దుల్కర్ స‌ల్మాన్‌కి అసలు ఏమైంది?

ఉన్నట్టుండి instagram లో ఒక వీడియో పోస్ట్ చేసే వెంటనే డిలీట్ చేయడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. తాము అభిమానించే హీరో కి ఏమైంది? అంటూ ప్రతి ఒక్కరూ విచారణలో పడ్డారు. హీరో కి ఏమైంది: నేను ఈమధ్య అసలు నిద్రపోలేదు.. అంటూ ఒక విచారకరమైన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశాడు హీరో. ఆ వీడియో పోస్టులో తను కొంత భావిద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. దీని గురించి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకోవడం […]

Share:

ఉన్నట్టుండి instagram లో ఒక వీడియో పోస్ట్ చేసే వెంటనే డిలీట్ చేయడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. తాము అభిమానించే హీరో కి ఏమైంది? అంటూ ప్రతి ఒక్కరూ విచారణలో పడ్డారు.

హీరో కి ఏమైంది:

నేను ఈమధ్య అసలు నిద్రపోలేదు.. అంటూ ఒక విచారకరమైన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశాడు హీరో. ఆ వీడియో పోస్టులో తను కొంత భావిద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. దీని గురించి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలామంది అభిమానులు ఆందోళనలో ఉన్నారు. 

సినిమాతో పాపులర్ గా మారిన దుల్కర్ సల్మాన్ అభిమాన మనసులను దోచుకున్నాడు. అంతేకాకుండా అతను ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ గా ఉంటాడు. అయితే అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని పోస్టులు పెట్టి డిలీట్ చేయడం జరిగింది.

అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటి పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. తను ఏదో దాని గురించి బాధపడుతున్నానని.. ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే మొదటిసారని తను ఆ పోస్టులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని కారణంగా తను నిద్రపోలేకపోతున్నానని సావుద్వేగానికి గురవుతూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో చెప్పడం జరిగింది. 

అయితే పోస్ట్ పెట్టినా కొద్ది సమయానికి చాలామంది ఏమైంది అంటూ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. చాలామంది అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ విషయానికి సంబంధించి పలు ప్రశ్నలు ఎదురవడంతో, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన కొద్ది సమయానికి ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది.

అభిమాని షేర్ చేసిన హీరో వీడియో:

అయితే మలయాళం లో పాపులర్ అయిన హీరో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల పెట్టిన తన పోస్ట్ కారణంగా చాలామంది అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోస్ట్ పెట్టిన కొద్ది సమయానికి హీరో ఆ వీడియో ని డిలీట్ చేశారు. కాకపోతే ఒక అభిమాని దిల్కర్ పెట్టిన వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేసి సేవ్ చేయడం జరిగింది. అందుకనే హీరో డిలీట్ చేసిన పోస్టు చాలామంది చూడనప్పటికీ, తరువాత అభిమాని ఆ వీడియోని పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ హీరో వీడియోలో కనిపించిన విధానం అదేవిధంగా అతని మాటలు విన్న అభిమానులు ఆందోళనగా ఉన్నారు. అసలు హీరో అంత భావోద్వేగానికి గురవుతూ మాట్లాడడానికి గల కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు.

వీడియోలో ఏముంది:

ఆ వీడియోలో హీరో మాట్లాడుతూ తను చాలా నిద్రపోలేకపోతున్నానని, ఒక విషయం ఇలా జరగడం ఇదే మొదటిసారి అని, అంతేకాకుండా కొన్ని విషయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని, ఇప్పుడు తన మదిలో నుంచి ఆ విషయాన్ని బయటకు తీయలేకపోతున్నానని, దిల్కర్ డిలీట్ చేసిన వీడియో పోస్ట్ లో కనిపిస్తుంది. అయితే మరో అభిమాని ఈ వీడియో పోస్ట్ చేయడం ద్వారా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది

దిల్కర్ సల్మాన్ నటించిన పాపులర్ సినిమాలు:

కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యడితాల్

కలి

సెల్యూట్ 

సోలో

ఓకే కన్మణి/ఓకే బంగారం

బెంగళూరు డేస్

సీతా రామం

చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్

చార్లీ

కురుప్

కింగ్ అఫ్ కోత

హే సినామికా

వారనే అవశ్యముండ్

జోయా ఫ్యాక్టర్

విక్రమాదిత్యన్

మహానటి

కార్వాన్

ఉస్తాద్ హోటల్