Kaithi: కార్తీ నటించిన ఖైదీ సీక్వెల్ రాబోతోందా?

ఎవర్రా మీరంతా! ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తమిళంలో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో నటించిన కార్తీ (Karthi) గుర్తు వస్తాడు. తమిళనాడులోనే కాకుండా తెలుగు ప్రజలను కూడా తన వైపు తిప్పుకున్న కార్తీ (Karthi) ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రతిసారి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటాడు. కార్తీ (Karthi) నటించిన ఖైదీ (Kaithi) సినిమా (Cinema) ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఖైదీ (Kaithi) సీక్వెల్ సినిమా (Cinema)కు సంబంధించి ప్రత్యేకమైన […]

Share:

ఎవర్రా మీరంతా! ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తమిళంలో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో నటించిన కార్తీ (Karthi) గుర్తు వస్తాడు. తమిళనాడులోనే కాకుండా తెలుగు ప్రజలను కూడా తన వైపు తిప్పుకున్న కార్తీ (Karthi) ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రతిసారి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటాడు. కార్తీ (Karthi) నటించిన ఖైదీ (Kaithi) సినిమా (Cinema) ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఖైదీ (Kaithi) సీక్వెల్ సినిమా (Cinema)కు సంబంధించి ప్రత్యేకమైన అప్డేట్ తో వచ్చేసారు సినిమా (Cinema) బృందం అదేంటో చూసేద్దాం రండి.. 

కార్తీ నటించిన ఖైదీ సీక్వెల్ రాబోతోందా?: 

ఖైదీ (Kaithi), దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి రెండవ చిత్రం (Cinema), LCU ఫ్రాంచైజీలో మొదటి పార్ట్ విడుదలైన 4 సంవత్సరాలు కావస్తోంది. కార్తీ (Karthi) నటించిన ఈ చిత్రం (Cinema) థియేటర్లు, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం (Cinema) పెద్ద తెరపైకి వచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత, చిత్ర నిర్మాతలు మొదటి భాగం చిత్రీకరణ నుండి ప్రత్యేక BTS వీడియోను షేర్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా, ఖైదీ (Kaithi) సినిమా (Cinema) పార్ట్ 2 కి సంబంధించి అప్డేట్ కూడా వచ్చేసింది ఇచ్చేసారు. 

ఖైదీ (Kaithi) BTS వీడియోలో, ఖైదీ (Kaithi) సినిమా (Cinema) చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం ఎలా పనిచేసింది. అంతేకాకుండా ప్రతి యాక్షన్ సన్నివేశాలను ఎలా రూపొందించారు అనే ప్రత్యేక విజువల్స్ చూపించడం జరుగుతుంది. జైలు నుంచి విడుదలైన ఖైదీ (Kaithi) డిల్లీ అనే వ్యక్తి.. తన కూతుర్ని కలుసుకోవడానికి, అంతేకాకుండా స్మగ్లింగ్ ఉచ్చులో నుంచి తప్పించుకుని చివరికి తన కూతుర్ని ఎలా కలుసుకున్నాడు అనే విషయం గురించి మొత్తం సినిమా (Cinema) నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా (Cinema)లో ప్రత్యేకించి కార్తీ (Karthi) చాలా బాగా నటించే అందరి మన్ననులు పొందాడు. ఖైదీ (Kaithi) సినిమా (Cinema) BTS వీడియో ద్వారా, లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉండబోయే ఖైదీ (Kaithi) సినిమా (Cinema) పార్ట్ 2 రాబోతుందని అనౌన్స్మెంట్ వచ్చేసింది.

ప్రత్యేకించి ఖైదీ (Kaithi) సినిమా (Cinema), లోకేష్ సినిమా (Cinema)టిక్ యూనివర్స్ (LCU) పుట్టుకను గుర్తుచేస్తుంది. ఇది ప్రస్తుతం కమల్ హాసన్ (Kamal Hassan) నటించిన విక్రమ్ (Vikram) మరియు తలపతి విజయ్ (విజయ్) నటించిన మూడు చిత్రాలను గుర్తు చేసే విధంగా ఉంటుంది. కార్తీ (Karthi) నటించిన ఖైదీ (Kaithi) సినిమా (Cinema)లో నరేన్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, జార్జ్ మరియన్ మరియు ధీనా కీలక పాత్రల్లో నటించారు. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ విజువలైజేషన్ అందించగా, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చేశారు. 

కార్తీ రాబోయే ప్రాజెక్ట్స్: 

కార్తీ (Karthi) చివరిగా మణిరత్నం చిత్రం (Cinema) పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) I, II లో ప్రధాన పాత్ర పోషించారు. తరువాత, నటుడు విశాల్, ఎస్‌జె సూర్య నటించిన అధిక్ రవిచంద్రన్ చిత్రం (Cinema) మార్క్ ఆంటోని (Mark Antony)లో ప్రతి పాత్రకు సంబంధించి పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ అందించాడు.

అంతేకాకుండా, కార్తీ (Karthi) తన 25వ చిత్రం (Cinema) జపాన్‌ (Japan)తో ఈ ఏడాది మళ్లీ పెద్ద తెరపైకి రానున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా (Cinema) ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం (Cinema) ఇటీవలే కార్తీ (Karthi) స్వయంగా పాడిన, జివి ప్రకాష్ కుమార్ స్వరపరచిన టచింగ్ టచింగ్ అనే కొత్త పాటను కూడా విడుదల చేశారు.