Pushpa 2:పుష్ప 2కు అల్లు అర్జున్ రెమ్యూనిరేషన్ తీసుకోవట్లేదా?

అసలు విషయం ఏమిటంటే..

Courtesy: Twitter

Share:

Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల తన పుష్ప  (Pushpa) సినిమా (Cinema)కు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న సంతోషంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల అతను జవాన్ డైరెక్టర్ అట్లీని కలిసి చాలా గంటలు చర్చ కూడా జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో కొత్త సినిమా (Cinema) అప్డేట్ రాబోతోందా అంటూ సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఇటీవల వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి (Marriage) విషయంలో ఇటలీ వెళ్లిన అల్లు అర్జున్ (Allu Arjun), తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా, పుష్ప సీక్వెల్ పుష్ప 2 (Pushpa 2) సినిమా (Cinema) షూటింగ్ (Shooting) సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరికి పుష్ప 2 సినిమాగాను, అల్లు అర్జున్ (Allu Arjun) తన పుష్ప సినిమా స్టైల్ లో రేమ్యూనిరేషన్ (Remuneration) ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటో మీరే ఊహించండి.. 

రెమ్యూనిరేషన్ తీసుకోవట్లేదా? 

అల్లు అర్జున్ (Allu Arjun) తన రాబోయే సినిమా పుష్ప 2 సినిమాకు గాను రెమ్యూనిరేషన్ (Remuneration)కి బదులుగా, పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన అనంతరం వచ్చే ప్రాఫిట్ లలో షేర్ అడిగినట్లు తెలుస్తోంది. నటుడు అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు సుకుమార్ ఇద్దరూ విదేశాలలో తమ కుటుంబాలతో గడిపిన తర్వాత హైదరాబాద్‌లోని సెట్స్‌పైకి వచ్చారు. ఇద్దరు రాబోయే పుష్ప 2 (Pushpa 2) సినిమా (Cinema) షూటింగ్ (Shooting) ప్రారంభించేలా చూస్తున్నట్లు.. వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చేలా సన్న హాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియన్ చిత్రం, దాని భారీ బడ్జెట్‌తో, పుష్ప ఫస్ట్ పార్ట్ అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 600 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు పుష్ప సీక్వెల్ పుష్ప 2 (Pushpa 2) సినిమా (Cinema) మీద. 

అల్లు అర్జున్ పుష్ప-2: 

పుష్ప ది రైస్ తరువాత రాబోతున్న సెకండ్ పార్ట్ 'పుష్ప 2 (Pushpa 2): ది రూల్‌', దీని టీసర్ కూడా ఈమధ్య వచ్చి ఈ సినిమా (Cinema) పైన మరింత అంచనాలు పెంచేస్తోంది. అయితే దాని తరువాత పెద్దగా దీని గురించి వార్తలు వినిపించలేదు. ఇటీవల చిరు లీక్స్ లాగా అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) లోని ఒక డైలాగ్ లీక్ చేసాడు."పుష్ప అంటే ప్లావర్ అంకుంటివ్వా? కాదు ఫైయ్యారు!!" లాంటి డైలాగులు ఎన్నో మొదటి భాగం లో విన్నాము. బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని అందరం ఎదురుచూస్తున్నాము. అంచనాలు లెక్కించలేనంతగా ఉన్నాయి, సినిమా (Cinema) 2024 ఇండిపెండెన్స్ డే కి విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, పైగా దేశం లో సౌంత్ లో నాలుగు భాషలు, హిందీ తో కలిపి ఐదు భాషల్లో వచ్చి కరోనా లోనే భారీ వసూళ్లు సాధించిన మొదటి సినిమా (Cinema) అయ్యింది పుష్ప ఫస్ట్ పార్ట్. రెండవ భాగం నుండి ఒక ప్రధాన డైలాగ్‌ను లీక్ చేసి ఇప్పుడు సినిమా (Cinema) అభిమానులలో మరింత ఉత్సాహాన్ని పెంచాడు ఐకాన్ స్టార్. 

ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజుకు ముందు, మేకర్స్ పుష్ప 2 (Pushpa 2): ది రూల్ యొక్క ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ను విడుదల చేశారు. ప్రత్యేక టీజర్ అల్లు అర్జున్ (Allu Arjun) పాపులర్ క్యారెక్టర్ 'పుష్ప రాజ్'ని మళ్లీ కొత్త అవతార్ లో పరిచయం చేసింది. చీర, గాజులు అలంకరించుకున్న అవతార్‌లో పుష్పరాజ్  ఫస్ట్ లుక్ అప్పుడే అదిరిపోయింది. సీక్వెల్ పుష్ప 2 (Pushpa 2): ది రూల్‌కి సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్ అనసూయ ముఖ్య పాత్రల్లో కొనసాగుతారు. ఈ చిత్రానికి సాంకేతిక విభాగంలో మిరోస్లా కుబా ఉండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమా (Cinema) త్వరలో విడుదల అయ్యి మంచి విజయం సాధించాలని, ఆలస్యం అయితే ఇలాంటి లీక్స్ మరిన్ని రావాలని కోరుకుందాం.