Devi Sri Prasad: నన్ను పెంచి పెద్ద చేసింది గొప్ప మహిళ అంటున్న దేవి శ్రీ ప్రసాద్

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పాటలు వింటే మంచి ఫీల్ వస్తుంది. తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), ఇటీవల నేషనల్ అవార్డు (National Award) గెలుచుకుని ప్రశంసలు అందుకున్నాడు. మరి ముఖ్యంగా తనని పెంచి పెద్ద చేస్తున్న తన తల్లి (Mother) గురించి తనదైన శైలిలో సోషల్ మీడియాలో పంచుకున్నాడు డి.ఎస్.పి.  నన్ను పెంచి పెద్ద చేసింది గొప్ప మహిళ అంటున్న DSP:  68వ […]

Share:

దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పాటలు వింటే మంచి ఫీల్ వస్తుంది. తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), ఇటీవల నేషనల్ అవార్డు (National Award) గెలుచుకుని ప్రశంసలు అందుకున్నాడు. మరి ముఖ్యంగా తనని పెంచి పెద్ద చేస్తున్న తన తల్లి (Mother) గురించి తనదైన శైలిలో సోషల్ మీడియాలో పంచుకున్నాడు డి.ఎస్.పి. 

నన్ను పెంచి పెద్ద చేసింది గొప్ప మహిళ అంటున్న DSP: 

68వ జాతీయ అవార్డు (National Award)ల మహోత్సవం అక్టోబర్ 17న జరిగాయి, సుకుమార్ చేసిన 2021 యాక్షన్ ఫిల్మ్ పుష్ప (Pushpa)లో తాను అందించిన మ్యూజిక్ గాను దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఉత్తమ సంగీత (Music) దర్శకుడి (Director)గా ఎంపికయ్యాడు. ఈ కార్యక్రమానికి సంగీత (Music) దర్శకుడు (Director) దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) తన తల్లి (Mother) సిరోమణితో కలిసి హాజరయ్యారు.

ఇప్పుడు, సంగీత (Music) దర్శకుడు (Director) తన తల్లి (Mother) ముందు ప్రతిష్టాత్మక అవార్డు (National Award)ను గెలుచుకోవడం గురించి భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని పంచుకున్నాడు. తాను నిజానికి ఒక మహిళ చేతుల్లో పెరిగానని, అదేవిధంగా మరో గొప్ప మహిళ చేతులు మీదగా అవార్డు (National Award) అందుకున్నానని రాసుకు వచ్చాడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). అతను తన చేతుల్లో అవార్డు (National Award)ను చూసి తన తల్లి (Mother) ముఖంలో చిరునవ్వు తన హృదయాన్ని నింపిందని ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ డి.ఎస్.పి. 

పుష్ప గురించి మరింత: 

పుష్ప (Pushpa) సూపర్ డూపర్ హిట్ సినిమా (Cinema) 2021లో సుకుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం (Cinema). ఈ చిత్రం (Cinema)లో అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం (Cinema)లో తన నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు (National Award)ను కూడా గెలుచుకున్నాడు. ఈ చిత్రం (Cinema)లో రష్మిక మందన్న (Rashmika), ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, సునీల్, బ్రహ్మాజీ మరియు ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు తమదైన శైలిలో నటించి అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. భారీ విజయాన్ని సాధించి, ఎన్నో అవార్డు (National Award)లను దక్కించుకుంటుంది.

దేవి శ్రీ ప్రసాద్ ప్రాజెక్ట్స్: 

పుష్ప (Pushpa): ది రైజ్ సీక్వెల్ (Sequel)‌, పుష్ప (Pushpa) 2: ది రూల్ కి సంగీతం (Music) అందించనున్నాడు. ఈ చిత్రానికి కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2021 చిత్రం (Cinema)లో కనిపించిన నటులు మాత్రమే కాకుండా, సీక్వెల్ (Sequel) సినిమా (Cinema)లో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అంతేకాకుండా మరె ఎంతోమంది కనిపించనున్నారు. తెలుగు (Telugu), తమిళం(Tamil), మలయాళం (Malayalam), కన్నడ (Kannada), హిందీ (Hindi) భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం (Cinema) వచ్చే ఏడాది ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం (Independence Day) నాడు వెండితెరపైకి రానుంది.

కొరటాల శివ దొరకెక్కిస్తున్న కంగువ అనే టైటిల్‌తో సూర్య రాబోయే చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతాన్ని (Music) అందించబోతున్నారు. ఈ చిత్రం (Cinema)లో సూర్య రెండు పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం. దిశా పటాని, బాబీ డియోల్, జగపతి బాబు, యోగి బాబు, పలువురు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నట్టు సమాచారం.