Raj Kundra: ‘మేము విడిపోయాం’ అంటూ రాజ్ కుంద్రా పోస్ట్

శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) 2021లో జైలు (Jail) కెళ్ళి అరెస్ట్ అయ్యి వార్తల్లో హైలెట్గా నిలిచాడు. పోర్ణోగ్రఫీ కేసు విషయం మీద అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా (Raj Kundra) అతి కష్టం మీద బయటపడ్డాడు. అయితే ఇటీవల తన కొత్త సినిమా (Cinema) ‘UT 69’ సినిమా (Cinema) ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నాడు శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra).  […]

Share:

శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra) 2021లో జైలు (Jail) కెళ్ళి అరెస్ట్ అయ్యి వార్తల్లో హైలెట్గా నిలిచాడు. పోర్ణోగ్రఫీ కేసు విషయం మీద అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా (Raj Kundra) అతి కష్టం మీద బయటపడ్డాడు. అయితే ఇటీవల తన కొత్త సినిమా (Cinema) ‘UT 69’ సినిమా (Cinema) ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టనున్నాడు శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra). 

‘మేము విడిపోయాం’ అంటూ రాజ్ కుంద్రా పోస్ట్: 

శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా ‘UT 69’తో తొలిసారిగా నటుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఆయన చిత్ర ట్రైలర్ (Trailer)‌ కూడా విడుదల అయ్యింది. ఈ చిత్రం (Cinema) నవంబర్ 3న వెండితెరపైకి రానుంది. ఇదిలా ఉండగా ఇటీవల రాజ్ కుంద్రా (Raj Kundra) తన X ఎకౌంటు ద్వారా తాము విడిపోతున్నట్లు పోస్ట్ (Post) ద్వారా ప్రకటించారు. అయితే ఈ పోస్ట్ (Post) ఆయన సినిమా (Cinema) ప్రమోషన్ కు సంబంధించిన జిమ్మిక్‌గా భావిస్తున్నారు చాలామంది. ఈ సినిమా (Cinema)  నవంబర్ 3న రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా

ఇక సినిమా (Cinema) ట్రైలర్ (Trailer) విషయానికి వస్తే, రాజ్ కుంద్రా (Raj Kundra) రాబోయే చిత్రం (Cinema) ‘UT69’లో కనిపించనున్నారు. ఈ చిత్రం (Cinema) 2021లో దాదాపు రెండు నెలలు జైలు (Jail)లో గడిపిన ప్రయాణాన్ని తెలియజేస్తుంది. పోర్ణోగ్రఫీ కంటెంట్ కుంభకోణంలో అతని ప్రమేయం కారణంగా, అరెస్ట్ అయ్యి భారతదేశంలోని ఆర్థర్ రోడ్ జైలు (Jail)లో ఉన్న సమయంలో రాజ్ కుంద్రా (Raj Kundra) అనుభవించిన భయానక అనుభవాలను ఈ చిత్రం (Cinema) చూపించినట్లు ట్రైలర్ (Trailer) ద్వారా కనిపిస్తుంది. 

రాజ్ కుంద్రా పోర్న్ స్కాండల్: 

రాజ్ కుంద్రా (Raj Kundra) పోర్న్ స్కాండల్ 2021లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యంత వివాదాస్పద అంశాల్లో ఒకటి. రాజ్ కుంద్రా (Raj Kundra) అశ్లీల చిత్రాలను రూపొందించడం, ప్రచురించడం వంటి ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణం 2021లో జరిగింది. అయితే ‘UT 69’ సినిమా (Cinema) ట్రైలర్ (Trailer) విడుదలైన తరువాత ఇందులో ప్రత్యేకించి, రాజ్ కుంద్రా (Raj Kundra) రెండు నెలల జైలు (Jail) జీవితం గురించి, అతనికి బెయిల్ వచ్చిన విధానం గురించి స్పష్టంగా చూపించినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా జైలు (Jail) జీవితంలో ఎదురైనా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గురించి చాలా వివరంగా చూపించినట్లు ‘UT 69’ సినిమా (Cinema) ట్రైలర్ (Trailer) లో మనకి కనిపిస్తుంది.

శిల్పా శెట్టి గురించి మరింత:

శిల్పా శెట్టి (Shilpa Shetty) సినీ నటీ (Actor), మోడల్. ఆమె మొదటి చిత్రం (Cinema) బాజీగర్ (1993). ఆపై హిందీ, కన్నడ, తెలుగు చిత్రసీమలలో దాదాపు 40 సినిమా (Cinema)లలో నటించారు. ఆగ్ అనే హిందీ సినిమా (Cinema)లో ఆమె నటనను పలుగురు ప్రశంసించారు. రొమాంటిక్ డ్రామా ధడ్కన్ (2000) శెట్టి కెరీర్‌లో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ (2001), రిష్టే (2002) చిత్రాలలో నటించారు, ఇది ఆమెకు ఉత్తమ సహాయ నటిగా రెండవ ఫిలింఫేర్ నామినేషన్‌ను సంపాదించిపెట్టింది. ఫిర్ మిలేంగే (2004) అనే సాంఘిక నాటకంలో ఎయిడ్స్‌తో బాధపడుతున్న స్త్రీ పాత్రను పోషించినందుకు శెట్టి ప్రశంసలు అందుకున్నారు, అది ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆమె యాక్షన్ థ్రిల్లర్ దస్ (2005), లైఫ్ ఇన్ ఎ… మెట్రో (2007), స్పోర్ట్స్ డ్రామా అప్నే (2007)లో కనిపించింది. ఆమె దోస్తానా (2008) చిత్రం (Cinema)లో “షట్ అప్ & బౌన్స్” అనే ప్రత్యేకమైన పాటలో గెస్ట్ రోలుగా వచ్చి, డాన్స్ చేసి అలరించింది. దీని తర్వాత నటనకు కొంత విరామం తీసుకుంది శిల్పా శెట్టి (Shilpa Shetty). ఆమె 2021లో కామెడీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన హంగామా 2లో కనిపించి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.