Aishwarya Rai: తూతూమంత్రంగా ఐశ్వ‌ర్య‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన అభిషేక్

అందాల తార ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మనసులో ఆరాధ్య దేవత. ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) పేరు చెప్పగానే ఒక అందమైన ముఖాన్ని గుర్తు చేసుకుంటారు. ఐశ్వర్యరాయ్ తనకున్న అందంతోనే కాకుండా తన నటన అభినయంతో ప్రతి ఒక్కరి మనసును దోచుకుంది. సినిమా (Cinema) రంగంలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఇటీవల ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) పుట్టినరోజు (Birthday) జరుపుకోగా, ఐశ్వర్యా […]

Share:

అందాల తార ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మనసులో ఆరాధ్య దేవత. ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) పేరు చెప్పగానే ఒక అందమైన ముఖాన్ని గుర్తు చేసుకుంటారు. ఐశ్వర్యరాయ్ తనకున్న అందంతోనే కాకుండా తన నటన అభినయంతో ప్రతి ఒక్కరి మనసును దోచుకుంది. సినిమా (Cinema) రంగంలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఇటీవల ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) పుట్టినరోజు (Birthday) జరుపుకోగా, ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) భర్త అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఇంస్టాగ్రామ్ (Instagram) లో పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు చెప్పిన విధానాన్ని నెటిజన్లు మరో కాలంలో చూస్తున్నట్లు తెలుస్తోంది.. 

ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్న నెటిజన్లు..: 

ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) ఫ్యాన్స్ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) మీద కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు ఇంస్టాగ్రామ్ (Instagram) లో పోస్ట్ (Post) చేసిన అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), కేవలం హ్యాపీ బర్త్డే అని రాసి వదిలేసాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai)  పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు ఇంత సింపుల్ గా చెప్పడం ఏంటి అంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)న ఇంస్టాగ్రామ్ (Instagram) పోస్ట్ (Post) మీద చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోస్టు (Post)లో పర్సనల్ టచ్ మిస్ అయిందని కొంతమంది మాట్లాడుతుంటే, ‘మీ నాన్నగారి పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక ఆర్టికల్ రాసిన తమరు, మీ భార్య పుట్టిన రోజు నాడు కేవలం హ్యాపీ బర్త్డే అని ఎందుకు రాసి వదిలేసారు’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఎందుకు ఇంత షార్ట్ అండ్ స్వీట్ గా రాశారు మీ భార్యకు పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రత్యేకించి రాస్తే బాగుండేది’ అంటూ మరి కొందరు.. ‘అందమైన భార్యకు కేవలం హ్యాపీ బర్త్డే అంటూ ఇంస్టాగ్రామ్ (Instagram) లో పోస్ట్ (Post) చేయడం బాలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

అయితే దీనికి భిన్నంగా చాలామంది, ఎవరి అభిప్రాయం తమది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లది.. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి.. అందులో పబ్లిక్ కలగ చేసుకోవడం మంచిది కాదు అని, పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు ఎలా తెలియచేసిన అవి పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు అవుతాయంటూ చాలామంది ఇంస్టాగ్రామ్ (Instagram) లో కామెంట్లు పెడుతున్నారు. 

అభిషేక్ బచ్చన్ గురించి మరింత: 

అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), జయ బచ్చన్ ల కుమారుడు. రెఫ్యూజీ(2000)  సినిమా (Cinema)తో  హీరోగా  తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమా (Cinema) కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా, తన నటనతో  ప్రశంసలు మాత్రం అందుకున్నారు. ఆ తరువాత అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) చేసిన సినిమా (Cinema)లు ఏవీ సరైన  విజయాలు సాధించలేదు. కానీ 2004లో  ఆయన  ప్రధాన పాత్రలో నటించిన ధూమ్ సినిమా (Cinema)తో  మాత్రం హిందీ సినిమా (Cinema) రంగంలో తన దైన ముద్ర వేశారు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan).

ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ (2005), ధూమ్2 (2006), గురు (2007), దోస్తానా (2008), బోల్ బచ్చన్ (2012), హౌస్ ఫుల్ (2016) వంటి సినిమా (Cinema)లు హిట్ అయ్యాయి. దూమ్3 (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) వంటి భారీ వసూళ్ళు సాధించిన సినిమా (Cinema)ల్లోనూ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) నటించారు. యువ (2004), సర్కార్ (2005), కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమా (Cinema)ల్లోని అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు అభిషేక్. ఆయన నిర్మించిన పా (2009) సినిమా (Cinema)కు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం (Cinema) పురస్కారం అందుకున్నారు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). 2007లో నటి ఐశ్వర్యా రాయ్ ని  వివాహం చేసుకున్నారు అభిషేక్. వారికి ఆరాధ్య అనే కూతురు ఉంది.