సాయి ధరమ్ తేజ్ సినిమాలో పూజ హెగ్డే!

ప్రస్తుతం సాయి ధరంతేజ్ విరుపాక్షి హిట్ అవడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇదే హ్యాపీ మూమెంట్లో మరో సినిమా కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ఫిమేల్ రోల్ కోసం పూజ హెగ్డే తో మాట్లాడినట్లు సమాచారం.  సాయి ధరంతేజ్ నెక్స్ట్ సినిమా:  మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక డ్యాన్స్‌లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో పూజా హెగ్డే సాయి ధరమ్ తేజ్ […]

Share:

ప్రస్తుతం సాయి ధరంతేజ్ విరుపాక్షి హిట్ అవడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇదే హ్యాపీ మూమెంట్లో మరో సినిమా కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ఫిమేల్ రోల్ కోసం పూజ హెగ్డే తో మాట్లాడినట్లు సమాచారం. 

సాయి ధరంతేజ్ నెక్స్ట్ సినిమా: 

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక డ్యాన్స్‌లో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో పూజా హెగ్డే సాయి ధరమ్ తేజ్ మరియు సీటీమార్ దర్శకుడు సంపత్ నందిల చిత్రంలో కథానాయికగా నటించడానికి చర్చలు జరుపుతున్నారు, దీనికి త్రివిక్రమ్ ప్రొడక్షన్ హౌస్ మద్దతు ఇస్తుంది. 

అయితే ఫిమేల్ రోల్ కోసం ప్రస్తుతానికి పూజ హెగ్డే తో మాటలు జరుగుతున్నట్లు, అంతేకాకుండా ఈ సినిమాలో సాయి ధరంతేజ్ హీరోగా నటిస్తున్నట్లు, ఈ సినిమా నిజానికి ఒక మాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని త్వరలోనే దాన్ని అనౌన్స్ చేస్తామని కూడా సినిమా వర్గాలు చెప్పడం జరిగింది. 

సాయిధరమ్ తేజ్ హీరోగా, సంపత్ నంది కొంబోలో రాబో తొలి సినిమా ఇదే. సంపత్ నంది చివరి చిత్రం సీటీమార్ మరియు ఇందులో గోపీచంద్ మరియు తమన్నా భాటియా ప్రధాన పాత్రలలో నటించారు. ఇది కమర్షియల్ పాట్‌బాయిలర్ గా నిలిచింది. 

అంతేకాకుండా ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చివరిగా నటించిన తన సినిమా విరుపాక్షి సూపర్ సూపర్ హిట్ అవడంతో అభిమానుల్లో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా విరుపాక్షి హారర్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరభిమానాలు గెలుచుకుంది. ఈ సినిమా ప్రస్తుతానికి 

సాయి ధరమ్ తేజ్ నటించిన వీరుపక్షి సినిమా ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ లో తన సత్తా చాటుతుంది.

పూజ హెగ్డే గురించి మరింత: 

ప్రస్తుతానికి, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నట్లు సమాచారం అయితే కంఫర్మ్ అయినట్లే. అంతేకాకుండా షూటింగ్ డిలే అవడం రీ షూట్ ఎక్కువ జరగడం వల్ల, అంతే కాకుండా ముఖ్యంగా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ రావడం వల్ల, ఆమె ఈ గుంటూరు కారం సినిమా నుంచి బయటికి వచ్చేసినట్లు సమాచారం. 

అయితే ప్రస్తుతానికి మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో పూజ ఫిమేల్ రోల్లో శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పూజ హెగ్డే మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి తీయబోతున్న సినిమా షూటింగ్ అనేది ఈ సంవత్సరంలోనే మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే పూజ హెగ్డే ప్రస్తుతం తను నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో, మరోపక్క ‘గుంటూరు కారం’ నుంచి బయటకి రావడం, ఈ సంఘటనలు కారణంగా కాస్త నిరాశగా ఉందని తెలుస్తోంది.

పూజ హెగ్డే నటించిన సినిమాలు: 

కిసీ కా భాయ్ కిసీ కి జాన్, రాధే శ్యామ్, బీస్ట్, అలా వైకుంఠపురములో, మొహెంజో దారో, డీజే: దువ్వాడ జగన్నాధం, హౌస్‌ఫుల్ 4, జన గణ మన ,సర్కస్, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అరవింద సమేత , ఉస్తాద్ భగత్ సింగ్, ఒక లైలా కోసం ,సాక్ష్యం, రంగస్థలం 

సాయి ధరం తేజ్ సినిమాలు: 

విరూపాక్ష,రిపబ్లిక్, చిత్రలహరి, సుప్రీం, ప్రతి రోజు పండగే, winner, బ్రో, జవాన్, సుబ్రమణ్యం ఫర్ సేల్, ఇంటిలిజెంట్. తేజ్ ఐ లవ్ యూ, సోలో బ్రతుకే సో బెటర్, పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్