ఆదిపురుష్ సినిమా వరస వివాదాలు

ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఓం రౌత్ యొక్క పౌరాణిక సినిమా ఆదిపురుష్ విడుదలైనప్పటి నుండి  ఎదో ఒక వివాదంలో పడుతూనే ఉంది. ఈ సినిమా లోని కొన్ని ‘డైలాగ్’  పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు సెన్సార్ బోర్డు మరియు ఆదిపురుష్ నిర్మాతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మరియు ఎన్నెన్నో ఎదురుదెబ్బలు  తిన్న తర్వాత, ప్రేక్షేకులకు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్న డైలాగ్‌లను ను , ఆదిపురుష్ మేకర్స్ […]

Share:

ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఓం రౌత్ యొక్క పౌరాణిక సినిమా ఆదిపురుష్ విడుదలైనప్పటి నుండి  ఎదో ఒక వివాదంలో పడుతూనే ఉంది. ఈ సినిమా లోని కొన్ని ‘డైలాగ్’  పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు సెన్సార్ బోర్డు మరియు ఆదిపురుష్ నిర్మాతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మరియు ఎన్నెన్నో ఎదురుదెబ్బలు  తిన్న తర్వాత, ప్రేక్షేకులకు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్న డైలాగ్‌లను ను , ఆదిపురుష్ మేకర్స్ సినిమాలోని డైలాగ్‌లను మార్చారు, ఇంకా మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషీర్‌లకు కూడా క్షత్రియ కర్ణి సేన నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి అని చెప్పారు.  ఇటీవల విడుదలైన పాన్-ఇండియా సినిమా  ‘ఆదిపురుష్’   ‘ఆదిపురుష్‌’లోని కొన్ని వివాదాస్పద డైలాగ్‌ల పిటిషన్‌పై విచారణ సందర్భంగా, కోర్టు “సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? భవిష్యత్తు తరాలకు మీరు ఏమి నేర్పాలనుకుంటున్నారు?” అని  అలహాబాద్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు ను నిర్మాతలపై సినిమాలోని  డైలాగుల చుట్టూ కొనసాగుతున్న వరుస వ్యతిరేకతపై తీవ్రంగా ఖండించింది. విచారణ సందర్భంగా కోర్ట్ కు హాజరు కాని  నిర్మాత, దర్శకుడు,  ఇతరులందరిని గురించి కూడా కోర్టు ప్రశ్నించింది. న్యాయవాది కులదీప్ తివారీ పిటిషన్‌ను లో ని సారాంశాన్ని వివరించారు. 

ఈ కేసులో తదుపరి విచారణ నేడు (జూన్ 27) జరగనుంది. ఇతిహాస గాధ  అయినా  రామాయణానికి అనుసరణగా వచ్చిన ‘ఆదిపురు’ విడుదల తర్వాత తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. విమర్శకుల నుండి సమీక్షకుల వరకు, సినిమాలోని కొన్ని డైలాగ్‌లపై చాలా మంది సందేహాలు ఉన్నాయని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. మేకర్స్  ఇందులో ఉన్న డైలాగ్స్‌లో  మారేగా బేటే’, ‘బువా కా బాగిచా హై క్యా’ మరియు ‘జాలేగీ తేరే బాప్ కీ’ ఇలాంటివి అన్ని మన రామాయణ మహా గాథలో ఉండవు అని తెలిపారు 

ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్, సీతా దేవతగా కృతి, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ మరియు ఇతిహాసంలో పౌరాణిక హైడ్రా-హెడ్ రాక్షస రాజుగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.

 ఆన్లైన్  నిరసన ఎన్నెన్నో ఎదురుదెబ్బలు  తిన్న తర్వాత, ప్రేక్షేకులకు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్న డైలాగ్‌లను ను , ఆదిపురుష్ మేకర్స్ సినిమాలోని డైలాగ్‌లను మార్చారు, 

ఆదిపురుష్ సినిమాలో మార్చిన డైలాగ్స్: 

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వివాదాస్పద డైలాగ్స్ ను మార్చారు. కొత్త డైలాగ్‌లను ఇక్కడ చుడండి: 

  •  “కప్డా తేరీ బాప్ కా… తో జలేగీ భీ తేరీ బాప్ కీ” స్థానంలో “కప్డా తేరీ లంకా కా… తో జలేగీ భీ తేరీ లంక” అని మర్చి ఉపయోగించారు. 
  • .”మేరే ఏక్ సపోలే నే తుమ్హారే ఇస్ శేషనాగ్ కో లాంబా కర్ దియా… భార పదా హై” “మేరే ఏక్ సపోలే నే తుమ్హారే ఇస్ శేషనాగ్ కో సమాప్త్ కర్ దియా… భార పదా హై” గా సవరించబడింది.
  • “తూ అందర్ కైసే ఘుసా… తూ జానతా బి హాయ్ కౌన్ హూ మై”  దీనిని ఇలా మార్చారు “తుం అందర్ కైసే ఘుసా…  తుం జానతా బి హాయ్ కౌన్ హూ మై”
  • జో హమారీ బెహెనాన్… ఉంకీ లంక లగా డెంగే” స్థానంలో “జో హమారీ బెహెనాన్… ఉంకీ లంక మే ఆగ్ లగా డెంగే” అని చేర్చారు. 

ఆదిపురుష్ గురించి మరిన్ని వివరాలు : 

ప్రభాస్ మరియు కృతి సనన్స్ నటించిన సినిమా ఆదిపురుష్ హిందూ పురాణ ఇతిహాసం రామాయణం నుండి ప్రేరణ పొందింన ఒక పౌరాణిక సినిమా, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ నమోదు చేసింది, సన్నీ సింగ్ మరియు దేవదత్తా నాగే సపోర్టింగ్ పాత్రలు పోషించారు. ఈ చిత్రం రాముడి ధర్మాన్ని ముందుకు తీసుకువెళుతుంది, ఇది ధర్మం, ధైర్యం మరియు త్యాగం యొక్క  రూపం గా నిర్మిచడం జరిగింది.  ఈ చిత్రం రెండు సంవత్సరాల నుండి అనేక వాయిదాలు మరియు వివాదాలను ఎదుర్కొంటుంది.