Prabhas: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ స్టోరీ

తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా, యావత్ ప్రపంచ వ్యాప్తంగా రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ (PAN India), ప్రభాస్ (Prabhas)  క్రేజే వేరు. ప్రభాస్ పుట్టినరోజు (Birthday) సందర్భంగా తమ అభిమానులు రెబల్ స్టార్ (Rebel) ప్రభాస్ కి పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమదైన శైలిలో సంబరాలు జరుపుకుంటూ, తమ డార్లింగ్ ప్రభాస్ (Prabhas)  సినిమా సలార్ (Salaar) కోసం ఎదురుచూస్తున్నారు.  ప్రభాస్ సినీ ప్రస్థానం..:  ప్రభాస్ (Prabhas) తన మొదటి సినిమా (Cinema) ఈశ్వర్ […]

Share:

తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా, యావత్ ప్రపంచ వ్యాప్తంగా రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ (PAN India), ప్రభాస్ (Prabhas)  క్రేజే వేరు. ప్రభాస్ పుట్టినరోజు (Birthday) సందర్భంగా తమ అభిమానులు రెబల్ స్టార్ (Rebel) ప్రభాస్ కి పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమదైన శైలిలో సంబరాలు జరుపుకుంటూ, తమ డార్లింగ్ ప్రభాస్ (Prabhas)  సినిమా సలార్ (Salaar) కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రభాస్ సినీ ప్రస్థానం..: 

ప్రభాస్ (Prabhas) తన మొదటి సినిమా (Cinema) ఈశ్వర్ (Eshwar) తో మంచి కామెడీ జనరేట్ చేసి మొదటి సినిమా (Cinema)తోనే ఎంతోమంది ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరో. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా (Cinema)తో దైవభక్తి ఉన్న పాత్రలో నటించి తనకి ఉన్న ఫిజిక్ తో ప్రతి ఒక్కరిని అబ్బురపరిచాడు. అంతేకాకుండా ప్రభాస్ (Prabhas) హైట్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి కూడా తాను తీసిన సినిమా (Cinema)లన్నిటిలోని తనకి ఎంతోమంది అభిమానులను (Fans) తెచ్చిపెట్టింది. తన కెరీర్ (Career) లో బెస్ట్ సినిమా (Cinema)లు అనిపించుకున్న వర్షం (Varsham), చత్రపతి (Chatrapathi), ప్రభాస్ (Prabhas) కెరీర్ (Career) నే మార్చేశాయి. మరి ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) ఎంచుకున్న కథలు ప్రతి ఒక్కరిని ఆకట్టడం, ఆ కథకి తగ్గట్టు ప్రభాస్ (Prabhas) తన నటనతో అలరించడం ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుందని చెప్పుకోవాలి. అలా ప్రభాస్ (Prabhas) కెరిర్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఎంతోమంది కొత్త హీరోలు వచ్చినప్పటికీ ప్రభాస్ (Prabhas) కు ఉన్న క్రేజ్ తగ్గించలేకపోయారు. 

Also Read: Prabhas: వరుస ఫ్లాపులు సలార్ సినిమకి కలిసి రాబోతోందా!

అంతేకాకుండా ప్రభాస్ (Prabhas) ప్రత్యేకించి డాన్ గా ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం బిల్లా (Billa). ఈ సినిమా (Cinema)తో తనకి సినిమా (Cinema) రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రభాస్ (Prabhas) నటనకు, తనని రెబల్ స్టార్ గా చేసేసింది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా (Cinema)లు తీసి, తనదైన శైలిలో మరింతమంది అభిమానులను (Fans) తన వైపు తిప్పుకున్నాడు ప్రభాస్ (Prabhas). 

ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన ప్రతి సినిమా (Cinema)లోని ఒక ప్రత్యేకత ఉంటుందని అభిమానులు ప్రత్యేకించి ప్రభాస్ (Prabhas) ని చూడడానికి సినిమా (Cinema)లకు వెళ్తారు. ప్రభాస్ (Prabhas) ఒక గుర్తింపు తెచ్చుకున్న రోజుల్లో కొరటాల శివ తీసిన మిర్చి (mirchi) సినిమా (Cinema) పూర్తిగా ప్రభాస్ (Prabhas) డైనమిక్ స్టార్ గా ఎదిగేలా చేసింది. తర్వాత తను తీసిన బాహుబలి (Bahubali) సినిమా (Cinema), ప్రపంచ చరిత్రలోనే గుర్తింపు తెచ్చుకున్నాయి. ప్రపంచ నలుమూలలో కూడా ప్రభాస్ (Prabhas) కి అభిమానులను (Fans) సంపాదించి పెట్టింది. అందుకే ప్రభాస్ (Prabhas) కి ఎన్ని వడుదుడుకులు వచ్చినప్పటికీ, అభిమానులకు కొదవ ఉండదు. అందుకే ప్రభాస్ (Prabhas) కు ఉన్న క్రేజే వేరు. ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు (Birthday) సంబరాలలో మునిగి తేలుతున్నారు అభిమానులు.

సలార్ సినిమా మీద పెరిగిపోతున్న అంచనాలు: 

సాలార్ (Salaar) సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 22న అందరు ముందుకు రాబోతోంది. సాలార్ (Salaar) తర్వాత, ప్రభాస్ (Prabhas) మరో భారీ-బడ్జెట్ చిత్రంతో రాబోతున్నాడు, ప్రాజెక్ట్ కెతో తెరపైకి తిరిగి వస్తాడు. బాహుబలి సిరీస్ అతన్ని సూపర్ స్టార్‌డమ్‌కి నడిపించినప్పటికీ, SS రాజమౌళి చిత్రాల తర్వాత ప్రభాస్ (Prabhas) బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోలేకపోయాడు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మోస్తరు ఆదరణ కేవలం అందుకున్నారు. ఆదిపురుష్ ప్రేక్షకులు ముందు ఆకట్టుకోలేకపోయినప్పటి నుంచి ఇప్పుడు అందరి దృష్టి సాలార్ (Salaar) పైనే ఉంది.