మనీలాండరింగ్ కేసులో సూపర్ టెక్ చైర్మన్

రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా ను  మంగళవారం ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్ (ఢిల్లీ) కార్యాలయంలో అరెస్టు చేసింది. సూపర్ టెక్ తో పాటూ  డైరెక్టర్ లు ఇంటి కొనుగోలుదారుల నుండి డబ్బు వసూలు చేసి మోసం చేశారనే  ఆరోపణలు ఆయన పై ఉన్నాయి. దీంతో గత మూడు రోజుల క్రితమే ఈడీ సమన్లు పంపింది.అయితే ఆర్కే నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఎట్టకేలకు అరెస్టు చేయడం జరిగింది. యూపీ, ఢిల్లీ చైర్మన్ ఆర్కె […]

Share:

రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా ను  మంగళవారం ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్ (ఢిల్లీ) కార్యాలయంలో అరెస్టు చేసింది. సూపర్ టెక్ తో పాటూ  డైరెక్టర్ లు ఇంటి కొనుగోలుదారుల నుండి డబ్బు వసూలు చేసి మోసం చేశారనే  ఆరోపణలు ఆయన పై ఉన్నాయి. దీంతో గత మూడు రోజుల క్రితమే ఈడీ సమన్లు పంపింది.అయితే ఆర్కే నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఎట్టకేలకు అరెస్టు చేయడం జరిగింది. యూపీ, ఢిల్లీ చైర్మన్ ఆర్కె అరోరాను మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఢిల్లీ కార్యాలయం లో అరెస్ట్ చేసింది.యూపీ, ఢిల్లీ మరియు హర్యానాలో నమోదైన ఎఫ్ఐఆర్ ల  ఆధారంగా ఈడి సూపర్ టేక్ పై దర్యాప్తు ప్రారంభించింది. ఈడి అధికారులు ప్రశ్నించనున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు అరెస్టు చేసిన ఈ ఆర్కే అరోరా ఎవరు అని ప్రజలు సైతం తెలుసుకోవడానికి తన ఆరా తీస్తున్నారు మరి అతడి విషయాల గురించి ఇప్పుడు ఒకసారి చదివి  తెలుసుకుందాం.. ప్రజల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని వారిని మోసం చేసిన సూపర్ టెక్ యాజమాని నే ఈ  ఆర్కే అరోరా.. మనీ లాండరింగ్ కు పాల్పడిన కేసులో మంగళవారం అరెస్టు చేసి మూడు రోజులుగా విచారణ చేస్తుంది. సూపర్ టెక్ కి చెందిన ఆర్కే అరోరా తాజాగా నోయిడాలో ట్విన్ టవర్ నిర్మించడం ద్వారా  వెలుగులోకి వచ్చారు. ఢిల్లీ,హర్యానా,ఉత్తరప్రదేశ్ లలో  సూపర్ టెక్ ఆర్కే అరోరా పై అనేక ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి అంతేకాదు ఈ ఎఫ్ఐఆర్ ల సహాయంతో నోయిడాలో వున్న అతడినీ  ఈ కేసుల ఆధారంగా అరెస్టు చేయడం జరిగింది. కొనుగోలుదారుల నుంచి ఫ్లాట్ బుకింగ్ పేరుతో సూపర్ టెక్ అడ్వాన్స్ డబ్బులు తీసుకొని వాటిని చూపి బ్యాంకుల నుంచి భారీగా మోసం చేసే డబ్బులు తీసుకుంది.

తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయకుండా బ్యాంకులకు సూపర్డెంట్ భారీ నష్టాన్ని కలిగించింది. ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముతో ఇతర గ్రూప్ కంపెనీల పేరుతో భూమిని కొనుగోలు చేసి దానిపై బ్యాంకుల నుంచి రుణాలను పొందినట్లు అధికారులు గుర్తించారు. జనాలకి తిరిగి చెల్లించకపోవడంతో దాదాపు 1500 కోట్ల మేర బ్యాంకుల వద్ద   మొండి బకాయిలుగా మారాయి..మరోవైపు ఈ డబ్బు తో అరోరా మొత్తం 34 కంపెనీలను ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా.. సివిల్  ఏవియేషన్ కన్సల్టెన్సీ, బ్రోకింగ్ ప్రింటింగ్, ఫిలిం, హౌసింగ్ ఫైనాన్స్,కన్స్ట్రక్షన్స్ వంటి రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉన్నారు. సామాన్యుడి నుంచి పేరుగాంచిన ఇతను  బిల్డర్ గా  1955 డిసెంబర్ 7న ప్రారంభించారు.

అలా తన వ్యాపారం ప్లాట్ నుంచి స్మశాన వాటిక ల వరకు విస్తరించింది. అనతి కాలంలోనే 12 నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించారు.ఢిల్లీ, మీరట్, నోయిడా, గ్రేటర్, నోయిడాలో అనేక ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. అయితే తప్పుడు కార్యకలాపాల కారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ 2022లో దివాలా తీసింది. ఈ కంపెనీకి దాదాపు రూ .432 కోట్ల అప్పు ఉంది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని నెలల కిందట నోయిడాలు సెక్టర్  93Aలోని ట్విన్ టవర్లను కూల్చివేయడంతో అరోరా పరిస్థితి మరింత దిగజారింది. దీని కారణంగా దాదాపు 200 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు  కూలిపోవడంతో పెద్ద ఆర్థిక కుదుపు కలిగింది. ట్విన్  టవర్ లోని 711 ప్లాట్ల బుకింగ్ కూడా పూర్తయింది. కావున వీటన్నింటికి మోసం చేస్తూ.. అప్పులు  చేసినందుకు.. ఇలా కొన్నికారణాల వలన  తీసుకున్న సొమ్మును 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించిన సంగతి అందరికీ  తెలిసిందే… కానీ అతడి నిర్లక్ష్యం ఇప్పుడు అతని ఈడీ అధికారులు పట్టుకునేలా చేసింది.