న్యూ యార్క్ లో మెరిసిపోయిన ముద్దుగుమ్మ

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి చాలా మందికి తెలుసు. కేసులొచ్చినా కానీ ఈ అమ్మడు అందం తరక్కుండా మరింత పెరుగుతుంది. మనీలాండరింగ్ విషయంలో పలు కేసులు ఈ బ్యూటీ మీద రన్ అవుతున్నాయి. టెన్షన్ ఉంటే ఎవరైనా సరే కాస్త అందం కోల్పోతారు. కానీ జాక్వెలిన్ మాత్రం ఇంకా రోజురోజుకు మరింత మెరిసిపోతుంది. ఎన్ని కేసులొచ్చినా వన్నె తగ్గని అందంతో అభిమానులను మరింత మెస్మరైజ్ చేస్తుంది. ఇక జాక్వెలిన్ ఐటం సాంగ్స్ కు ఉన్న క్రేజ్ […]

Share:

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి చాలా మందికి తెలుసు. కేసులొచ్చినా కానీ ఈ అమ్మడు అందం తరక్కుండా మరింత పెరుగుతుంది. మనీలాండరింగ్ విషయంలో పలు కేసులు ఈ బ్యూటీ మీద రన్ అవుతున్నాయి. టెన్షన్ ఉంటే ఎవరైనా సరే కాస్త అందం కోల్పోతారు. కానీ జాక్వెలిన్ మాత్రం ఇంకా రోజురోజుకు మరింత మెరిసిపోతుంది. ఎన్ని కేసులొచ్చినా వన్నె తగ్గని అందంతో అభిమానులను మరింత మెస్మరైజ్ చేస్తుంది. ఇక జాక్వెలిన్ ఐటం సాంగ్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు నర్తించిందంటే చాలు ఆ పాట హిట్ అవడం పక్కా. అటువంటి జాక్వెలిన్ వి ప్రస్తుతం కొన్ని ఫొటోలు కుర్రకారుకు నిద్ర లేని రాత్రులను మిగులుస్తున్నాయి. 

ఎరుపు రంగు చీరలో మెరిసిపోయిన బ్యూటీ

బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 41 వ ఇండియన్ పరేడ్ కోసం న్యూయార్క్ కి వెళ్లింది. జాక్వెలిన్ మాత్రమే కాకుండా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా ఈ వేడుకలకు హాజరైంది. జాక్వెలిన్ ముందే ఫ్యాషన్ కు పెట్టింది పేరు. అటువంటిది ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసే ఈవెంట్లకు వెళ్తే ఏ రేంజ్ లో తన ఫ్యాషన్ ను చూపిస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఈ వేడుకల్లో అమ్మడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎరుపు రంగు చీరను ధరించి అందరినీ అట్రాక్ట్ చేస్తూ హొయలొలికించింది. దీంతో ఈ పరేడ్ కు వచ్చిన వారు జాక్వెలిన్ అందానికి ముగ్దులయ్యారు. అరే అమ్మడు మీద కేసులు వచ్చినా కానీ ఈ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. 

అసలేంటీ ఈ పరేడ్

ఇండియన్ పరేడ్ అనేది న్యూయార్క్ లో నిర్వహించబడుతుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పరేడ్ ను కండక్ట్ చేస్తారు. సరిగ్గా ఆగస్టు 15న వీలుకాకపోతే ఓ రోజు అటో లేకపోతే ఓ రోజు ఇటో ఈ పరేడ్ ను నిర్వహిస్తారు. మొన్న జరిగిన మన దేశ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని న్యూ యార్క్ వీధుల్లో ఈ పరేడ్ ను కండక్ట్ చేశారు. దీంతో ఈ పరేడ్ మీద అందరి దృష్టి పడింది. ఈ పరేడ్ కు ఇండియా నుంచి జాక్వెలిన్ మరియు టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత వంటి స్టార్లు హాజరయ్యారు.   

రెడ్ సారీలో అందాలు ఒలకబోసిన జాక్వెలిన్ 

ఈ పరేడ్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాలు ఒలకబోసింది. రెడ్ సారీలో అందాలు ఒలకబోస్తూ అందర్నీ అట్రాక్ట్ చేసింది. ఈ పరేడ్ చేసిన తర్వాత జాక్వెలిన్ అందానికి అంతా ముగ్దులవుతున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాలు చూసి ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. జాక్వెలిన్ అందం ఎన్ని కేసులొచ్చినా తరగడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్ స్టాలో షేర్ చేసిన ముద్దుగుమ్మ

ఈ పరేడ్ ఫొటోలను జాక్వెలిన్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోల మీద అభిమానులు లైకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అమ్మడు ఫొటోలు చాలా హాట్ గా ఉన్నాయంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోలు ఫ్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చాలా హాట్ గా ఉన్నాయంటూ అంతా కామెంట్లు పెడుతున్నారు. టాప్ టూ బాటమ్ రెడ్ కలర్ సారీలో అమ్మడు మెరిసిపోయింది.