చెప్పుల్లేకుండా అభిమానులను కలవలేనని చెప్పిన అమితాబ్ బచ్చన్

చెప్పులు వేసుకుని అభిమానులను ఎందుకు కలిశాను అనేది చెప్పిన అమితాబ్ బచ్చన్: ఈనెల 25వ తేదీన తాను చెప్పులు వేసుకుని అభిమానులను ఎందుకు కలిసాను అన్న విషయాన్ని చెప్పిన అమితాబ్ బచ్చన్. షూటింగ్లో తన కాలికి దద్దుర్లు వచ్చినందుకే తాను అభిమానులను చెప్పులు వేసుకుని కలిశానని చెప్పాడు. తనని కలవడానికి వచ్చిన అభిమానులను అమితాబ్ బచ్చన్ అసలు డిసప్పాయింట్ చెయ్యడు. ఈనెల 25వ తేదీన కూడా తన ఫ్యాన్స్ ని కలిశాడు. కానీ అమితాబ్ బచ్చన్ ఇంతకుముందు […]

Share:

చెప్పులు వేసుకుని అభిమానులను ఎందుకు కలిశాను అనేది చెప్పిన అమితాబ్ బచ్చన్:

ఈనెల 25వ తేదీన తాను చెప్పులు వేసుకుని అభిమానులను ఎందుకు కలిసాను అన్న విషయాన్ని చెప్పిన అమితాబ్ బచ్చన్. షూటింగ్లో తన కాలికి దద్దుర్లు వచ్చినందుకే తాను అభిమానులను చెప్పులు వేసుకుని కలిశానని చెప్పాడు. తనని కలవడానికి వచ్చిన అభిమానులను అమితాబ్ బచ్చన్ అసలు డిసప్పాయింట్ చెయ్యడు. ఈనెల 25వ తేదీన కూడా తన ఫ్యాన్స్ ని కలిశాడు. కానీ అమితాబ్ బచ్చన్ ఇంతకుముందు తన ఫ్యాన్స్ ని చెప్పులు వేసుకోకుండా కలిసేవాడు. ఈసారి మాత్రం చెప్పులు వేసుకొని కలిశాడు.

కారణమేంటనేది చెప్పిన అమితాబ్ బచ్చన్:

ఈనెల 25వ తేదీన అమితాబ్ బచ్చన్ తన అభిమానులను కలిశాడు. షూటింగ్ సమయంలో తన కాలికి దద్దుర్లు రావడం వల్ల చెప్పులు వేసుకొని వాళ్ళని కలవాల్సి వచ్చిందని అసలు విషయాన్ని చెప్పాడు.అమితాబ్ బచ్చన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. తనని కలవడానికి అభిమానులు రెగ్యులర్ గా వస్తుంటారు. తను వాళ్ళని అస్సలు డిసప్పాయింట్ చేయడు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నాడు.దీనికి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఇందులో ప్రభాస్  దీపికా పదుకొనే జంటగా కనిపిస్తారు.ఈ సినిమా లో వి ఎఫ్ ఎక్స్ ఎక్కువగా ఉంటాయి.ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు అయిపోయింది. ఇది కాకుండా సెక్షన్ 84 అనే సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ నటించిన షోలే సినిమా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ సినిమా. ఆ సినిమాలో తన నటనతో చాలామంది హృదయాలను దోచుకున్నాడు. అమితాబ్ బచ్చన్ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ప్రాజెక్టు కే లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రభాస్ రీసెంట్ గా నటించిన ఆది పురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ప్రాజెక్టు కే లో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తుంది. దీపికా పదుకొనే మొదటి సినిమా ఓం శాంతి ఓం. ఆ ఒక్క సినిమాస్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.దీపికా పదుకొనే సినిమాలకు చాలా క్రేజ్ ఉంటుంది. తను నటించిన రామ్ లీలా సూపర్ హిట్ అయింది. ఇందులో హీరో గారు రణ్వీర్ సింగ్ నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తనతో ప్రేమలో పడి తననే వివాహం చేసుకుంది. దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ పదుకొనే ఒక ప్లేయర్. ఇక ప్రాజెక్ట్ కే దర్శకుడు నాగ్ అశ్విన్ విషయానికొస్తే తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సూపర్ హిట్. కీర్తీ సురేష్ తో తను తీసిన మహానటి కీర్తీ సురేష్ ని ఓవర్ నైట్ లో స్టార్ని చేసింది. ఈ సినిమాలో కీర్తీ సురేష్ అద్భుతంగా నటించింది. నాగ్ అశ్విన్ ప్రముఖ నిర్మాత వైజయంతి బ్యానర్ అధినేత అశ్విని దత్ అల్లుడు. ప్రాజెక్ట్ కే లో అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లను నాగ్ అశ్విన్ ఎలా చూపిస్తాడో చూద్దాం. అమితాబ్ బచ్చన్ తన అభిమానులను ఎప్పటికీ ఇంతే ఆత్మీయంగా కలవాలని కోరుకుందాం.