హిందీ లో వచ్చేస్తున్న బోళా శంకర్ 

ఇటీవల రిలీజైన బోలా శంకర్ సినిమా హిందీలో డబ్ అవ్వనుంది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో ఎంత సూపర్ సూపర్ హిట్ అయిందో హిందీలో కూడా అలాంటి హిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ చిరంజీవి పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారు జాకీ ష్రాఫ్. భోలా శంకర్‌ లో హీరోగా నటించిన చిరంజీవి వాయిస్ కు డబ్బింగ్ చెప్పబోయే జాకీ వాయిస్ ఎంతవరకు మెష్ అవుతుందో చూడటం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో హిందీలో విడుదల చేయనున్నట్టు ఆర్కేడీ స్టూడియోస్ తమ […]

Share:

ఇటీవల రిలీజైన బోలా శంకర్ సినిమా హిందీలో డబ్ అవ్వనుంది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో ఎంత సూపర్ సూపర్ హిట్ అయిందో హిందీలో కూడా అలాంటి హిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ చిరంజీవి పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారు జాకీ ష్రాఫ్. భోలా శంకర్‌ లో హీరోగా నటించిన చిరంజీవి వాయిస్ కు డబ్బింగ్ చెప్పబోయే జాకీ వాయిస్ ఎంతవరకు మెష్ అవుతుందో చూడటం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో హిందీలో విడుదల చేయనున్నట్టు ఆర్కేడీ స్టూడియోస్ తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. “25 ఆగస్ట్ 2023న హిందీలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది! చిరంజీవికి హిందీ డబ్బింగ్ ఒకే ఒక్కడు – మిస్టర్ జాకీ ష్రాఫ్!” అంటూ పోస్టులో రాసుకొచ్చారు. 

ఈనెలలో హిందీలో రాబోతున్న బోలా శంకర్ సినిమా: 

సినిమా తెలుగులో ఎంత సూపర్ సూపర్ హిట్ అయిందో హిందీలో కూడా అలాంటి హిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ చిరంజీవి పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారు జాకీ ష్రాఫ్. భోలా శంకర్‌ లో హీరోగా నటించిన చిరంజీవి వాయిస్ కు డబ్బింగ్ చెప్పబోయే జాకీ వాయిస్ ఎంతవరకు మెష్ అవుతుందో చూడటం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. 25 ఆగస్ట్ 2023న హిందీలో విడుదల చేయనున్నట్టు ఆర్కేడీ స్టూడియోస్ తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.

తెలుగులో హిట్ కొట్టిన బోలా శంకర్ విశేషాలు: 

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం వేదాళం రీమేక్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జతగా నటిస్తూ ఉండగా, మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. బోలా శంకర్ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, మరియు ఉత్తేజ్ కూడా నటించారు.

భారీ అంచనాల మధ్య, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన క్షణం నుంచి ఎన్నో ఆదరాభిమానాలను అందుకుంది అంతేకాకుండా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ పవర్-ప్యాక్డ్ యాక్షన్ అంతే కాకుండా బ్యాగ్రౌండ్ లో వినిపించ మాస్ మ్యూజిక్ ర్యాంపేజ్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి. అదే అంచనాలతో భోళా శంకర్ ఆగస్టు 11న థియేటర్లలోకి రిలీజ్ అవ్వడమే కాకుండా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అదే రోజున విడుదలవుతున్న రజనీకాంత్ జైలర్‌ మూవీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవాలి. 

ఆకర్షణంగా నిలిచిన జం జం జజ్జనక సాంగ్::  

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరంజీవి బోలా శంకర్ లోనుంచి మరో సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఈ లిరికల్ వీడియో పార్టీ సాంగ్ అవడంతో ప్రతి ఒక్కరూ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాటలో ఫోక్ అలాగే తెలంగాణ యాస కూడా మిక్స్ అయింది. అందుకే ప్రేక్షకులకు ఈ పాట గమ్మత్తుగా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. 

చిరంజీవి గారు 67 వయసులో కూడా తన డ్యాన్స్ ఇరగదీసారు. అంతేకాకుండా ఈ పాటలో ముఖ్యంగా తమన్న, కీర్తి గ్లామర్ ని ఆడ్ చేశారు. ఈ పాటలో సుశాంత్ కూడా కనిపించడం జరుగుతుంది. ఈ పాట వినగానే ఎవరికైనా సరే అదిరే స్టెప్పులు గుర్తొచ్చి డాన్స్ చేయాలనిపిస్తుంది. ఈ పాటకి మ్యూజిక్ అందించిన వారు మహత స్వారీ. పాటను ఆలపించిన వారు మంగ్లీ, అనురాగ్ కులకర్ణి.