పాప గుండెలో హోల్స్ ఉన్నాయ‌ని చెప్పారు:  బిపాషా బ‌సు

ఒకప్పుడు బిపాషా బ‌సు మూవీస్ అంటేనే చాలా క్రేజ్ ఉండేది. ఎక్కువగా హారర్ అదేవిధంగా సస్పెన్స్ మూవీస్ లో ఎక్కువగా బిపాసా నటించేది. ముఖ్యంగా బిపాసా తనదైన శైలిలో నటించి అందరూ మనసులో మెప్పించింది. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్ అనే నటుడుని పెళ్లాడింది బిపాస. 2022 నవంబర్లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం బిడ్డ గురించి పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురైంది బిపాసా.  అసలు ఏం జరిగింది:  బిపాసా తనదైన శైలిలో నటించి అందరూ […]

Share:

ఒకప్పుడు బిపాషా బ‌సు మూవీస్ అంటేనే చాలా క్రేజ్ ఉండేది. ఎక్కువగా హారర్ అదేవిధంగా సస్పెన్స్ మూవీస్ లో ఎక్కువగా బిపాసా నటించేది. ముఖ్యంగా బిపాసా తనదైన శైలిలో నటించి అందరూ మనసులో మెప్పించింది. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్ అనే నటుడుని పెళ్లాడింది బిపాస. 2022 నవంబర్లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం బిడ్డ గురించి పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురైంది బిపాసా. 

అసలు ఏం జరిగింది: 

బిపాసా తనదైన శైలిలో నటించి అందరూ మనసులో మెప్పించింది. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్ అనే నటుడుని పెళ్లాడింది బిపాస. 2022 నవంబర్లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం బిడ్డ గురించి పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురైంది బిపాసా. అయితే తనకి కూతురు పుట్టిన సంతోషం కంటే, కూతురు గుండెలో హోల్స్ ఉన్నాయని తెలిసి మనస్థాపానికి గురైంది బిపాస. మూడు రోజుల తర్వాత తన కూతురు గురించి తెలుసుకొని చాలా బాధపడింది. ఇలాంటి కష్టకాలం ఇంకా ఏ తల్లిదండ్రులకు రాకూడదని కోరుకుంది. 

అయితే తన కూతురు గురించి తెలిసిన అనంతరమే ఏదైనా చేసి తన కూతురు అనారోగ్యాన్ని తగ్గించాలి అనుకుంది అనుకుంది. ఈ విషయం మీద డాక్టర్ని సంప్రదించగా, ప్రతి నెల స్కాన్ కూడా చేయించాలి అన్నారట. అయితే కూతురి గుండెలో ఉన్న హోల్స్ కాస్త పెద్దవి కాబట్టి రికవరీ అవ్వడానికి అవకాశం లేకపోవచ్చు అని ఆలోచన కూడా తమలో వచ్చేసింది. ఇదే సమయంలో డాక్టర్లు తన కూతురికి సర్జరీ చేయాలి అంటూ అడ్జస్ట్ చేయడం జరిగింది. అయితే కూతురు పుట్టిన మూడు నెలలకే సర్జరీ చేయడం అంత మంచిది కాదు అని, తన భర్త కరెంట్ భావించి సర్జరీకి నిరాకరించారు. 

కానీ, మళ్ళీ చాన్స్ తీసుకోవడం ఎందుకు అంటూ కూతురు ఆరోగ్యం విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు అంటూ కొద్ది నెలలు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం తన కూతురు దేవికి శాస్త్ర చికిత్స జరిగింది అని, తను బాగానే ఉంటుందని, తను ఇప్పుడు బాగానే ఉందని సంతోషం వ్యక్తం చేసింది. 

ఇలా ఎంతో మంది తల్లులు: 

బిపాస తన కూతురు దేవి గురించి బాధపడుతున్న విషయం తన ఆరోగ్యం విషయం పోస్ట్ చేయకూడదు అనుకుంటూనే, తనకి ఎంతోమంది తల్లులు సహకారం అందిందని, మనోధైర్యం చాలా ముఖ్యమని, తన కూతురు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంది తల్లులు తనకి సహకరించారని మనోధైర్యాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం ఎంతో మంది తమ పిల్లల గురించి ఇలాంటి వేదనలే పడుతున్నారు. ఎంతో మంది తమ పుట్టిన బిడ్డలలో లోపాలు చూసి బాధపడుతున్నారు అలాంటి వారికి మనోధైర్యం అనేది చాలా అవసరం. మనం ధైర్యంగా ఉంటేనే మన పిల్లలని మనం మళ్లీ బాగు చేసుకోగలుగుతాం. ఆర్థిక సహాయం ఏదో విధంగా మనకి అందేలా దేవుడే చూస్తాడు. ఎంతో మంది దాతలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తారు. తమ బిడ్డ మళ్లీ పూర్తిగా ఆరోగ్యం వంతురాలిగా ఆరోగ్యవంతుడిగా మన ముందు ఆడుతూ పాడుతూ తిరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఉండగలిగితే ఎన్ని కష్టాలు వచ్చినా అవి చిన్నగానే ఉంటాయి. మన ధైర్యాన్ని చూసి కష్టాలే పారిపోయేలా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం బిపాసా అతన కూతురు దేవి విషయంలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలిగింది. తన బిడ్డ చిరునవ్వులతో ఆరోగ్యవంతురాలుగా ఉండాలని కోరుకుందాం