Daggubati Venkatesh: దగ్గుబాటి వెంకటేష్ కూతురి నిశ్చితార్థం

దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh) చిత్రాలకు ప్రత్యేకత ఎంతో. వెంకటేష్ (Daggubati Venkatesh) హీరోగా నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ప్రత్యేకించి కుటుంబ కథా చిత్రాలను ఎంచుకుంటూ ఉంటాడు వెంకటేష్ (Daggubati Venkatesh). కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా వెంకటేష్ (Daggubati Venkatesh) సినిమాలు ఉండడంతో, ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. సినిమాలలో వెంకటేష్ (Daggubati Venkatesh) పాత్రలు, ఆయన నటించే తీరు అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. వెంకటేష్ (Daggubati […]

Share:

దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh) చిత్రాలకు ప్రత్యేకత ఎంతో. వెంకటేష్ (Daggubati Venkatesh) హీరోగా నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ప్రత్యేకించి కుటుంబ కథా చిత్రాలను ఎంచుకుంటూ ఉంటాడు వెంకటేష్ (Daggubati Venkatesh). కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా వెంకటేష్ (Daggubati Venkatesh) సినిమాలు ఉండడంతో, ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. సినిమాలలో వెంకటేష్ (Daggubati Venkatesh) పాత్రలు, ఆయన నటించే తీరు అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. వెంకటేష్ (Daggubati Venkatesh) నటించిన సైంధవ్ (Saindhav) సినిమా సంక్రాంతి (Sankranti)కి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh) రెండో కూతురు నిశ్చితార్థ (engagement) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది.

వెంకటేష్ కూతురు నిశ్చితార్థానికి హాజరైన ప్రముఖులు: 

వెంకటేష్ (Daggubati Venkatesh) దగ్గుబాటి రెండవ కుమార్తె (Daughter), హయవాహిని (Hayavahini) నిశ్చితార్థం (engagement) జరిగింది. నిశ్చితార్థ (engagement) వేడుకకు దగ్గుబాటి కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నివేదికల ప్రకారం, వరుడు విజయవాడలోని డాక్టర్స్ కుటుంబం నుండి వచ్చాడు, అందుకే వెంకటేష్ (Daggubati Venkatesh) దగ్గుబాటి ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌ను అక్కడ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హయవాహిని (Hayavahini)కి కాబోయే భర్త గురించి ఎక్కువ సమాచారమైతే తెలియలేదు. అయితే, ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. నిశ్చితార్థ (engagement) వేడుకకు మహేష్ బాబు (Mahesh babu), అతని భార్య నమ్రత, చిరంజీవి (Chiranjeevi) మరియు దగ్గుబాటి కజిన్స్ రానా మరియు నాగ చైతన్యతో సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.

దగ్గుబాటి కుటుంబం గురించి మరింత: 

వెంకటేష్ (Daggubati Venkatesh) దగ్గుబాటి, అతని భార్య నీరజకు 1985లో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు: ఆశ్రిత, హయవాహిని (Hayavahini), భావన మరియు అర్జున్. వారి పెద్ద కూతురు ఆశ్రిత 2019లో జైపూర్‌లో అంగరంగ వైభవంగా వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది. నిన్న నిశ్చితార్థం (engagement) జరిగింది రెండో కుమార్తె (Daughter) హయవాహిని (Hayavahini)కి.

వెంకటేష్ రాబోయే చిత్రాలు: 

వెంకటేష్ (Daggubati Venkatesh) చివరి చిత్రం (Cinema) ఎఫ్3, ఇది 2022లో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రానా నాయుడుతో అతను తన OTT అరంగేట్రం కూడా చేసాడు. వెంకటేష్ (Daggubati Venkatesh) రాబోయే చిత్రం (Cinema) సైంధవ్ విడుదలకు సిద్ధమవుతున్నాడు, ఇది అతని 75వ చిత్రం (Cinema). ఈ చిత్రం (Cinema) జనవరి 13, 2024న విడుదల కానుంది. సైంధవ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్. వెంకటేష్ (Daggubati Venkatesh) దగ్గుబాటి ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించి కనువిందు చేయబోతున్నట్లు సమాచారం. సైంధవ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ మరియు ఆండ్రియా జెరెమియా కూడా నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వెంకట్ బోయనపల్లి నిర్మాత. 

సంక్రాంతి సినిమాలు:

ఫేవరెట్ వెంకటేష్ (Daggubati Venkatesh) సినిమా (Cinema) కూడా సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema) బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం (Cinema) సైంధవ్ (Saindhav) 2024 సంక్రాంతి (Sankranti) సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబరు 5న అధికారిక ధృవీకరణ వచ్చింది, జనవరి 13, 2024లో విడుదల కానున్నట్లు పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

వచ్చే సంవత్సరం 2024 సంక్రాంతి (Sankranti)కి మహేష్ బాబు (Mahesh) గుంటూరు (Guntur karam) కారంతో పోటీ పడనున్న నాగార్జున (Nagarjuna) కొత్త చిత్రం (Cinema) నా సామిరంగాతో పాటుగా, రవితేజ (Ravi Teja) ఈగల్ (Eagle) సినిమా (Cinema), అంతేకాకుండా మరొ రెండు సినిమా (Cinema)లు కూడా పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా (Cinema) టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమా (Cinema) పేరు నా సామిరంగా అని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా (Cinema) వచ్చే సంక్రాంతి (Sankranti)కి విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సంక్రాంతి (Sankranti)కి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా (Cinema) రెడీగా ఉంది.