Yatra 2: చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్

నవంబర్ నెలలో కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న వేళ, సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని పొలిటికల్ సినిమా (Political movies)లు రిలీజ్ (Release) అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అయితే తప్పకుండా ఎలక్షన్ సమయంలో రాజకీయ సినిమాలు తమదైన శైలిలో సత్తా చాటుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ రంగాలు. ఈ సందర్భంగా, అదుర్స్ సినిమా (Cinema)లో విలన్ పాత్ర పోషించిన మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar),యాత్ర-2 సినిమా (Cinema)లో.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాత్ర […]

Share:

నవంబర్ నెలలో కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న వేళ, సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని పొలిటికల్ సినిమా (Political movies)లు రిలీజ్ (Release) అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అయితే తప్పకుండా ఎలక్షన్ సమయంలో రాజకీయ సినిమాలు తమదైన శైలిలో సత్తా చాటుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ రంగాలు. ఈ సందర్భంగా, అదుర్స్ సినిమా (Cinema)లో విలన్ పాత్ర పోషించిన మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar),యాత్ర-2 సినిమా (Cinema)లో.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాత్ర పోషించనున్నారు. 

చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్: 

మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర 2 తనదైన సైన్ లో రాబోతోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుగుదలను తెలిపే పొలిటికల్ థ్రిల్లర్ సినిమా (Cinema) ఇది. జగన్‌గా జీవా నటిస్తుండగా, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)గా నటించేందుకు మేకర్స్ మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar)‌ని ఎంచుకున్నారని నివేదికలు పేర్కొన్నాయి. టీడీపీ నాయకుడికి సంబంధించిన ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, ఈ సినిమా (Cinema)కు సంబంధించిన మరిన్ని వివరాలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ను పోలిన నటుడిని వెతకడం మేకర్స్‌కు మొదట్లో సవాల్‌గా అనిపించింది. ఎట్టకేలకు మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) ని ఫిక్స్ చేసుకున్నారు. 

రిలీజ్ కు సిద్ధమవుతున్న పొలిటికల్ సినిమాలు: 

రాజకీయం అనేది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే కళతో అధికారాన్ని గెలుచుకోవడం. ప్రజల మనస్సులను గెలుచుకోవడమే లక్ష్యంగా ఎన్నికల సీజన్‌లో సినీ నిర్మాతలు తమదైన శైలిలో పొలిటికల్ సినిమా (Political movies)లతో సిద్దమవుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను, భావజాలాన్ని ప్రజలకు ప్రచారం చేయడానికి సినిమా (Cinema)ని ఉపయోగిస్తున్నారు. ఇదే సంప్రదాయాన్ని అనుసరించి ఎన్నికల సీజన్‌లో మూడు సినిమా (Cinema)లు వెండితెరపైకి రానున్నాయి.

నవంబర్‌లో విడుదల కానున్న సినిమా (Cinema)లు ప్రజలను అలరించడమే కాకుండా చర్చలను ప్రేరేపించి, ఇతరులను ప్రభావితం చేసి ప్రజల మనసులను తప్పకుండా తమదైన శైలిలో గెలుచుకుంటాయని భావిస్తున్నారు. ఈ మూడు సినిమా (Cinema)ల్లో ఒకటి రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జీవితంపై ఫోకస్. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), ఆయన ఎదుర్కొన్న సవాళ్లు. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన రాజకీయ ఎత్తుగడలను ఎలా ప్లాన్ చేసుకుంటాడో, అలాగే టిడిపి అధినేత N. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)(Chandrababu)ని ఫెయిల్యూర్‌గా చిత్రీకరించే జీవిత చరిత్ర పొలిటికల్ సినిమా (Political movies) ఇది.

మరో సినిమా (Cinema)ని ప్రముఖ కాంగ్రెస్ (Congress) నాయకుడు అద్దంకి దయాకర్ (Addanki Dayakar)  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం (Political movies) సనాతన ధర్మం, మతం, కరోనావైరస్, బిజెపి రాజకీయాలు వంటి వాటిపై ఫోకస్ ఉండేది అంటూ దయాకర్ అన్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక అంశాలతో తెరకెక్కనుందని, మరి ముఖ్యంగా ప్రజలలో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడానికి, ఈ చిత్రం (Political movies) చాలా బాగా ప్రయత్నిస్తుందని అన్నారు. 

ఇక మూడవ చిత్రం (Political movies) విషయానికొస్తే, తెలంగాణా బిజెపి (BJP) నాయకుడు గూడూరు నారాయణరెడ్డి (Gudur Narayana Reddy) నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. రజాకార్ల దురాగతాలపై దృష్టి సారించి, వారితో పోరాడడంలో ప్రజల దృఢ సంకల్పాన్ని హైలైట్ చేస్తుంది. రజాకార్‌ అంటే: హైదరాబాద్‌లోని సైలెంట్‌ జెనోసైడ్‌, రాజుకియపరంగా, కొన్ని మతాల, కులాల పేరుతో జనాలను చదరగొట్టడం. ఇది ఇప్పటికే వివాదాస్పదమైంది.