కాస్టింగ్ కౌచ్ గురించి వ్యాఖ్యలు చేసిన పాయల్ ఘోష్

పాయల్ ఘోష్ ఈ పేరు తెలుగులో హిందీలో అందరికీ తెలుసు. తెలుగులో, హిందీలో చాలా సినిమాలు చేసింది. తన నోటితో ఎక్కువగా వార్తల్లో ఉండే తను రీసెంట్ గా తన 11వ సినిమాను అనౌన్స్ చేసింది.ఈ సందర్భంగా తను ఒక మెసేజ్ షేర్ చేసింది. సినిమాలు ఎక్కువగా రావాలంటే పడుకోవాలి అని తను షేర్ చేసింది. బాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన పాయల్ ఘోష్  సినిమా ఇండస్ట్రీలో అవకాశాలంతా ఈజీగా రావని తను తెలియజేసింది. ఇక్కడ […]

Share:

పాయల్ ఘోష్ ఈ పేరు తెలుగులో హిందీలో అందరికీ తెలుసు. తెలుగులో, హిందీలో చాలా సినిమాలు చేసింది. తన నోటితో ఎక్కువగా వార్తల్లో ఉండే తను రీసెంట్ గా తన 11వ సినిమాను అనౌన్స్ చేసింది.ఈ సందర్భంగా తను ఒక మెసేజ్ షేర్ చేసింది. సినిమాలు ఎక్కువగా రావాలంటే పడుకోవాలి అని తను షేర్ చేసింది.

బాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన పాయల్ ఘోష్

 సినిమా ఇండస్ట్రీలో అవకాశాలంతా ఈజీగా రావని తను తెలియజేసింది. ఇక్కడ పడుకుంటేనే ఆఫర్స్ అని తను చెప్పింది. తన ఫాన్స్ తనకు అలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎదురైతే చెప్పాలని అడిగారు. 

తన 11వ సినిమాని అనౌన్స్ చేస్తూ పాయల్ ఘోష్ సంతోషం వ్యక్తం చేసింది. సినిమా ఆఫర్స్ రావాలంటే పడుకోవాలని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఇంతకుముందు అనురాగ్ కష్యప్ 

తనని టార్చర్ చేశాడని చెప్పి వార్తల్లో నిలిచింది. 

సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఆఫర్స్ రావాలంటే పడుకోవాలని తను కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని తను పోస్ట్ చేసింది. మీకు ఎదురైన సంఘటన గురించి మాకు తెలియజేయాలని ఒక ఫ్యాన్ అడిగాడు. ఇంకొక ఫ్యాన్ ఏమైంది అని అడిగాడు. పాయల్ ఘోష్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. 

ఎన్టీఆర్ తమన్నా జంటగా నటించిన ఊసరవెల్లి లో కూడా నటించింది. 

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నిజమా? 

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కొత్తేం కాదు ఇంతకుముందు చాలాసార్లు చాలామంది వీటి గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. పెద్ద దర్శకులు కూడా క్యాస్టింగ్ కౌచ్ చేస్తారని చెప్పారు. పాయల్ ఘోష్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ లో మరోసారి కలకలం రేపింది. పాయల్ ఘోష్ ఎక్కువగా తన మాటలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే పడుకోవాలి అని తను చేసిన వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయో చూద్దాం. తన 11వ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. పాయల్ ఘోష్ మొదట మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణంతో

టాలీవుడ్లో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత ఇక్కడ  ఆశించినంత అవకాశాలు రాలేదు. తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది అయినా అవకాశాలు రాకపోవడానికి కాస్టింగ్ కౌచ్ ఏ కారణం అనుకుంటా. ఎన్టీఆర్ తో నటించిన ఊసరవెల్లి తనకు బ్రేక్ ఇస్తుంది అని ఆశించింది. అది కూడా బ్రేక్ ఇవ్వకపోవడంతో. తను బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది. ఇక ఊసరవెల్లి టైంలో ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంటుందని పొగిడింది. పాయల్ ఘోష్ తన మొదటి చిత్రం ప్రయాణంలో హారిక అనే పేరుతో నటించింది. ఈ సినిమా ట్రావెలింగ్ నేపథ్యంలో సాగుతుంది. పెద్ద స్టార్స్ తో నటించినా తనకి ఆశించినంత అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఈ కామెంట్స్ తో తన కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. తొందర్లోనే తను ఒక మంచి హిట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించి స్టార్గా మారాలని కోరుకుందాం. తన కెరీర్ కి ఆల్ ద బెస్ట్ చెబుదాం.