Chandramukhi 2: OTTలోకి వచ్చేస్తున్న చంద్రముఖి-2

రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా (Kangana Ranaut) కలిసి నటించిన చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా (Cinema) థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న క్రమంలో, ఇప్పుడు మరింత మంది అభిమానులను సంపాదించుకునేందుకు ఓటిటి (OTT)లోకి వచ్చేస్తోంది. ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) అక్టోబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  డేట్ ఫిక్స్..:  చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా (Cinema)కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 26, 2023న, […]

Share:

రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా (Kangana Ranaut) కలిసి నటించిన చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా (Cinema) థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న క్రమంలో, ఇప్పుడు మరింత మంది అభిమానులను సంపాదించుకునేందుకు ఓటిటి (OTT)లోకి వచ్చేస్తోంది. ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) అక్టోబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

డేట్ ఫిక్స్..: 

చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా (Cinema)కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 26, 2023న, ఓటిటి (OTT) ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అలరించడానికి రాబోతున్నట్లు ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్ (Netflix). ప్రేక్షకులు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీలో సినిమా (Cinema)ను ఓటిటి (OTT) ప్లాట్ ఫార్మ్లో  చూసి ఆస్వాదించొచ్చు.

ఇటీవల సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), చిత్ర దర్శకుడు పి. వాసుకి తన శుభాకాంక్షలు తెలియజేసారు. చంద్రముఖి సీక్వెల్స్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు రజినీకాంత్. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటనకు, ఈ సినిమా (Cinema)టిక్ ఎంటర్‌టైనర్ వెనుక ఉన్న మొత్తం టీమ్‌ని ఆయన ప్రశంసించారు. 

చంద్రముఖి-2 విశేషాలు: 

ఈ చిత్రంలో కంగనా (Kangana Ranaut), రాఘవ మాత్రమే కాకుండా వడివేలు, సృష్టి డాంగే, రాధిక శరత్‌కుమార్, మహిమా నంబియార్, సృష్టి డాంగే, రావు రమేష్ మరియు సుభిక్ష కృష్ణన్ వంటి ఎంతోమంది ప్రముఖ నటులు తమ నటనతో అదరించారు. చంద్రముఖి-2 (Chandramukhi 2)కి సంగీతాన్ని M.M. కీరవాణి (Keeravani). లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల ప్రీమియర్ షో సెప్టెంబర్ 28కి వాయిదా పడింది. చంద్రముఖి-2 (Chandramukhi 2) సినిమా (Cinema) నిజానికి, 2005లో హిట్ అయిన చంద్రముఖికి సీక్వెల్. అప్పుడు రజినీకాంత్, జ్యోతిక (Jyothika) నటనకు ప్రత్యేకమైన అభినందనలు, అవార్డులు అందాయి. 

ఇటీవల రిలీజ్ (Release) అయిన చంద్రముఖి పార్ట్ 2 ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేనట్లే కనిపిస్తోంది. అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తనకి కూడా మెప్పించలేకపోయిందని లారెన్స్ (Raghava Lawrence) అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రముఖి సినిమా (Cinema) సెప్టెంబర్ లో రిలీజ్ (Release) అవ్వడానికి సిద్ధమైనప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల వాయిదా పడి, సెప్టెంబర్ 28న రిలీజ్ (Release) అయింది. అయితే బాలీవుడ్ తార కంగనా (Kangana Ranaut) చంద్రముఖి-2 (Chandramukhi 2) లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. చంద్రముఖి 1 సినిమా (Cinema)లో జ్యోతిక (Jyothika) క్యారెక్టర్ లో ఇమిడిపోయేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు చేసిందని చెప్పుకొచ్చింది. 

బాలీవుడ్ నటి కంగనా (Kangana Ranaut), చంద్రముఖి (Chandramukhi) 2 లో చంద్రముఖిగా ప్రేక్షకుల అభిమానులను కనువిందు చేసింది. నిజానికి కొన్ని చిత్ర పాత్రలు ప్రత్యేకించి చాలామంది మదిలో నిలిచిపోతాయి. అదే విధంగా కంగానాకు జ్యోతిక (Jyothika) క్యారెక్టర్ చంద్రముఖి(Chandramukhi) పాత్ర కోసం మాట్లాడినప్పుడు, తాను కొద్దిసేపు ఆలోచించానని చెప్పుకొచ్చింది నటి. అయితే డైరెక్టర్ పి వాసు కారణంగా తను జ్యోతిక (Jyothika) ప్లేస్ లో చంద్రముఖి క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డైరెక్టర్ ద్వారా తన క్యారెక్టర్ లో నటించేందుకు చాలా బాగా సహాయపడిందని, తన ప్లేస్ లో ఇంకెవరైనా సరే అదే ఫీల్ అవుతారని మాట్లాడింది కంగనా (Kangana Ranaut). 

సినిమా (Cinema) రిలీజ్ (Release) కి ముందు ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా (Kangana Ranaut), తాను చంద్రముఖి సినిమా (Cinema)ను రెండుసార్లు చూశానని, ప్రత్యేకించి అందులో క్యారెక్టర్స్ లో ఇమిడేందుకు తనకి సహాయం చేసింది ఆ సినిమా (Cinema) అంటూ చెప్పింది. అదే విధంగా ఇప్పుడు చంద్రముఖి(Chandramukhi) సీక్వెల్ చంద్రముఖి-2 (Chandramukhi 2) కూడా అదిరిపోయే హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ పరంగా అదిరిపోతుందని హామీ కూడా ఇచ్చింది. అనుకున్నట్లుగానే కామెడీ, యాక్షన్ పరంగా అలరించినప్పటికీ, మునుపు చంద్రముఖిలో జ్యోతిక (Jyothika), సూపర్ స్టార్ రజినీకాంత్ నటనను అందుకోలేకపోయారని అభిమానులు అభిప్రాయపడ్డారు.