Leo: తమిళ సూపర్ స్టార్ విజయ్ లియో హవా

తమిళ సూపర్ స్టార్ విజయ్ (Thalapathy Vijay) తెలుగు రాష్ట్రాలలో తనదైన శైలిలో హవా కొనసాగిస్తూనే ఉన్నాడు. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన లియో (Leo) సినిమా (Cinema), బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ల (Collection)ను రాబడుతోంది ఇప్పటికే విడుదలైన దగ్గర్నుంచి 16 కోట్లు వసూలు చేయగా, 20 కోట్లు వసూళ్లు  (Collection) చేసేందుకు పరుగులు తీస్తున్నట్లు సమాచారం. లోకేష్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లియో (Leo) […]

Share:

తమిళ సూపర్ స్టార్ విజయ్ (Thalapathy Vijay) తెలుగు రాష్ట్రాలలో తనదైన శైలిలో హవా కొనసాగిస్తూనే ఉన్నాడు. దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన లియో (Leo) సినిమా (Cinema), బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ల (Collection)ను రాబడుతోంది ఇప్పటికే విడుదలైన దగ్గర్నుంచి 16 కోట్లు వసూలు చేయగా, 20 కోట్లు వసూళ్లు  (Collection) చేసేందుకు పరుగులు తీస్తున్నట్లు సమాచారం. లోకేష్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లియో (Leo) సినిమా (Cinema) గురించి అంచనాలు భారీగా పెరిగిన వేల, రిలీజ్ (Release) అయిన మొదటి రోజే మంచి ఆదరణ దక్కించుకుంది. సినిమా (Cinema) రిలీస్ ఇక ముందే కొన్ని లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్ (Release) చేయడం జరిగింది. లియో (Leo) చిత్రంలో  త్రిష (Trisha), ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా నటించారు. 

Read More: Nayanthara: నయనతార 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వసూళ్లు.. : 

‘కైతి’, ‘విక్రమ్‌’ వంటి హిట్‌లకు పేరుగాంచిన దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తీసిన యాక్షన్‌ చిత్రం కావడంతో ఇది తెలుగు యువతను బాగా ఆకట్టుకుంది అని, ‘లియో (Leo)’ మొదటి రోజు హౌస్‌ఫుల్ షోలను ప్రదర్శించిందని డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. విజయవాడలో ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తమిళ్ డబ్ సినిమా (Cinema) లియో (Leo) ఆ తర్వాత దాని కలెక్షన్లను నిలబెట్టుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా లియో (Leo) సినిమా (Cinema)లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంటా ఉంది. 15 కోట్ల వసూళ్లు (Collection) దాటి, ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి నిర్మాత, పంపిణీదారులకు లాభాలను తెచ్చిపెట్టడం ప్రారంభించింది. 

లియో సినిమా విశేషాలు: 

ముఖ్యంగా లియో (Leo) సినిమా (Cinema) ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతి ఒక్కరిని తప్పకుండా అలరిస్తుందని  త్రిష (Trisha) ఆశాభావం నిజమైందని చెప్పుకోవచ్చు. ఇటీవల మీడియాతో మాట్లాడిన  త్రిష (Trisha), సినిమా (Cinema) గురించి ప్రత్యేకించి ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ, సినిమా (Cinema)లో విజయ్ (Thalapathy Vijay)  (lokesh kanagaraj) పక్కన తన కెమిస్ట్రీ ఎప్పటిలాగే బాగుంటుందని చెప్పుకొచ్చింది. నిజంగా విజయ్ (Thalapathy Vijay) తో నాలుగు సినిమా (Cinema)లు చేసిన తర్వాత,  త్రిష (Trisha) మరొకసారి విజయ్ సినిమా (Cinema)లో కనిపించి అలరించింది. 

నిజంగా విజయ్ (Thalapathy Vijay) తో   కనగరాజ్ (lokesh kanagaraj) పనిచేయడం తనకి చాలా బాగుంటుందని, తాము ఇద్దరు మంచి స్నేహితులని, తాము ఇద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా (Cinema) సూపర్ డూపర్ హిట్ అయిందని, ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్న లియో (Leo) సినిమా (Cinema) కూడా మంచి విజయం సాధిస్తుందని  త్రిష (Trisha) లియో (Leo) సినిమా (Cinema)కు సంబంధించి ఆశాభావం వ్యక్తం చేసింది, అదే విధంగా రిలీజ్ (Release) అయిన మొదటి రోజే లియో (Leo) విజయాన్ని సాధించింది. విజయ్ (Thalapathy Vijay) నిజానికి చాలా కూల్ గా ఉండే వ్యక్తిత్వంగల మనిషి అని, తన హార్డ్ వర్క్, తను ప్రతి సీనులో చూపించే డెడికేషన్ చాలా బాగుంటుందని, మళ్లీ ఆయనతో మరిన్ని చిత్రాలను తీసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని, విజయ్ (Thalapathy Vijay) గురించి మాట్లాడింది  త్రిష (Trisha). గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన గిల్లీ, కురువి, తిరుపాచి, ఆతి బ్లాక్ బస్టర్ హిట్. వీళ్ళిద్దరు మరోసారి కలిసి నటిస్తుండడంతో లియో (Leo) సినిమా (Cinema)పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. మరొకసారి  త్రిష (Trisha), దళపతి విజయ్ (Thalapathy Vijay) లియో (Leo) సినిమా (Cinema)లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.