అమెజాన్ లో తక్కువ ధ‌రకే ఐఫోన్ 14,14+

ప్రైమ్ డే సేల్ రోజున అమెజాన్ లో ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ అతి తక్కువ ధరకు లభించునున్నాయి. వెంటనే, అమెజాన్ లోకి వెళ్ళండి ఆఫర్ వదులుకోకండి. అతి తక్కువ ధర: ఐఫోన్ కొనుక్కోవాలని ఆశ చాలా మందికి ఉంటుంది. అయితే ఐఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నావారికి ప్రైమ్ డే సేల్ ఒక బంపర్ ఆఫర్ అందిస్తుంది. ప్రస్తుతానికి ఐఫోన్ 14 డిస్కౌంట్ పోను రూ.66, 999 గా ఉంది. అంటే అమెజాన్ కస్టమర్లకు పూర్తిగా […]

Share:

ప్రైమ్ డే సేల్ రోజున అమెజాన్ లో ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ అతి తక్కువ ధరకు లభించునున్నాయి. వెంటనే, అమెజాన్ లోకి వెళ్ళండి ఆఫర్ వదులుకోకండి.

అతి తక్కువ ధర:

ఐఫోన్ కొనుక్కోవాలని ఆశ చాలా మందికి ఉంటుంది. అయితే ఐఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నావారికి ప్రైమ్ డే సేల్ ఒక బంపర్ ఆఫర్ అందిస్తుంది. ప్రస్తుతానికి ఐఫోన్ 14 డిస్కౌంట్ పోను రూ.66, 999 గా ఉంది. అంటే అమెజాన్ కస్టమర్లకు పూర్తిగా 12,900 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అంతే ఆపిల్ వెబ్సైట్లో ఒరిజినల్ ప్రైస్కి కంపేర్ చేసి చూస్తే ఇది అది తక్కువ ప్రైస్.

ఐఫోన్ 14 అలాగే ఐఫోన్ 14 ప్లస్ మోడల్స్ మీద అమెజాన్ అమేజింగ్ డిస్కౌంట్ అందిస్తుంది. పూర్తిగా 12,900 ప్లాట్ డిస్కౌంట్ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లో గత సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 14 సిరీస్ మీద అందిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ డే సెల్:

ప్రైమ్ డే సేల్ ఒక బంపర్ ఆఫర్ అందిస్తుంది. ప్రస్తుతానికి ఐఫోన్ 14 డిస్కౌంట్ పోను రూ.66, 999 గా ఉంది. అంటే అమెజాన్ కస్టమర్లకు పూర్తిగా 12,900 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. అంతే ఆపిల్ వెబ్సైట్లో ఒరిజినల్ ప్రైస్కి కంపేర్ చేసి చూస్తే ఇది అది తక్కువ ప్రైస్. ఫెయిల్ జూలై 15 నుంచి జులై 16 లోపు జరుగుతుంది. అయితే సెల్ మొదలు అవ్వడానికి రెండు వారాలు సమయం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఐఫోన్ 14 లేటెస్ట్ రిలీజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ప్రస్తుతానికి భారతదేశంలో ఐఫోన్ 14, 128 జీబీ మొబైల్ ధర అక్షరాల 79,900. అయితే భారతదేశంలో రిలీజ్ అయిన ఐఫోన్ 14 ప్లస్ మొదట్లో 89,900 ఉండేది. తరవాత పోను పోను, చాలా ఫ్లాట్ ఫార్మ్స్, ఐఫోన్ ప్లస్ మీద కూడా ఆఫర్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనున్న క్రమంలో మరింత తక్కువ ధరకు ఐఫోన్ ప్లస్ సొంతం చేసుకుని అవకాశం వస్తుంది.

ఏది బెస్ట్:

అయితే మార్కెట్లో ఐఫోన్ 14 మరియు ఐఫోన్ ప్రో మోడల్స్ రిలీజ్ అయిన తర్వాత కస్టమర్ల రివ్యూ ప్రకారం ఐఫోన్ 14 ప్లస్ కన్నా ఐఫోన్ 14 తీసుకోవడం మిన్న అని కస్టమర్ రివ్యూ లో తేలింది. ఎందుకంటే ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఉద్దేశం లేదు ఎందుకంటే, ఎవరైతే పెద్ద డిస్ప్లే, బ్యాటరీ కావాలని కోరుకుంటారో వారికి అనుగుణంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రైస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలామంది ఐఫోన్ 14 ఎంపిక చేసుకుంటారు.

ఇంకా చెప్పాలంటే బ్యాటరీ విషయంలో కూడా ఐఫోన్ ప్లస్ మరియు ఐఫోన్ 14 మధ్య తేడా అనేది రెండు గంటల వ్యవధి కనిపిస్తుంది. ఎందుకంటే ఫీచర్స్ విషయంలో ఎవరు రాజీపడరు, ముఖ్యంగా బ్యాటరీ ఎంత సమయం వస్తే అంత బాగుంటుంది అని చాలామంది ఐఫోన్ 14 ప్లస్ ఎంపిక చేసుకున్నప్పటికీ, తర్వాత ఐఫోన్ 14 బెస్ట్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఐఫోన్ 14 ప్లస్ సుమారుగా నాన్ స్టాప్ 20 గంటలు పనితీరులో ఉంటే, ఐఫోన్ 14 పదహారు గంటలు ఉంటుంది. కాబట్టి కేవలం నాలుగు గంటల వ్యవధి పెద్ద లెక్క ఏమి కాదు అని కష్టమర్స్ భావిస్తున్నారు. అందుకే చాలామంది ఐఫోన్ 14 ప్రిఫర్ చేస్తున్నారు.