Daggubati Venkatesh: యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న వెంకటేష్!

దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh) చిత్రాలకు ప్రత్యేకత ఎంతో. వెంకటేష్ (Daggubati Venkatesh) హీరోగా నటించిన ప్రతి సినిమా (Cinema) కూడా సూపర్ డూపర్ హిట్. ప్రత్యేకించి కుటుంబ కథా చిత్రాలను ఎంచుకుంటూ ఉంటాడు వెంకటేష్ (Daggubati Venkatesh). కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా వెంకటేష్ (Daggubati Venkatesh) సినిమా (Cinema)లు ఉండడంతో, ఆయన సినిమా (Cinema)లకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. సినిమా (Cinema)లలో వెంకటేష్ (Daggubati Venkatesh) పాత్ర (Character)లు, ఆయన నటించే తీరు […]

Share:

దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh) చిత్రాలకు ప్రత్యేకత ఎంతో. వెంకటేష్ (Daggubati Venkatesh) హీరోగా నటించిన ప్రతి సినిమా (Cinema) కూడా సూపర్ డూపర్ హిట్. ప్రత్యేకించి కుటుంబ కథా చిత్రాలను ఎంచుకుంటూ ఉంటాడు వెంకటేష్ (Daggubati Venkatesh). కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా వెంకటేష్ (Daggubati Venkatesh) సినిమా (Cinema)లు ఉండడంతో, ఆయన సినిమా (Cinema)లకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. సినిమా (Cinema)లలో వెంకటేష్ (Daggubati Venkatesh) పాత్ర (Character)లు, ఆయన నటించే తీరు అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. వెంకటేష్ (Daggubati Venkatesh) నటించిన సైంధవ్ (Saindhav) (Saindhav) సినిమా (Cinema) సంక్రాంతి (Sankranti)కి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే వెంకటేష్ (Daggubati Venkatesh) కుటుంబ కథ చిత్రాలకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్న వెంకటేష్!: 

తన కొత్త (New) డార్క్ షేడ్స్ పాత్ర (Character)లు చేస్తూ, ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించడమే కాకుండా.. స్టార్ వెంకటేష్ (Daggubati Venkatesh) తన రాబోయే చిత్రం ‘సైంధవ్ (Saindhav)’లో ఆవేశంగా కనిపించే ఒక పాత్ర (Character)ను పోషిస్తున్నాడు. బహుశా, వెంకటేష్ (Daggubati Venkatesh) తన సాఫ్ట్, ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ నుండి బయటికి వచ్చి..కొత్త (New) పాత్ర (Character)లలో ప్రయత్నించాలని కోరుకుంటాడు అని కొన్ని నివేదికల ప్రకారం కలుస్తుంది. ‘సైంధవ్ (Saindhav)’ సినిమా (Cinema)లో వెంకటేష్ (Daggubati Venkatesh) కొత్త (New) అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇంతకుముందు, ‘నారప్ప (Narappa)’లో తన ఆవేశపూరితమైన పాత్ర (Character)లో కనిపించి అలరించాడు. అతను సులభంగా ఎటువంటి పాత్ర (Character)లలోనైనా ఇమిడిపోగలడని నారప్ప (Narappa) సినిమా (Cinema)తో నిరూపించుకున్నాడు. ఏదేమైనా, ఇటీవలి కాలంలో అతని అతిపెద్ద హిట్ ‘F2’, ఈ సినిమా (Cinema)లో ప్రత్యేకమైన హాస్యాన్ని పండించే అభిమానులకు మరింత దగ్గర అయ్యాడు వెంకటేష్ (Daggubati Venkatesh). అయితే ఓన్లీ ఫ్యామిలీ కథా చిత్రాలకి ఓటు వేసే వెంకటేష్ (Daggubati Venkatesh) ప్రస్తుతం యాక్షన్ (Action) వైపు మక్కువ చూపిస్తున్నట్లు తన రాబోయే సినిమా (Cinema)ల ద్వారా తెలుస్తుంది.

వెంకటేష్ (Daggubati Venkatesh) గతంలో నటించిన ‘గణేష్’ మరియు ‘ఘర్షణ’ వంటి యాక్షన్ (Action)-సెంట్రిక్ సినిమా (Cinema)లను గుర్తు చేసుకోవచ్చు. “మల్లీశ్వరి’ మరియు ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా మారడంతో, అతను అలాంటి పాత్ర (Character)లు మరిన్ని చేయడానికి అప్పట్లో ఎక్కువ ఆసక్తి చూపించేవారు.. అంతేకాకుండా వెంకటేష్ (Daggubati Venkatesh) ఫ్యామిలీ చిత్రాలకే, ప్రొడ్యూసర్లు, దర్శకులు ఓటు వేసేవారు. అయితే ప్రస్తుతం..నాని, నవీన్ పోలిశెట్టి వంటి యువ నటులు కామెడీ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో, వెంకటేష్ (Daggubati Venkatesh) కొత్త (New) మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు. 

వెంకటేష్ రాబోయే చిత్రాలు: 

వెంకటేష్ (Daggubati Venkatesh) చివరి చిత్రం (Cinema) ఎఫ్3, ఇది 2022లో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రానా నాయుడుతో అతను తన OTT అరంగేట్రం కూడా చేసాడు. వెంకటేష్ (Daggubati Venkatesh) రాబోయే చిత్రం (Cinema) సైంధవ్ (Saindhav) విడుదలకు సిద్ధమవుతున్నాడు, ఇది అతని 75వ చిత్రం (Cinema). ఈ చిత్రం (Cinema) జనవరి 13, 2024న విడుదల కానుంది. సైంధవ్ (Saindhav) శైలేష్ కొలను దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్. వెంకటేష్ (Daggubati Venkatesh) దగ్గుబాటి ఈ సినిమా (Cinema)లో ఒక వైవిధ్యమైన పాత్ర (Character)లో కనిపించి కనువిందు చేయబోతున్నట్లు సమాచారం. సైంధవ్ (Saindhav)‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ మరియు ఆండ్రియా జెరెమియా కూడా నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వెంకట్ బోయనపల్లి నిర్మాత.