Extra-Ordinary Man: నితిన్ – శ్రీలీల కొత్త సినిమా టీజర్ రిలీజ్

నితిన్ (Nithiin) -వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కాంబో లో గతంలో “భీష్మ”సినిమా (Cinema) కి కలిసి పని చేశారు, అందులో రష్మిక (Rashmika) మందన్న కూడా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిందని మనకి తెలుసు. మల్లి అదే కంబినేషన్ తో మంచి హైప్ తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్ (Extra-Ordinary Man) మొదలయ్యింది. ఈ సినిమా (Cinema)కు సంబంధించి ఫస్ట్ లుక్ 2 నెలల ముందు కనిపించగా, ఇటీవల దీనికి […]

Share:

నితిన్ (Nithiin) -వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కాంబో లో గతంలో “భీష్మ”సినిమా (Cinema) కి కలిసి పని చేశారు, అందులో రష్మిక (Rashmika) మందన్న కూడా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిందని మనకి తెలుసు. మల్లి అదే కంబినేషన్ తో మంచి హైప్ తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్ (Extra-Ordinary Man) మొదలయ్యింది. ఈ సినిమా (Cinema)కు సంబంధించి ఫస్ట్ లుక్ 2 నెలల ముందు కనిపించగా, ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ (Teaser) హల్చల్ చేస్తోంది.

హీరోయిన్ శ్రీలీల: 

అయితే అనుకోకుండా వక్కంతం వంశీ (Vakkantham Vamsi)తో నితిన్ (Nithiin) కొత్త సినిమా (Cinema)లో రష్మిక (Rashmika) మందన్న ప్రాజెక్ట్ నుండి తప్పుకోవటంతో, మొదలైన వివిధ కారణాల వల్ల చర్చనీయాంశమైంది ఈ సినిమా (Cinema). అయితే ప్రస్తుతం ఈ సినిమా (Cinema)లో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తుంది. ఈ అమ్మడుకు టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు వచ్చాయి. ఈ సినిమా (Cinema)కు సంబంధించి టీజర్ (Teaser) ప్రేక్షకులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు చాలా హైప్ తో రివీల్ చేశారు టీమ్. 

Read More: Urfi Javed: ఉర్ఫీ జావేద్‌ కు హత్య బెదిరింపులు..

ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఆలోచన: 

చివరికా వచ్చిన నితిన్ (Nithiin) సినిమా (Cinema) ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందని చెప్పుకోవాలి. అయితే మరోవైపు వక్కంతం వంశీ (Vakkantham Vamsi) అఖిల్ కి రాసిన చివరి సినిమా (Cinema) ఏజెంట్ కూడా కొత్తగా ట్రై చేసినా జనాలని ఆకర్షించలేకపోయింది. దానితో నితిన్ (Nithiin) ఇంకా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఎనర్జీ తో “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌” సినిమా (Cinema) చెయ్యటానికి సిద్ధం అయ్యారు. ఈ సినిమా (Cinema) పేరు “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్ (Extra-Ordinary Man)” గా ఒక ఇంగ్లీష్ పేరుని ఎందుకు ఎంచుకున్నారో తెలియనుంది. టైటిల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి. భీష్మ తర్వాత నితిన్ (Nithiin), వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా (Cinema) కాబట్టి, ఈ సినిమా (Cinema) చాలా అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. భీష్మ సినిమా (Cinema) రష్మిక (Rashmika)ా కెరీర్ కి కూడా గణనీయంగా సహాయపడింది. అయితే ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ లో ఆమె స్థానంలో శ్రీలీల (Sreeleela) వచ్చింది. ఈ చిత్రం దాని పేరుకు తగ్గట్టుగానే ఉంటుందని, టీజర్ (Teaser) కూడా అదిరిపోయింది కాబట్టి అసాధారణమైన విజయం సాధిస్తుందేమో చూద్దాం. 

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కి జోడి: 

మహేష్ బాబు తాజా సినిమా (Cinema) గుంటూరు కారంలో కూడా పూజా హెగ్డే తప్పుగున్నాక శ్రీలీల (Sreeleela)ా ఎంటర్ అయ్యింది. అది త్రివిక్రమ్ – మహేష్ కాంబో లో వచ్చే మరో హైప్ ఉన్న సినిమా (Cinema). ఈమధ్య బేబీ సినిమా (Cinema)ని మెచ్చుకున్నా అల్లు అర్జున్ “శ్రీలీల (Sreeleela)ా లాంటి తెలుగు హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో అవసరం” అని కూడా ఈ అమ్మాయిని మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ లో కూడా శ్రీలీల (Sreeleela) నటించడం విశేషం. పైగా నితిన్ (Nithiin) పోషిస్తున్న పాత్రకి  రెండు వెర్షన్లు ఉన్నాయి..అంటూ రెండిటీ గ్లింప్సె కూడా రివిల్ చేశారు. నితిన్ (Nithiin) తన పాత్ర కోసం బాగా కష్టపడుతున్నాడు అని తెలుస్తోంది. ఈ సినిమా (Cinema) మరో మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. కథ పరంగా ఇంకా ఈ సినిమా (Cinema)లో ప్రత్యేకించి బాహుబలి సీన్ ఆకర్షణంగా మారింది.. ఇది నితిన్ (Nithiin)‌కి 32వ సినిమా (Cinema), ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ చిత్రాన్ని ప్రకటించారు, నితిన్ (Nithiin) – వక్కంతం – రష్మీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబో అని ప్రకటించినా.. అకస్మాత్తుగా, రష్మిక (Rashmika) ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఏది ఏమైనా నితిన్ (Nithiin) కి వక్ఖత్తం వంశి కి అలాగే శ్రీలీల (Sreeleela)ా కి మంచి విజయం సాధించి పెట్టాలని ఆశిద్దాం, మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం.