Director Atlee: న‌న్ను పడ‌గొట్టాల‌నే కాపీ క్యాట్ కామెంట్లు: అట్లీ

అవ‌న్నీ వారి ఆలోచనలు మాత్ర‌మే

Courtesy: Twitter

Share:

Director Atlee: రాజమౌళి(Rajamouli) ర్వాత అపమెరుగని ర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు అట్లీ(Atlee). అదే యంలో రొటీన్ సాలా చిత్రాలు చేస్తున్నాడు అన్న విమర్శలు(Criticisms) కూడా ఎదురవుతున్నాయి. ఇటీవలే విడుదలై విజయం సాధించిన వాన్(Jawan) పైనా ఇలాంటి విమర్శలున్నాయి. అట్లీ సినిమా రిలీజైన ప్రతిసారీ అతడిపై ఇలాంటి కామెంట్లు ప్పనిసరి. మణిరత్నం(Maniratnam) క్లాసిక్ మౌన రాగం (1986) ఆధునిక రీహాష్ అంటూ అట్లీ మొదటి సినిమా `రాజా రాణి`(Raja Rani)పై విమర్శలు చ్చాయి. రెండవ చిత్రం తేరి(Theri).. బాషా హా లు ఇతచిత్రాలను పోలి ఉందని విమర్శలొచ్చాయి. మెర్సల్ - బిగిల్(Mersal - Beagle) చిత్రాలకు ఇలాంటి ఫిర్యాదులు ప్పలేదు.

తాయ్ నాడు(Tai Nadu), అన్నియన్(Annian), కైతియిన్ డైరీ(Kaithiin Diary), మాస్టర్(Master), రమణ దితతమిళ చిత్రాల మిశ్రమంగా ఇటీవల విడుదలైన `జవాన్‌`(Jawan)పై కామెంట్లు వినిపించాయి. అట్లీ ఇలాంటి ఆరోపణలన్నిటి పైనా తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అట్లీ మాట్లాడుతూ 'రాజా రాణి' సినిమా (Raja Rani Movie) చేసినప్పుడు చిన్నాభిన్నవుతున్నకుటుంబాలపై సినిమా చేయాలనుకున్నాను. కానీ అప్పటికే ఒక మైలురాయి చిత్రం (మౌన రాగం)(Mounaragam) ఉందికాబట్టి ఒకానొక సమయంలో ఇతరుల సినిమాల్లాంటివి చేయకూడదని అనుకున్నాను. అయితే ఇంతకు ముందు చేయని కథ ఒక్కటి కూడా లేదు. నేను నా స్క్రిప్ట్లపై(Script) నిజాయితీగా పని చేస్తాను. ఎవరైనా నన్ను ఇతర చిత్రాలతో పోల్చుతూ రెండు సెకన్లలో ఒక కామెంట్(Comment) చేసినప్పుడు నా ప్రయత్నం, నిజాయితీ, శ్రమ అన్నీ చెందుతాయని అనుకోను. అవన్నీ వారి ఆలోచనలు మాత్రమే. అయితే నేను ఇతర చిత్రాలతో కథాంశాలను పోలి ఉండే సినిమాలు చేసాను. ఉదాహరణకు థెరి(Theri) విడుదలకు ముందు .. విడుదల తర్వాత వేర్వేరు వెర్షన్లను కలిగి ఉంది. కానీ నేను చేస్తే అది కాపీ అని పిలుస్తారు. కాపీ చేయడం సులభం. అదే జరిగితే ప్రతి ఒక్కరూ కాపీ చేయగలరు దా? అని అన్నారు.

సృజనాత్మక రంగంలో ఇలాంటి కథల(ఒకే హావి)ను రాస్తారు. దీనర్థం నేను కాపీ చేశానని అర్థం కాదు. ఇది ప్రేరణ అవ్వొచ్చు. నేను ఎంజీఆర్(MGR) (రామచంద్రన్) పాటల నుండి ప్రేరణ పొందాను. అందుకే నేను పరిచయ పాటలు చేస్తాను. నేను రిస్క్(Risk) తీసుకుంటానుడిచిన‌ 30 సంవత్సరాలలో షారూఖ్ ఖాన్(Sharuk Khan) సర్కి నా దగ్గర ఉన్న కథ లాంటిది ఎవరూ చెప్పలేదు. అలాంటి ప్రతిపాదనతో వెళ్లాను. సినిమా ప్రపంచంలో నేను మాత్రమే ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటానని మీరు అనుకుంటున్నారా? చాలా మంది గొప్ప ఫిలింమేకర్స్ క్రియేటర్స్ దీనిని ఎదుర్కొన్నారు.

న్ను కిందికి గొట్టాలనుకునే భారీ జనాల వల్ల కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయని అట్లీ(Atlee) తెలిపారు. కొందరు నన్ను కొట్టడానికి ఏదో ఒక ఆయుధాన్ని కోరుకుంటున్నారు. నా సినిమా హిట్ అయింది కాబట్టి దాని గురించి వాళ్లు ఏమీ కామెంట్ చేయలేరు. అది కూడా బాగా సూల్ చేసిన సినిమా... కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేరు. నన్ను ఎలాగైనా దింపేయడానికి ఒక మార్గం ఏం ఉంది? ఎక్కువగా, ఇటువంటి విమర్శలు ఇలాంటి వ్యక్తుల నుండి మాత్రమే వస్తాయి. `నేను గెలవకూడదు అనే ఆలోచనే కారణం. రజనీకాంత్(Rajinikanth) సర్ లేదా విజయ్(Vijay) సర్ లేదా అజిత్(Ajith) సర్కి ఇలాంటి సమస్యే లేదని మీరు అనుకుంటున్నారా? పోరాడి ముందుకు సాగాలి` అని అట్లీ అన్నారు. ఇవన్నీ తెలియ కుండా షారుఖ్ సార్ నన్ను పిలుస్తారా? అని కూడా ప్రశ్నించారు.