Leo: లియో రిలీజ్ కి ముందు దర్శకుడు భావోద్వేగం

లోకేష్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లియో (Leo) సినిమా (Cinema) గురించి అంచనాలు భారీగా పెరిగిన వేల, రిలీజ్ (Release) అయిన మొదటి రోజే మంచి ఆదరణ దక్కించుకుంది. సినిమా (Cinema) రిలీస్ ఇక ముందే కొన్ని లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్ (Release) చేయడం జరిగింది. లియో (Leo) చిత్రంలో  త్రిష (Trisha), ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ […]

Share:

లోకేష్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లియో (Leo) సినిమా (Cinema) గురించి అంచనాలు భారీగా పెరిగిన వేల, రిలీజ్ (Release) అయిన మొదటి రోజే మంచి ఆదరణ దక్కించుకుంది. సినిమా (Cinema) రిలీస్ ఇక ముందే కొన్ని లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్ (Release) చేయడం జరిగింది. లియో (Leo) చిత్రంలో  త్రిష (Trisha), ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా నటించారు.  లియో (Leo)ని సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించారు, దీనికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే 15 సంవత్సరాల తర్వాత  త్రిష (Trisha), విజయ్ (Thalapathy Vijay) లియో (Leo) సినిమా (Cinema) ద్వారా మళ్ళీ జతకట్టారు. లియో (Leo) సినిమా (Cinema) రిలీజ్ (Release) కు ముందు దర్శకుడు భావోద్వేగ నోట్ అందర్నీ ఆకర్షిస్తోంది. 

విజయ్) కు థాంక్స్ చెప్తూ నోట్..: 

లియో (Leo) విడుదలకు ముందు, దర్శకుడు లోకేష్  కనగరాజ్(Lokesh Kanagaraj) తన లియో (Leo) చిత్ర బృందానికి మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక నోట్ ఒకటి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇంత పెద్ద చిత్రాన్ని విజయవంతం చేయడంలో తమ బృందం కృషి చేసినందుకు మరియు ప్రేక్షకులు తమకు అందించిన అపారమైన ప్రేమకు ప్రత్యేకించి, ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపాడు. 

Also Read: Leo: ఉదయం 4 గంటల షోపై ప్రభుత్వంతోనే తేల్చుకోండి.. లియో సినిమా విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పు

అంతేకాకుండా సినిమా (Cinema)లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) గురించి ప్రత్యేకమైన లైన్స్ రాసుకోవచ్చాడు దర్శకుడు లోకేష్ (Lokesh Kanagaraj). లియో (Leo) సినిమా (Cinema) రిలీజ్ (Release) అవ్వడానికి ఇంకా కొద్ది గంటల ముందు ట్విట్ చేస్తూ, సినిమా (Cinema) విడుదలకు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని, ఖచ్చితంగా సినిమా (Cinema) విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించాడు దర్శకుడు లోకేష్ (Lokesh Kanagaraj). లియో (Leo) సినిమా (Cinema)లో ప్రత్యేకించి తన పూర్తి మద్దతు తెలుపుతూ, తనదైన శైలిలో నటించిన దళపతి విజయ్ (Thalapathy Vijay) కు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. చిత్ర బృందం ప్రత్యేకించి సినిమా (Cinema) గురించి పనిచేసిన తీరు అంకితభావాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నాడు లియో (Leo) సినిమా (Cinema) దర్శకుడు, లోకేష్ (Lokesh Kanagaraj). 

15 ఏళ్ల తర్వాత విజయ్ –  త్రిష (Trisha) సినిమా : 

ముఖ్యంగా లియో (Leo) సినిమా (Cinema) ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతి ఒక్కరిని తప్పకుండా అలరిస్తుందని  త్రిష (Trisha) ఆశాభావం నిజమైందని చెప్పుకోవచ్చు. ఇటీవల మీడియాతో మాట్లాడిన  త్రిష (Trisha), సినిమా (Cinema) గురించి ప్రత్యేకించి ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ, సినిమా (Cinema)లో విజయ్ (Thalapathy Vijay)  (lokesh kanagaraj) పక్కన తన కెమిస్ట్రీ ఎప్పటిలాగే బాగుంటుందని చెప్పుకొచ్చింది. నిజంగా విజయ్ (Thalapathy Vijay) తో నాలుగు సినిమా (Cinema)లు చేసిన తర్వాత,  త్రిష (Trisha) మరొకసారి విజయ్ సినిమా (Cinema)లో కనిపించి అలరించింది. 

నిజంగా విజయ్ (Thalapathy Vijay) తో   కనగరాజ్ (lokesh kanagaraj) పనిచేయడం తనకి చాలా బాగుంటుందని, తాము ఇద్దరు మంచి స్నేహితులని, తాము ఇద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా (Cinema) సూపర్ డూపర్ హిట్ అయిందని, ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్న లియో (Leo) సినిమా (Cinema) కూడా మంచి విజయం సాధిస్తుందని  త్రిష (Trisha) లియో (Leo) సినిమా (Cinema)కు సంబంధించి ఆశాభావం వ్యక్తం చేసింది, అదే విధంగా రిలీజ్ (Release) అయిన మొదటి రోజే లియో (Leo) విజయాన్ని సాధించింది. విజయ్ (Thalapathy Vijay) నిజానికి చాలా కూల్ గా ఉండే వ్యక్తిత్వంగల మనిషి అని, తన హార్డ్ వర్క్, తను ప్రతి సీనులో చూపించే డెడికేషన్ చాలా బాగుంటుందని, మళ్లీ ఆయనతో మరిన్ని చిత్రాలను తీసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని, విజయ్ (Thalapathy Vijay) గురించి మాట్లాడింది  త్రిష (Trisha). గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన గిల్లీ, కురువి, తిరుపాచి, ఆతి బ్లాక్ బస్టర్ హిట్. వీళ్ళిద్దరు మరోసారి కలిసి నటిస్తుండడంతో లియో (Leo) సినిమా (Cinema)పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. మరొకసారి  త్రిష (Trisha), దళపతి విజయ్ (Thalapathy Vijay) లియో (Leo) సినిమా (Cinema)లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.