కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసినా 7 కోట్లు లాస్

కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 15 సంగతులు ఏంటి? కౌన్ బనేగా కరోడ్పతి 15వ సీజన్ కి అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా సోనీ టీవీలో ప్రసారమవుతుంది. ఈ సినిమా 15వ సీజన్ ఆగస్టు 14న మొదలైంది. రీసెంట్ గా వచ్చిన కంటెస్టెంట్ జెన్సిల్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తను చాలా ఎమోషనల్ అయ్యాడు. తను ఏడు కోట్ల ప్రశ్న కూడా అటెంప్ట్ చేశాడు. ఆన్సర్ తెలిసి కూడా ఏడు కోట్ల లాస్ […]

Share:

కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 15 సంగతులు ఏంటి?

కౌన్ బనేగా కరోడ్పతి 15వ సీజన్ కి అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా సోనీ టీవీలో ప్రసారమవుతుంది. ఈ సినిమా 15వ సీజన్ ఆగస్టు 14న మొదలైంది. రీసెంట్ గా వచ్చిన కంటెస్టెంట్ జెన్సిల్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తను చాలా ఎమోషనల్ అయ్యాడు. తను ఏడు కోట్ల ప్రశ్న కూడా అటెంప్ట్ చేశాడు.

ఆన్సర్ తెలిసి కూడా ఏడు కోట్ల లాస్ అయిన జెన్సిల్ కుమార్

కోటి రూపాయలు గెలిచాక ఎలా అనిపిస్తుందని అమితాబచ్చన్ జెన్సిల్ కుమార్ ని అడిగాడు. జెన్సిల్ కుమార్ చాలా ఎమోషనల్ అయ్యాడు. 2011 నుంచి కౌన్ బనేగా కరోడ్పతి కి రావడం తన డ్రీమ్ అని చెప్పాడు. నాకు ఇక్కడికి రావడం డ్రీమ్. ఇక్కడికి వచ్చి ఇలా గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాడు. చాలామంది నావల్ల కాదని చెప్పారు అయినా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా కల నెరవేరింది అని చెప్పాడు.

జన్సిల్ కుమార్ తన ఐదేళ్ల కొడుకు ఇచ్చిన మోటివేషన్ గురించి కూడా వివరించాడు. నాకు కేబీసీ కాల్ రానప్పుడు నేను ఫీల్ అవుతుంటే. నా కొడుకు కాల్ తప్పకుండా వస్తుందని ప్రోత్సహించేవాడు అని చెప్పాడు. జన్సిల్ కుమార్ ని అమితాబ్ బచ్చన్ ఏడు కోట్ల ప్రశ్న అడిగాడు. లీనా గాంధీ ఏ రేస్ గెలిచింది అని అడిగాడు. దానికి ఆప్షన్లు కూడా ఇచ్చాడు. జన్సిల్ తనకు ఆన్సర్ తెలియదని తను క్విట్ అవుతానని చెప్పాడు. సరదాగా ఒక ఆప్షన్ గెస్ చేయమని అమితాబచ్చన్ అడిగగా ఆప్షన్ టు సెలెక్ట్ చేసుకున్నాడు. అది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ తను ధైర్యం చేసి ఉంటే ఏడు కోట్లు గెలిచేవాడు.

కే బి సి 15 సీజన్ ఎందులో వస్తుంది?

కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 15 సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు 9 గంటలకు సోనీ టీవీలో వస్తుంది. సోనీ లైవ్ అప్ లో కూడా దీన్ని చూడొచ్చు. ఈ షోలో కొన్ని చేంజెస్ చేశారు. డబల్ డిప్ అనే లైఫ్ లైన్ ని యాడ్ చేశారు. సూపర్ సాండూక్ అనే లైఫ్ లైన్ కూడా యాడ్ చేశారు. దేశ్ కా సవాల్ అనే కొత్త ఎలిమెంట్ ని కూడా యాడ్ చేశారు. కౌన్ బనేగా కరోడ్పతిలో పాల్గొనాలనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. ఈ షో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

ఈ షో హోస్ట్గా మొదటి నుంచి అమితాబచ్చనే ఉన్నాడు. ఈ షో కి ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ షోలో పాల్గొనాలని ప్రతి ఇండియన్ అనుకుంటాడు. ఈ షోలో ముందుగా క్యూశ్చన్స్ అడుగుతారు. ప్రతి ఆన్సర్ కి మనకు డబ్బులు ఇస్తారు. ఇలా దాదాపు మనం కొన్ని కోట్లు ఈ షో ద్వారా గెలుచుకోవచ్చు. ఈ షో‌ వల్ల చాలామంది లైఫ్స్ మారాయి. కౌన్ బనేగా కరోడ్పతి షో కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయబడింది. అందుకే దీనికి బాగా క్రేజ్ వచ్చింది. ఈ షో ద్వారా చాలామంది కోటీశ్వరులుగా మారారు.  మున్ముందు కూడా ఈ షో ప్రేక్షకులను ఇలాగే అలరించాలని కోరుకుందాం.