Kamal Haasan: కమల్ హాసన్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ

కమల్ హాసన్ (Kamal Haasan), భారతీయ సినిమా (Cinema) లెజెండరీ ఫిగర్, ఇటీవల సినీ రంగంలో 64 సంవత్సరాలను పూర్తి చేస్తూ, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. తన అసమానమైన ప్రతిభ, క్రాఫ్ట్ పట్ల అంకితభావం, దిగ్గజ నటుడు తరాల నటులు, చిత్రనిర్మాతలకు ప్రేరణగా నిలిచాడు. కళత్తూర్ కనమ్మ (1960)తో బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కళాకారుడు కమల్ హాసన్ (Kamal Haasan), చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. కమల్ హాసన్ (Kamal Haasan) సినిమా (Cinema)లు […]

Share:

కమల్ హాసన్ (Kamal Haasan), భారతీయ సినిమా (Cinema) లెజెండరీ ఫిగర్, ఇటీవల సినీ రంగంలో 64 సంవత్సరాలను పూర్తి చేస్తూ, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. తన అసమానమైన ప్రతిభ, క్రాఫ్ట్ పట్ల అంకితభావం, దిగ్గజ నటుడు తరాల నటులు, చిత్రనిర్మాతలకు ప్రేరణగా నిలిచాడు. కళత్తూర్ కనమ్మ (1960)తో బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కళాకారుడు కమల్ హాసన్ (Kamal Haasan), చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. కమల్ హాసన్ (Kamal Haasan) సినిమా (Cinema)లు ఎక్కువ మొత్తంలో తెలుగు (Telugu) రాష్ట్రాలలో రిలీజ్ అయ్యి, సినీ ప్రేక్షకులను అలరించి విజయాన్ని సాధిస్తు, బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. 

కమల్ హాసన్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ: 

ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఏస్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)తో సినిమా (Cinema) తీయడం అనేది రెండు తెలుగు (Telugu) రాష్ట్రాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) గురించి పరిశ్రమ జనాలు మాట్లాడుకుంటున్నారు. మణిరత్నం (Mani Ratnam)తో కమల్ హాసన్ (Kamal Haasan) జతకట్టడం సినీ పరిశ్రమలోనే కాకుండా.. తెలుగు (Telugu) ప్రేక్షకులలో కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే వారి మునుపటి చిత్రం ‘నాయకుడు’ 1980 లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ కలెక్షన్లు చూసింది.

అండర్‌వరల్డ్ డాన్‌గా అతని అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. యువకుల నుండి పెద్దలకు కూడా అతని నటనకు అభిమానులు అవ్వగా, మరోవైపు ఈ సినిమా (Cinema)కి మణిరత్నం (Mani Ratnam) డైరెక్షన్ ప్లస్ పాయింట్ అయింది. అయితే ఇటీవల రిలీజ్ అయిన కమల్ హాసన్ (Kamal Haasan) సినిమా (Cinema) విక్రమ్ (Vikram) ఇదే స్థాయిలో ఆధార అభిమానాలు దక్కించుకుంది. తెలుగు (Telugu) రాష్ట్రాలు రాష్ట్రాలలో ఉన్న యువత కూడా, విక్రమ్ (Vikram) సినిమా (Cinema)లోని కమల్ హాసన్ (Kamal Haasan) నటనకు దాసోహం అయ్యారు. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో 18 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. 

కమల్ హాసన్ (Kamal Haasan) ప్రాజెక్ట్ కె (Project K) సినిమా (Cinema)లో కూడా తన ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అలరించబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆయన నెగిటివ్ రోల్ లో కనిపించినప్పటికీ, ఇంద్రుడు చంద్రుడు సినిమా (Cinema)లో, మేయర్ పాత్రలో నటించి మొదట విలన్ గా కనిపించినప్పటికీ, తర్వాత తనదైన శైలిలో సినిమా (Cinema) ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యాడు. ప్రాజెక్ట్ కె (Project K) సినిమా (Cinema)లో ప్రత్యేకించి చాలామంది నటులు కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమితాబచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి పెద్ద పెద్ద నటినటులు నటిస్తున్నట్లు సమాచారం. 

భారతీయుడు-2తో మరోసారి అలరించనున్న కమల్ హాసన్: 

ఇటీవల, ఇండియన్ 2 (Indian-2)కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కమల్ హాసన్ (Kamal Haasan) ఈ చిత్రంలో డిజిటల్‌గా డి-ఏజ్డ్‌గా కనిపించబోతున్నారు అని. దీనికి కారణం దర్శకుడు ఎస్ శంకర్ (Shankar) చేసిన ఓ ట్వీట్ జనాలను ఆలోచింపజేస్తోంది. ఈమధ్య సినిమా (Cinema)ల్లో విఎఫ్ఎక్స్లు కొత్తేమి కాదు, శంకర్ (Shankar) గారి ట్వీట్‌ సాంకేతికత విషయానికి వస్తే, శంకర్ (Shankar) దృష్టి ఎంత పెద్దదైతే అంత మంచి ఫలితం వస్తుందని మనందరికీ తెలుసు, రోబో సినిమా (Cinema)లు తీసింది కూడా ఆయనే కదా,  మీకు గుర్తు ఉండే ఉంటుంది రజిని (Rajinikanth) శివాజీ సినిమా (Cinema) లో ఓ పాటలో కూడా తెల్లగా కనిపించడానికి ఒక తెల్లమ్మాయి చర్మరంగుతో టెక్నాలజీ సాయం తో మార్పులు చేసి తెరపై చూపించారు.. అందువల్ల, ఆ ట్వీట్ లో “లోలా VFX LA వంటి అధునాతన సాంకేతికతను స్కాన్ చేస్తోంది” అని రాసే సరికి ఇండియన్ 2 (Indian-2) కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది. ఇలాగే మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలతో కమల్ హాసన్ (Kamal Haasan) మరిన్ని చిత్రాలతో, తెలుగు (Telugu) ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.