అమ్మ మ‌ర‌ణ‌మే నా జీవితంలో బిగ్గెస్ట్ వార్: జాహ్నవి క‌పూర్

జాహ్న‌వి క‌పూర్ బవాల్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. వ‌ర‌ల్డ్ వార్-2 నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ప్ర‌తి ప్రేమ క‌థ‌కు ఓ యుద్ధం ఉంటుంది అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. మ‌రి మీ జ‌ర్నీలో అతిపెద్ద యుద్ధం ఏంటి అని ఓ ఇంట‌ర్వ్యూలో జాహ్న‌విని అడ‌గ్గా.. త‌న త‌ల్లి శ్రీదేవి మ‌ర‌ణం గురించి ప్ర‌స్తావించారు. త‌న త‌ల్లి త‌న నుంచి దూరం కావ‌డ‌మే త‌న‌కు జీవితంలో అతిపెద్ద యుద్ధ‌మ‌ని తెలిపారు. జాహ్నవి కొత్త చిత్రంలో శ్రీదేవి […]

Share:

జాహ్న‌వి క‌పూర్ బవాల్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. వ‌ర‌ల్డ్ వార్-2 నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ప్ర‌తి ప్రేమ క‌థ‌కు ఓ యుద్ధం ఉంటుంది అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. మ‌రి మీ జ‌ర్నీలో అతిపెద్ద యుద్ధం ఏంటి అని ఓ ఇంట‌ర్వ్యూలో జాహ్న‌విని అడ‌గ్గా.. త‌న త‌ల్లి శ్రీదేవి మ‌ర‌ణం గురించి ప్ర‌స్తావించారు. త‌న త‌ల్లి త‌న నుంచి దూరం కావ‌డ‌మే త‌న‌కు జీవితంలో అతిపెద్ద యుద్ధ‌మ‌ని తెలిపారు.

జాహ్నవి కొత్త చిత్రంలో శ్రీదేవి జ్ఞాపకాలు: 

జాహ్నవి కపూర్ నటించిన చిత్రం ధడక్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు కొన్ని నెలలు ముందే శ్రీదేవి హఠాత్తుగా మరణించారు. జాహ్నవి కపూర్ అది తట్టుకోలేక పోయారు. అమ్మగారి మరణంపై ఆమె చాలా బాధపడ్డారు. అది చాలా భయంకరమైన ఫీలింగ్ అని తెలిపారు.

నటి శ్రీదేవి దక్షిణ భారతదేశంలో చాలా పేరు కలిగిన నటి. ఈమె చాలా సినిమాల్లో నటించారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మొదలగు తెలుగు నటులతో చాలా చిత్రాల్లో నటించారు. ఈ నటనకు దేశమంతటా అభిమానులు ఉన్నారు. ఆమె ఎలాంటి పాత్రలోనైనా జీవించి తన నటనను ప్రదర్శించేది. ఈమెకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. సినిమాల్లో బిజీగా ఉండడం జరిగింది. తను ఇష్టపడి బోనీ కపూర్ ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కలిగిన సంతానమే జాహ్నవి కపూర్. నటి శ్రీదేవి తెలుగు తమిళ, కన్నడ, వివిధ చిత్రాల్లో ఈమె నటించారు. 

జాహ్నవి గురించి మరింత: 

జాహ్నవి కపూర్ కొన్ని ఏళ్ల క్రితం సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. ఈమెకు కొన్ని అవార్డులు కూడా లభించాయి. ఈమె ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈమె చెప్పిన సమాచారం ప్రకారం  తన తర్వాత నటించబోయే సినిమాకు చాలా ప్రత్యేకత ఉందని తెలిపింది. అది ప్రపంచ యుద్ధానికి సంబంధించిందని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక యుద్ధం జరుగుతుందని తన జీవితంలో కూడా ఒక యుద్ధం జరిగిందని చెప్పింది.

జాహ్నవి కపూర్ 2018 లో ధడక్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అది తన జీవితంలో మరిచిపోలేని సంఘటనని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో మరియు ప్రేమ కథలలో ఒక యుద్ధం జరుగుతుందని చెప్పింది. అలాగే తన జీవితంలో కూడా యుద్ధం జరిగిందని చెప్పింది. తను మా అమ్మగారిని కోల్పోవడం నాకు పెద్ద యుద్ధం అని చెప్పింది.

నటి శ్రీదేవి మరణం ఈ దేశంలో ఉన్న ఆమె అభిమానులను ఒక్కసారిగా కుదిపేసింది. మరణం అనంతరం సినీ రంగం మొత్తం ఆమె ఆత్మకు శాంతించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈమె అభిమానులు మరియు సినీ రంగంలో ప్రముఖులు ఎందరో తరలివచ్చారు. ఈమెకు సంబంధించిన కుటుంబీకులు మరియు స్నేహితులు ఆమె లేని లోటు తీరలేదని చెప్పారు. ఏమి దాదాపు చాలా సినిమాల్లో ముఖ్య పాత్రధారులీగా నటించారు. ఏమైనా అంటే నాకు చప్పట్లతో ఆమెను ఆదరించేవారు. జాహ్నవి కపూర్ తను చేసే ప్రతి పనిలోని వాళ్ళ అమ్మగారిపై ప్రేమాభిమానాలు ఉంటాయని తనని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. తాను తర్వాత నటించబోయే సినిమాలో ఏ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పింది. అలాగే ఆ సినిమా కు సంబంధించిన ముఖ్య కథనాన్ని కూడా వివరించింది.