Karthi: తెలుగు రాష్ట్రాలలో కార్తీ హవా తిరిగి వస్తుందా!

Karthi: ఎవర్రా మీరంతా! ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తమిళంలో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో నటించిన కార్తీ (Karthi) గుర్తు వస్తాడు. తమిళనాడులోనే కాకుండా తెలుగు (Telugu) ప్రజలను కూడా తన వైపు తిప్పుకున్న కార్తీ (Karthi) ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రతిసారి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటాడు. కార్తీ (Karthi) నటించిన ఖైదీ (Kaithi) సినిమా (Cinema) ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఖైదీ (Kaithi) సీక్వెల్ సినిమా (Cinema)కు […]

Share:

Karthi: ఎవర్రా మీరంతా! ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తమిళంలో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో నటించిన కార్తీ (Karthi) గుర్తు వస్తాడు. తమిళనాడులోనే కాకుండా తెలుగు (Telugu) ప్రజలను కూడా తన వైపు తిప్పుకున్న కార్తీ (Karthi) ఎన్నో వైవిధ్యమైన కథలతో ప్రతిసారి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటాడు. కార్తీ (Karthi) నటించిన ఖైదీ (Kaithi) సినిమా (Cinema) ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఖైదీ (Kaithi) సీక్వెల్ సినిమా (Cinema)కు సంబంధించి ప్రత్యేకమైన అప్డేట్ తో వచ్చేసారు సినిమా (Cinema) బృందం. అయితే మరోవైపు తెలుగు (Telugu) రాష్ట్రాలలో, కార్తీ (Karthi) హవ మళ్లీ తిరిగి వస్తుంది అనే అంచనాలు పుంజుకుంటున్నాయి. 

Read More: Sushmita Sen: సుస్మితా సేన్, రోహ్మాన్ షాల్‌ కలిసి కనిపించారు

డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారు: 

‘సుల్తాన్’ మరియు ‘విరుమాన్’ వంటి ఫ్లాప్‌ల తర్వాత తమిళ స్టార్ కార్తీ (Karthi) మార్కెట్, తెలుగు (Telugu) రాష్ట్రాల్లో పడిపోయినట్లు కనిపిస్తోంది, అందుకే అతని తాజా డబ్బింగ్ చిత్రం ‘జపాన్ (Japan)’ తెలుగు (Telugu) రాష్ట్రాల నుండి కేవలం 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. మొదట్లో, తమిళ నిర్మాతలు తెలుగు (Telugu) డబ్బింగ్ హక్కుల కోసం రూ. 6 కోట్లు డిమాండ్ చేశారు, అయితే కార్తీ (Karthi)కి సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన కొన్ని చిత్రాలు తెలుగు (Telugu) ప్రేక్షకులలో పెద్దగా ఆడకపోవడంతో తెలుగు (Telugu) డిస్ట్రిబ్యూటర్లు అంత డబ్బు ఖర్చు పెట్టేందుకు ఇష్టపడలేదు. అయితే కొన్ని చర్చల తరువాత, చివరకు జపాన్ (Japan) సినిమా తెలుగు (Telugu) రాష్ట్రాలలో రిలీజ్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ రూ. 3 కోట్లుకు జపాన్ (Japan) సినిమా సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇంతకుముందు ‘ఆవారా’, ‘ఖాఖీ’, ‘కైతి’ వంటి భారీ విజయాల తర్వాత కార్తీ (Karthi) రెండు తెలుగు (Telugu) రాష్ట్రాల్లో ఇంటి పేరుగా మారిపోయాడు. అతని మార్కెట్ రూ. 12 కోట్లకు పెరిగింది, అయితే ‘సుల్తాన్’, ‘చిన్నబాబు’,’ ‘దొంగ’ మరియు ‘పలసపూడి వీరబాబు’ వంటి ఫ్లాప్‌ల తర్వాత, తెలుగు (Telugu) రాష్ట్రాలలో కార్తీ (Karthi) సినిమాల హవా తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా ఉండడం గమనార్హం. ‘సుల్తాన్’ మరియు ‘విరుమాన్’ వంటి ఫ్లాప్‌ల తర్వాత తమిళ స్టార్ కార్తీ (Karthi) యొక్క మార్కెట్ తెలుగు (Telugu) రాష్ట్రాల్లో పడిపోయినట్లు కనిపిస్తోంది, అందుకే అతని తాజా డబ్బింగ్ చిత్రం ‘జపాన్ (Japan)’ తెలుగు (Telugu) రాష్ట్రాల నుండి కేవలం 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. 

మంచి డోస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా మరియు యాక్షన్‌తో కూడిన తన బ్రీజీ ఎంటర్‌టైనర్ ‘జపాన్ (Japan)’తో కార్తీ (Karthi) తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో తిరిగి తన హవాలోకి రావడానికి ఇది సరైన సమయం. ఇటీవల రజనీకాంత్ మరియు విజయ్ వరుసగా ‘జైలర్’ మరియు ‘లియో’ చిత్రాలతో తెలుగు (Telugu) రాష్ట్రాల్లో కొంచెం స్కోర్ చేసారు, ఇప్పుడు కార్తీ (Karthi)కి పెద్ద హిట్ అందించడం, లేదంటే మునపటిలా మార్కెట్ మరింత దిగజారడం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. 

ఖైదీ సీక్వెల్ సినిమా అప్డేట్: 

ఖైదీ (Kaithi) BTS వీడియోలో, ఖైదీ (Kaithi) సినిమా (Cinema) చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం ఎలా పనిచేసింది. అంతేకాకుండా ప్రతి యాక్షన్ సన్నివేశాలను ఎలా రూపొందించారు అనే ప్రత్యేక విజువల్స్ చూపించడం జరుగుతుంది. జైలు నుంచి విడుదలైన ఖైదీ (Kaithi) డిల్లీ అనే వ్యక్తి.. తన కూతుర్ని కలుసుకోవడానికి, అంతేకాకుండా స్మగ్లింగ్ ఉచ్చులో నుంచి తప్పించుకుని చివరికి తన కూతుర్ని ఎలా కలుసుకున్నాడు అనే విషయం గురించి మొత్తం సినిమా (Cinema) నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా (Cinema)లో ప్రత్యేకించి కార్తీ (Karthi) చాలా బాగా నటించే అందరి మన్ననులు పొందాడు. ఖైదీ (Kaithi) సినిమా (Cinema) BTS వీడియో ద్వారా, లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉండబోయే ఖైదీ (Kaithi) సినిమా (Cinema) పార్ట్ 2 రాబోతుందని అనౌన్స్మెంట్ వచ్చేసింది.

కార్తీ (Karthi) చివరిగా మణిరత్నం చిత్రం (Cinema) పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) I, II లో ప్రధాన పాత్ర పోషించారు. తరువాత, నటుడు విశాల్, ఎస్‌జె సూర్య నటించిన అధిక్ రవిచంద్రన్ చిత్రం (Cinema) మార్క్ ఆంటోని (Mark Antony)లో ప్రతి పాత్రకు సంబంధించి పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ అందించాడు.