Movie Collection: కాస్త డల్ అయిన దసరా సినిమా కలెక్షన్ల జోరు

రిలీజ్ అయిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari), టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao), తమిళ్ సినిమా (Dussehra Movies) తెలుగులోకి డబ్ అయిన లియో సినిమా(Dussehra Movies) మీద టాలీవుడ్ (Tollywood) ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా మూడు సినిమాలు (Dussehra Movies) ప్రత్యేకించి రెండు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ (movie Collection) చేస్తాయని ఆశాభావంతో ఉంది. అయితే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు నుంచి సినిమా (Dussehra Movies) కలెక్షన్ల (movie […]

Share:

రిలీజ్ అయిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari), టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao), తమిళ్ సినిమా (Dussehra Movies) తెలుగులోకి డబ్ అయిన లియో సినిమా(Dussehra Movies) మీద టాలీవుడ్ (Tollywood) ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా మూడు సినిమాలు (Dussehra Movies) ప్రత్యేకించి రెండు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ (movie Collection) చేస్తాయని ఆశాభావంతో ఉంది. అయితే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు నుంచి సినిమా (Dussehra Movies) కలెక్షన్ల (movie Collection) జోరు తగ్గినట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా థియేటర్లకు వెళ్లి చూసే అభిమానుల సంఖ్య తగ్గుతున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం, థియేటర్లలో సినిమాలు (Dussehra Movies) చూసే వారి జోరు తగ్గడం, టాలీవుడ్ లో కాస్త నిరాశ ఎదురైనట్లు అవుతుంది. 

ఈ సంవత్సరం తగ్గిన కలెక్షన్స్ .. : 

మొదటి రోజు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ ‘భగవంత్ కేసరి (Bhagavanth Kesari)’, ‘టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)’ చిత్రాలకు కలెక్షన్లు (Collection) పెద్దగా రాకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆందోళన చెందుతున్నారు. దసరా సమయంలో విడుదలయ్యే ప్రముఖ హీరోల సినిమాలకు (Dussehra Movies) వచ్చే రెస్పాన్స్ ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, కానీ ఈసారి మాత్రం ప్రేక్షకుల జోరు కనిపించడం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 

స్పష్టంగా చెప్పాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సీజన్‌లో, థియేటర్లకు వచ్చి చూసే సినీ ప్రేక్షకుల రాక చాలా వరకు తగ్గింది. సాధారణంగా, దసరా సెలవుల్లో తమ అభిమాన తారలు ప్రత్యేక సినిమాలను (Dussehra Movies) చూసేందుకు నాలుగైదు రోజుల పాటు థియేటర్లలో జనాలు పోర్ట్ ఎత్తే వారు. ఈసారి, మొదటి రోజు విపరీతమైన కలెక్షన్లు (Collection) రాబట్టినప్పటికీ తర్వాత రెండవ రోజు నుండి కలెక్షన్లు (Collection) తగ్గుముఖం పట్టాయి. 

ముందంజలో ఉన్న బాలకృష్ణ సినిమా: 

నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన యాక్షన్ అడ్వెంచర్ భగవంత్ కేసరి (Bhagavanth Kesari), అదే విధంగా రవితేజ క్రేజీ మూవీ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలయ్యాయి. మరోపక్క తమిళ్ స్టార్ దళపతి విజయ్ (Vijay), తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణాన్ని తన లియో సినిమాతో తీసుకువచ్చాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ దసరా సినిమా (Dussehra Movies) తమిళ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, ఆంధ్రలో విడుదలైంది. 

‘భగవనాథ్ కేసరి’ రెండు రోజుల్లో రూ. 20 బేసి కోట్లు వసూలు చేయగా, ‘టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)’ మొదటి రోజు కేవలం రూ. 8 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. రెండు సినిమాలు, రెండు తెలుగు రాష్ట్రాలలో తమ రూ. 70 కోట్ల పెట్టుబడులను రికవరీ చేయడానికి చాలా దూరం వెళ్ళవలసి ఉంది.. 

Also Read: Political movies: రిలీజ్ కు సిద్ధమవుతున్న పొలిటికల్ సినిమాలు

భగవంత్ కేసరి: 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల (Srileela) కూడా కీలక పాత్రల్లో నటించారు. గతంలో హిందీ సినిమా (Cinema)ల్లో ప్రధానంగా కనిపించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ (Tollywood) అరంగేట్రం ఇది. రాహుల్ సంఘ్వీ పాత్రలో అర్జున్ నటించాడు. ఈ చిత్రానికి సంగీతం S థమన్ అందించారు. ఈ సినిమా (Cinema) అక్టోబర్ 19 న విడుదల అయ్యి సక్సెస్ఫుల్ గారు రన్ అవుతోంది. ఇందులో ప్రత్యేకించి బాలకృష్ణ (Balakrishna) నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని అలరించాయని చెప్పుకోవచ్చు. 

టైగర్ నాగేశ్వరరావు: 

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా (Cinema) థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ ఆవిష్కరించారు. మేకర్స్ ప్రత్యేకించి ఈ సినిమా (Cinema) ట్రైలర్ను భారతీయ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేశారు. సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో విడుదలై రవితేజ అభిమానులను మరింత ఆకర్షిస్తోంది.