Anushka Sharma: అనుష్క శర్మ సినిమాలకు బాయ్ బాయ్ చెప్పనుందా?

అనుష్క శర్మ (Anushka Sharma)  ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి చాలా బాలీవుడ్ (Bollywood)  సక్సెస్ మూవీస్ గుర్తు వస్తాయి. ఎంతో కష్టంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుష్క శర్మ (Anushka Sharma)  తన హార్డ్ వర్క్ తో పైకి వచ్చింది. అంతే కాకుండా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) ని వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే ప్రస్తుతం అనుష్క శర్మ (Anushka Sharma)  పెళ్లికి ముందు మాట్లాడిన ఒక వీడియో వైరల్ […]

Share:

అనుష్క శర్మ (Anushka Sharma)  ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి చాలా బాలీవుడ్ (Bollywood)  సక్సెస్ మూవీస్ గుర్తు వస్తాయి. ఎంతో కష్టంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుష్క శర్మ (Anushka Sharma)  తన హార్డ్ వర్క్ తో పైకి వచ్చింది. అంతే కాకుండా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) ని వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే ప్రస్తుతం అనుష్క శర్మ (Anushka Sharma)  పెళ్లికి ముందు మాట్లాడిన ఒక వీడియో వైరల్ గా మారింది. అంతేకాకుండా అనుష్క శర్మ (Anushka Sharma)  ఇప్పటికే సినిమా (Cinema) లకు దూరంకాగా ప్రస్తుతం తమ రెండో బిడ్డ (Child)  విషయం గురించి బయటికి వచ్చిన తర్వాత, ప్రతి ఒక్క అభిమాని అనుష్క శర్మ (Anushka Sharma)  సినిమా (Cinema) లోకి మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అనే సందేహంలో పడినట్లు తెలుస్తోంది.

వైరల్ గా మారిన వీడియో: 

అనుష్క శర్మ (Anushka Sharma)  ఎప్పుడు సోషల్ మీడియా (Social Media) లో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. తమ బిడ్డ (Child)  గురించి అదే విధంగా తన భర్త విరాట్ కోహ్లీ (Kohli) తో చేసే ప్రయాణాలు గురించి, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ పెడుతూనే ఉంటుంది అనుష్క. అయితే అనుష్క శర్మ (Anushka Sharma) కు సంబంధించిన ప్రత్యేకమైన అంశం ప్రస్తుతం వైరల్ గా మారింది. అనుష్క శర్మ (Anushka Sharma)  పాత వీడియో సోషల్ మీడియా (Social Media) లో చక్కర్లు కొడుతుంది, దీనిలో నటి పిల్లల తర్వాత పని చేయడం ఇష్టం లేదని చెప్పడం కనిపిస్తుంది. సిమి గారేవాల్ ..ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ నుండి వచ్చిన వైరల్ క్లిప్, హోస్ట్, మీకు పెళ్లి ముఖ్యమా? అని అనుష్క శర్మ (Anushka Sharma) ని అడగడంతో వీడియో క్లిప్ మొదలవుతుంది.. దీనికి అనుష్క మాట్లాడుతూ, తన జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమని..పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. అయితే పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అని అనుష్క శర్మ (Anushka Sharma)  చెప్పుకొచ్చింది.

అనుష్క శర్మ (Anushka Sharma)  రెండవ ప్రెగ్నెన్సీ గురించి పుకార్లు వినిపిస్తున్న సమయంలో ఈ వీడియో వచ్చింది. క్రికెటర్-భర్త విరాట్ కోహ్లీ (Kohli) తో నటి తన రెండవ బిడ్డ (Child) ను ఆశిస్తున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ గత నెలలో ఒక నివేదిక పేర్కొన్న తర్వాత ఇదంతా ప్రారంభమైంది. అనుష్క తన రెండవ బిడ్డ (Child)  కోసం ఎదురుచూస్తోందని.. అయితే దీని గురించి విరాట్ అనుష్క శర్మ (Anushka Sharma) లు అధికార ప్రకటన ఇవ్వనప్పటికీ.. పుకార్లను కొట్టి పడేయలేదు కూడా.. అయితే అసలు విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే నిజానికి అనుష్క శర్మ (Anushka Sharma)  వివాహం తర్వాత ఇప్పటివరకు తను చేసిన సినిమా (Cinema) లు చాలా అరుదుగా కనిపించినట్లు కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన పాత వీడియోలో చూపించిన విధంగా, బహుశా తాను రెండో బిడ్డ (Child) కు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా తన సినిమా (Cinema) లకు దూరం అవుతుందేమో అంటూ అభిప్రాయపడుతున్నారు అభిమానులు. ప్రస్తుతం అనుష్క తన జీవితాన్ని హ్యాపీగా, సినీ ఇండస్ట్రీకి దూరంగా చాలా చక్కగా గడుపుతున్నదని చాలామంది ఫ్యాన్స్ తమ కామెంట్ల ద్వారా చెప్పుకొచ్చారు. 

Read More: Varun Tej – Lavanya: అల్లువారి ఇంట వరుణ్‌ తేజ్- లావణ్య ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌

అనుష్క శర్మ గురించి మరింత: 

అనుష్క శర్మ (Anushka Sharma)  మరియు విరాట్ కోహ్లీ (Kohli) కు 2017 లో వివాహం జరిగింది. 2021లో తమకు పుట్టిన చిన్న బిడ్డ (Child)  వామిక(Vamika)ను ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అంతేకాకుండా వర్క్ విషయంలో, అనుష్క త్వరలోనే రాబోయే స్పోర్ట్స్ బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్‌లో కనిపించనుంది. అయితే తనకి కూతురు పుట్టిన తర్వాత, మళ్లీ తను వర్క్లోకి రావడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, ప్రఖ్యాత క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందించబడింది. అయితే ఇటీవల 2022లో ఆమె సోదరుడు కర్నేష్ శర్మ నిర్మించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖలాలో అనుష్క ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించింది.