకాసం అందించారు. చిరంజీవి (Megastar Chiranjeevi) సినీ ప్రస్థానం నిజానికి ప్రాణం ఖరీదు అనే చిత్రం (Cinema) ద్వారా ప్రారంభమైంది. 1978లో ప్రారంభమైన ఆయన సినీ రంగం తర్వాత ఇక వెనక్కి తిరగాల్సిన అవసరం రాలేదు చిరంజీవి (Megastar Chiranjeevi)కి. 

చిరంజీవి (Megastar Chiranjeevi), వివి వినాయక్ (VV Vinayak) కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన ఠాగూర్ చిత్రం (Cinema) ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా (Cinema)ను సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. చిరంజీవి (Megastar Chiranjeevi) పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఎప్పటినుంచో తన సొంత బ్యానర్ మీద చిరంజీవి (Megastar Chiranjeevi) తొలి చిత్రాన్ని నిర్మించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం రాబోయే చిత్రం (Cinema) గురించి మాట్లాడుతూ సుష్మిత తప్పకుండా ఈ సినిమా (Cinema) తర్వాత ఒక పెద్ద నిర్మాతగా మారుతుందని, రాబోతున్న చిత్రం (Cinema) గురించి మరో హింట్ అందజేశారు. 

అయితే ఈసారి రాబోతున్న చిత్రం (Cinema) ద్వారా చిరంజీవి (Megastar Chiranjeevi) మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తూ, కామెడీ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఉండేలా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకమైన సినిమా (Cinema) ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ స్క్రిప్ట్ (Script) కారణంగా వివి వినాయక్ (VV Vinayak)-చిరు కాంబో రాబోతున్న చిత్రం (Cinema) నిర్మాణానికి కాస్త సమయమే పట్టేలా కనిపిస్తుంది. డైరెక్టర్ వశిష్ట (Vasishta)తో చిరంజీవి (Megastar Chiranjeevi) తన మరో సినిమా (Cinema)పై దృష్టి పెట్టాలని చెప్పడంతో, వివి వినాయక్ (VV Vinayak) మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అని నివేదికలు పేర్కొన్నాయి.