Hrithik Roshan: హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ ని ఎగతాళి చేసిన నటిజెన్లు

క్రిష్ (Krish), ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హృతిక్ రోషన్ (Hrithik Roshan). హృతిక్ రోషన్ (Hrithik Roshan) చేసిన సినిమా (Cinema)లు ప్రతి ఒక్కరిని అబ్బురపరిచేలా ఉంటాయి. మరి ముఖ్యంగా హృతిక్ రోషన్ (Hrithik Roshan) చేసిన క్రిష్ (Krish) వంటి సినిమా (Cinema)లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చిన్న వాళ్ళ దగ్గరనుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు హరితిక్ రోషన్ సినిమా (Cinema) చూసి ఎంజాయ్ చేసేవారు. మరో […]

Share:

క్రిష్ (Krish), ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హృతిక్ రోషన్ (Hrithik Roshan). హృతిక్ రోషన్ (Hrithik Roshan) చేసిన సినిమా (Cinema)లు ప్రతి ఒక్కరిని అబ్బురపరిచేలా ఉంటాయి. మరి ముఖ్యంగా హృతిక్ రోషన్ (Hrithik Roshan) చేసిన క్రిష్ (Krish) వంటి సినిమా (Cinema)లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చిన్న వాళ్ళ దగ్గరనుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు హరితిక్ రోషన్ సినిమా (Cinema) చూసి ఎంజాయ్ చేసేవారు. మరో చిత్రం, ధూమ్ సినిమా (Cinema)లో దుమ్ము రేపి, ప్రతి ఒక్కరి మనసుల్ని గెలుచుకున్నాడు హృతిక్. మరి ముఖ్యంగా ఆయన చేసే డాన్స్ కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల హృతిక్ రోషన్ (Hrithik Roshan) గర్ల్ ఫ్రెండ్ (girlfriend) సభ, నేటిజన్ల ట్రోల్ కి గురైంది. 

ట్రోల్ చేసిన నటిజెన్లు: 

సబా (Saba) ఆజాద్, నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) గర్ల్ ఫ్రెండ్(girlfriend). లాక్మే(Lakme) ఫ్యాషన్ వీక్ 2023లో ఆమె ప్రత్యేకమైన పెర్ఫార్మెన్స్ (performance) తర్వాత ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది అని చెప్పుకోవాలి. ఈవెంట్ 2వ రోజు, సబా (Saba), ఒక ప్రొఫెషనల్ సింగర్ కావడంతో, డిజైనర్లు పరాస్, షాలిని షోలో ఆమె పాప్ బ్యాండ్ ‘మ్యాడ్‌బాయ్‌’తో కలిసి ప్రత్యేక పెర్ఫార్మెన్స్ (performance) ఇచ్చింది. మింక్ అసిస్టెంట్, ఇమాద్ షా, నటులు నసీరుద్దీన్ షా మరియు రత్న పాఠక్ షాల కొడుకు కూడా ఈ షోలో పాల్గొన్నారు. చాలా మంది ఆమె పర్ఫామెన్స్ కి మెచ్చుకున్నప్పటికీ, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె పెర్ఫార్మెన్స్ (performance) చూసి ఎగతాళి చేశారు.

అయితే ఇది అంత గమనించి, హృతిక్ రోషన్ (Hrithik Roshan) తన గర్ల్ ఫ్రెండ్ (girlfriend) కి మద్దతు ఇచ్చాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సబా (Saba) ఇచ్చిన పర్ఫామెన్స్ కి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకోచ్చాడు, “అంత ఒదిగి ఉన్నారు కాబట్టే! అందరి మధ్య మెరుస్తున్నారు!” అంటూ తన ప్రత్యేకమైన రెడ్ హార్ట్ ఎమోజీలతో తన మెసేజ్ పంచుకున్నాడు.

నెటిజన్లు చేసిన కామెంట్ల (Comment) లో ఒకరు మీకు తెరపి అవసరం అంటూ కామెంట్ (Comment) పెట్టారు. అయితే దీనికి సంబంధించి సబా (Saba) స్వయంగా రిప్లై ఇచ్చారు. తను కూడా ఇటువంటి వాటిని ఒప్పుకుంటునట్లు, అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్న చాలా మందికి తెరపి అవసరం అని తను ఉద్దేశపడ్డారు. అంతేకాకుండా స్వయంగా ఆ వ్యక్తి తెరపి తీసుకోవడం వల్ల అవతల వాళ్ళ మనశ్శాంతిని దూరం చేయకుండా ఉండొచ్చని స్మైలీ ఫేస్ పెట్టి కామెంట్ (Comment) పెట్టారు. 

మరొక నెటిజన్, మీకు పిచ్చా అంటూ కామెంట్ (Comment) పెట్టగా, దానికి కూడా సబా (Saba) స్వయంగా రిప్లై ఇచ్చారు. అవును నిజంగా ప్రతిరోజు లేచి ఇలాంటి వాళ్ళని చూస్తున్నందుకు తనకి చాలా బాధగా ఉందని, ఎక్కడో కూర్చుని తమకి నచ్చిన ఇబ్బంది కరమైన పోస్టులు పెడుతుండడంతో, ఇలాంటి వాళ్ళని కూడా చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు అంటూ, నిజానికి.. చెడ్డను స్ప్రెడ్ చేసేవారి పట్ల జాలిగా ఉన్నట్లు రాసుకొచ్చింది సబా (Saba). 

హృతిక్ రోషన్ గురించి మరింత: 

1980లో కొన్ని సినిమా (Cinema) ల్లో బాలనటునిగా నటించిన హృతిక్, తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహో నా.. ప్యార్ హై (2000) సినిమా (Cinema)తో హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా (Cinema)లోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాలు అందుకున్నారు ఆయన. ఆ తరువాత ఫిజా (2000), మిషన్ కాశ్మీర్ (2000) వంటి సినిమా (Cinema)ల్లో నటించిన ఆయన కభీ ఖుషీ కభీ గమ్ (2001) సినిమా (Cinema)తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు ఆయన. ఆ తరువాత కొంత కాలం విజయాలను అందుకోలేకపోయిన హృతిక్, సైన్స్ ఫిక్షన్ కోయీ.. మిల్ గయా (2003) సినిమా (Cinema)తో తిరిగి విజయాన్ని పొందారు. క్రిష్ (Krish) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అగ్నిపథ్, క్రిష్ (Krish) సినిమా (Cinema)లు బాలీవుడ్ లో అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమా (Cinema)ల జాబితాలో నిలిచాయి. ఇటువంటి సినిమా (Cinema)లు ఆయనను బాలీవుడ్ లో ప్రముఖ హీరోగా నిలబెట్టాయి.