Adhurs: రీ-రిలీజ్ కి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ అదుర్స్

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) సినిమా (Cinema)లు చూస్తూ హాయిగా నవ్వుకున్న ప్రతి ఒక్కరూ, మరొకసారి తమని ఎంతగానో అలరించిన సినిమా (Cinema)లను చూసి రిలాక్స్ అవ్వడానికి సిద్ధమవుచు. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), బ్రహ్మానందం (Brahmanandam) కామెడీతో నవ్వులు పూయించిన డబల్ ఆక్షన్ సినిమా (Cinema) అదుర్స్ (Adhurs), నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు మరొక్కసారి రాబోతోంది.  4K క్వాలిటీతో.. ఎప్పుడంటే..:  వివి వినాయక్ అందించిన ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) 13 సంవత్సరాల తరువాత, 2023, […]

Share:

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) సినిమా (Cinema)లు చూస్తూ హాయిగా నవ్వుకున్న ప్రతి ఒక్కరూ, మరొకసారి తమని ఎంతగానో అలరించిన సినిమా (Cinema)లను చూసి రిలాక్స్ అవ్వడానికి సిద్ధమవుచు. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), బ్రహ్మానందం (Brahmanandam) కామెడీతో నవ్వులు పూయించిన డబల్ ఆక్షన్ సినిమా (Cinema) అదుర్స్ (Adhurs), నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు మరొక్కసారి రాబోతోంది. 

4K క్వాలిటీతో.. ఎప్పుడంటే..: 

వివి వినాయక్ అందించిన ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) 13 సంవత్సరాల తరువాత, 2023, నవంబర్ 18న థియేటర్లలో మరొకసారి కనువిందు చేయబోతోంది. క్లాసిక్ క్వాలిటీతో వచ్చిన సినిమా (Cinema) ఇప్పుడు రీ-రిలీజ్ (re-release) లో 4K క్వాలిటీతో నవ్వులు పూయించడానికి వచ్చేస్తోంది. 

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 4న రీ-రిలీజ్ (re-release) చేయవలసి ఉండగా, ప్లాన్‌లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు, ఈ కల్ట్ క్లాసిక్ మరోసారి వెండితెరపై హడావిడి చేసేందుకు వచ్చేస్తుంది. హాస్యం, మరపురాని పాత్రలు, ఆకర్షణీయమైన కథాంశంతో, అదుర్స్ (Adhurs) ప్రేక్షకులను మరోసారి ఆకర్షించడం ఖాయం. అభిమానులు ఆస్వాదిస్తున్న అపారమైన ఆదరణకు నిదర్శనం.. ఇప్పుడు అదుర్స్ (Adhurs) సినిమా (Cinema) రీ-రిలీజ్ (re-release) కి కారణం. 

అలరించిన పాత్రలు: 

Jr. NTR.. చారి పాత్ర అదే విధంగా, బ్రహ్మానందం (Brahmanandam) పోషించిన భట్టాచార్య (భట్టు) మధ్య ఆన్-స్క్రీన్ హాస్యం ఒక దశాబ్దం తర్వాత కూడా కడుపుబ్బ నవ్విస్తూనే ఉంది. వారి అద్భుతమైన కెమిస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. 

అదుర్స్ (Adhurs)‌లో నయనతార (Nayanthara), షీలా (Sheela) ప్రధాన పాత్రలలో పోషించడమే కాకుండా తమదైన శైలిలో నటించి ప్రేక్షకులను మరింత అలరించారు. వివి వినాయక్‌ (VV Vinayak) దర్శకత్వంలో కోన వెంకట్‌ ఆకట్టుకునే కథాంశాన్ని అందించారు. ఈ చిత్రంలో రమాప్రభ, షాయాజీ షిండే, నాజర్, తనికెళ్ల భరణి, మహేష్ మంజ్రేకర్ మరియు ఆశిష్ విద్యార్థి వంటి అద్భుతమైన నటీనటులు తమ నటనతో కనువిందు చేస్తారని చెప్పుకోవాలి. సినిమా (Cinema) సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్-డిఎస్‌పి సంగీతం, ముఖ్యంగా ఈ సినిమా (Cinema) విజయంలో కీలక పాత్ర పోషించింది.

జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమా అప్డేట్: 

2016లో విడుదలైన ‘జనతా గ్యారేజ్ (Janatha garage)’ చిత్రంలో విజయవంతమైన తర్వాత Jr ఎన్టీఆర్ (Jr.NTR), కొరటాల శివ, ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన, ‘దేవర (Devara)’ తో మళ్లీ ఒకటిగా జతకటనన్నారు. ‘జనతా గ్యారేజ్ (Janatha garage)’ ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం మాత్రమే కాదు, అనేక జాతీయ అవార్డు (National awards) లను కూడా అందుకుంది. అయితే ముఖ్యంగా, సైఫ్ అలీ ఖాన్ ‘దేవర (Devara)’లో ప్రధాన విలన్‌గా కనిపించనున్నాడు. ఈ వార్త ఖచ్చితంగా ‘దేవర (Devara)’ సినిమా (Cinema)పై మరింత ఎక్కువ అంచనా పెంచింది. అంతే కాకుండా స్టార్ హీరోయిన్ ఎదిగిన శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్, ఈ సినిమా (Cinema)లో హీరోయిన్గా నటించడం మరింత ఆకర్షణీయంగా మారుతుంది అని అభిమానులు పేర్కొన్నారు. అభిమానులు, ఎన్నో అంశాలు ఉన్న చిత్రాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘దేవర (Devara)’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నివేదికల ప్రకారం, ‘దేవర (Devara)’ కూడా మంచి హిట్ అందుకుంటుందని అభిమానుల్లో ధీమా వ్యక్తం అవుతోంది. ఈ సినిమా (Cinema)లో అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హ అతిధి పాత్రలో నటించవచ్చని అంచనా వేస్తున్నారు.